bredcrumb

Sheela Kaur: అప్పట్లో బన్నీతో హిట్ కొట్టిన హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందంటే.. లేటెస్ట్ ఫొటోస్

By Musti Prashanth
| Published: Thursday, May 4, 2023, 23:36 [IST]
Allu arjun parugu heroine Sheela Kaur glamorous pics viral, పరుగు హీరోయిన్ కు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆ బ్యూటీ పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు చాలా వరకు గ్యాప్ ఇచ్చేసింది. సీనియర్ హీరోయిన్స్ అందరూ కూడా  వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్న సమయంలో అమ్మడు ఎలాంటి ఆఫర్స్ ను స్వీకరించడం లేదు. ఇక ప్రస్తుతం ఆ బ్యూటీ ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే..
Sheela Kaur: అప్పట్లో బన్నీతో హిట్ కొట్టిన హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందంటే.. లేటెస్ట్ ఫొటోస్
1/10

చాలాకాలం తర్వాత పరుగు హీరోయిన్ కు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆ బ్యూటీ పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు చాలా వరకు గ్యాప్ ఇచ్చేసింది. 
Sheela Kaur: అప్పట్లో బన్నీతో హిట్ కొట్టిన హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందంటే.. లేటెస్ట్ ఫొటోస్
2/10

అయితే ఈ ఫొటోలు చూసిన ఈమె ఫ్యాన్స్ అంతా.. మళ్లీ సినిమాల్లోకి రమ్మంటూ కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది హీరోయిన్లు పెళ్లి, పిల్లలు అయ్యాక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. 
Sheela Kaur: అప్పట్లో బన్నీతో హిట్ కొట్టిన హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందంటే.. లేటెస్ట్ ఫొటోస్
3/10

పట్టి పట్టి చూస్తే తప్పా అమెనేనా కాదా అనే అనుమానం వస్తోంది. అంతలా మారిపోయిందీ ముద్దుగుమ్మ. కాస్త బొద్దుగా భలేగా కనిపిస్తోంది. 
Sheela Kaur: అప్పట్లో బన్నీతో హిట్ కొట్టిన హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందంటే.. లేటెస్ట్ ఫొటోస్
4/10

అయితే ఈమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అందులో భర్త సంతోష్ రెడ్డితో కలిసి దిగిన కొన్ని ఫొటోల్లో షీలా చాలా కొత్తగా కనిపిస్తోంది. 
Sheela Kaur: అప్పట్లో బన్నీతో హిట్ కొట్టిన హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందంటే.. లేటెస్ట్ ఫొటోస్
5/10

ఏదేమైనా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ క్యూటీ కరోనా సమయంలోనే పెళ్లి చేసుకుంది. సంతోష్ రెడ్డి అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా.. ప్రస్తుతం ఈ దంపతులకు ఓ పాప కూడా ఉంది.
Sheela Kaur: అప్పట్లో బన్నీతో హిట్ కొట్టిన హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందంటే.. లేటెస్ట్ ఫొటోస్
6/10

అసలు ఆమె ఎక్కడ ఉంది, ఎలా ఉందనేది కూడా ఎవరికీ తెలియదు. అయితే సినిమా అవకాశాలు ఎక్కువగా రాకపోవడం వల్లే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు కొంతమంది చెబుతున్నారు. 
Sheela Kaur: అప్పట్లో బన్నీతో హిట్ కొట్టిన హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందంటే.. లేటెస్ట్ ఫొటోస్
7/10

అయితే 2011లో చివరగా పరమ వీర చక్ర సినిమాలో కనిపించిన ఈ క్యూట్ బ్యూటీ అప్పటి నుంచి తెరమరుగు అయిపోయింది. ఆ తర్వాత ఎక్కడా ఎవరికీ కనిపించలేదు.
Sheela Kaur: అప్పట్లో బన్నీతో హిట్ కొట్టిన హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందంటే.. లేటెస్ట్ ఫొటోస్
8/10

పరుగు సినిమా హీరోయిన్ అంటేనే అందరికి బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది.
Sheela Kaur: అప్పట్లో బన్నీతో హిట్ కొట్టిన హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందంటే.. లేటెస్ట్ ఫొటోస్
9/10

నవదీప్ హీరోగా వచ్చిన సీతాకోక చిలుక సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది షీలా కౌర్. 
X