Anshumalika: రోజురోజుకు మరింత అందంగా మారుతున్న రోజా కూతురు.. గ్లామరస్ ఫొటోస్
By Musti Prashanth
| Published: Tuesday, January 17, 2023, 23:27 [IST]
1/10
Anshumalika: రోజురోజుకు మరింత అందంగా మారుతున్న రోజా కూతురు.. గ్లామరస్ ఫొటోస్ | Actress roja daughter Anshumalika beautiful cute photos viral - FilmiBeat Telugu/photos/actress-roja-daughter-anshumalika-beautiful-cute-photos-viral-fb86405.html
ఇక అన్షుమాలికకు సంబంధించిన మరి కొన్ని ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఆమె ప్రస్తుతం యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో అలాగే డాన్స్ క్లాసులలో కూడా రెగ్యులర్ గా పాల్గొంటున్నట్లుగా కూడా టాక్ వినిపిస్తోంది.
ఇక అన్షుమాలికకు సంబంధించిన మరి కొన్ని ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా...
Anshumalika: రోజురోజుకు మరింత అందంగా మారుతున్న రోజా కూతురు.. గ్లామరస్ ఫొటోస్ Photos [HD]: Latest Images, Pictures, Stills of Anshumalika: రోజురోజుకు మరింత అందంగా మారుతున్న రోజా కూతురు.. గ్లామరస్ ఫొటోస్ - FilmiBeat/photos/actress-roja-daughter-anshumalika-beautiful-cute-photos-viral-fb86405.html#photos-1
ఇక అన్షుమాలిక చూడ చక్కని చిరునవ్వుతో తన హావభావాలతో కూడా ఎంతగానో ఆకట్టుకుంటు ఉంటుంది. కాబట్టి ఆమె హీరోయిన్ అయితే మంచి కెరీర్ ఉంటుంది అని కూడా ఫాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఇక అన్షుమాలిక చూడ చక్కని చిరునవ్వుతో తన హావభావాలతో కూడా ఎంతగానో ఆకట్టుకుంటు ఉంటుంది. కాబట్టి...
Anshumalika: రోజురోజుకు మరింత అందంగా మారుతున్న రోజా కూతురు.. గ్లామరస్ ఫొటోస్ Photos [HD]: Latest Images, Pictures, Stills of Anshumalika: రోజురోజుకు మరింత అందంగా మారుతున్న రోజా కూతురు.. గ్లామరస్ ఫొటోస్ - FilmiBeat/photos/actress-roja-daughter-anshumalika-beautiful-cute-photos-viral-fb86405.html#photos-2
రోజా కూతురికి ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా లోనే అన్షుమాలిక అప్పుడప్పుడు ఫోటోలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఫోటోలు పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి
రోజా కూతురికి ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా లోనే అన్షుమాలిక...
Anshumalika: రోజురోజుకు మరింత అందంగా మారుతున్న రోజా కూతురు.. గ్లామరస్ ఫొటోస్ Photos [HD]: Latest Images, Pictures, Stills of Anshumalika: రోజురోజుకు మరింత అందంగా మారుతున్న రోజా కూతురు.. గ్లామరస్ ఫొటోస్ - FilmiBeat/photos/actress-roja-daughter-anshumalika-beautiful-cute-photos-viral-fb86405.html#photos-3
అయితే అన్షుమాలిక కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా చాలా కాలంగా కొన్ని కథనాలు వస్తున్నాయి. అంతేకాకుండా తమిళంలో కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
అయితే అన్షుమాలిక కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా చాలా కాలంగా కొన్ని...
Anshumalika: రోజురోజుకు మరింత అందంగా మారుతున్న రోజా కూతురు.. గ్లామరస్ ఫొటోస్ Photos [HD]: Latest Images, Pictures, Stills of Anshumalika: రోజురోజుకు మరింత అందంగా మారుతున్న రోజా కూతురు.. గ్లామరస్ ఫొటోస్ - FilmiBeat/photos/actress-roja-daughter-anshumalika-beautiful-cute-photos-viral-fb86405.html#photos-4
ఇకనుంచి రచయితగా కూడా పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నట్లుగా రోజా తెలియజేశారు. చిన్న వయసులోనే ఎన్నో విద్యుత్ గురించి రీసెర్చ్ కూడా చేసినట్లుగా తెలియజేశారు.
ఇకనుంచి రచయితగా కూడా పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నట్లుగా రోజా తెలియజేశారు. చిన్న...
Anshumalika: రోజురోజుకు మరింత అందంగా మారుతున్న రోజా కూతురు.. గ్లామరస్ ఫొటోస్ Photos [HD]: Latest Images, Pictures, Stills of Anshumalika: రోజురోజుకు మరింత అందంగా మారుతున్న రోజా కూతురు.. గ్లామరస్ ఫొటోస్ - FilmiBeat/photos/actress-roja-daughter-anshumalika-beautiful-cute-photos-viral-fb86405.html#photos-5
తన కూతురికి నలుగురికి మంచి చేసే ఆలోచన విధానం ఎక్కువగా ఉంది అని ఇప్పటికే కొంతమంది పేద పిల్లలకు ఆమె ఉచిత పుస్తకాలు విద్యకు కావలసిన అవసరాలను కూడా తీరుస్తూ ఉంటుంది అని రోజా చెప్పింది.
తన కూతురికి నలుగురికి మంచి చేసే ఆలోచన విధానం ఎక్కువగా ఉంది అని ఇప్పటికే కొంతమంది పేద పిల్లలకు...