By
Chetupelli Sanjivkumar
| Published: Saturday, June 10, 2023, 17:01 [IST]
Anchor Anasuya Bharadwaj Hot Looks In Bikini With Husband At Beach And Showing Cleavage Thighs Navel Pics Goes Viral In Social Media
1/12
Anasuya Bharadwaj: బీచ్‌లో అనసూయ అందాల బీభత్సం.. పై నుంచి కింది వరకు చూపిస్తూ! | Anchor Anasuya Bharadwaj Sizzling Looks At Beach With Husband - Filmibeat Telugu
/photos/anchor-anasuya-bharadwaj-sizzling-looks-beach-with-husband-fb89374.html
యాంకర్ అంటే చలాకీ మాటలతో పాటు కాస్తా గ్లామర్ తో కూడా ఆకట్టుకుంటారు. తమ అందచందాలతో ఆకర్షిస్తారు ఆలాంటి గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్ యాంకర్లలో అనసూయ భరద్వాజ్ ఒకరు.
2/12
Anasuya Bharadwaj: బీచ్‌లో అనసూయ అందాల బీభత్సం.. పై నుంచి కింది వరకు చూపిస్తూ! | Anchor Anasuya Bharadwaj Sizzling Looks At Beach With Husband - Filmibeat Telugu
/photos/anchor-anasuya-bharadwaj-sizzling-looks-beach-with-husband-fb89374.html#photos-1
ఇలా సినిమాలు, వివాదాలతో నిత్యం హాట్ టాపిక్ గా మారే అనసూయ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలతో కూడా మరింత వైరల్ అవుతోంది. నిత్యం హాట్ ఫొటోలు పెడుతూ అట్రాక్ట్ చేస్తోంది.
3/12
Anasuya Bharadwaj: బీచ్‌లో అనసూయ అందాల బీభత్సం.. పై నుంచి కింది వరకు చూపిస్తూ! | Anchor Anasuya Bharadwaj Sizzling Looks At Beach With Husband - Filmibeat Telugu
/photos/anchor-anasuya-bharadwaj-sizzling-looks-beach-with-husband-fb89374.html#photos-2
ఇలా సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో పలు వివాదాలతో కూడా అనసూయ హైలెట్ అవుతున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండపై కామెంట్స్ చేయగా రౌడీ హీరో ఫ్యాన్స్ ఆమెను ట్రోలింగ్ చేశారు.
4/12
Anasuya Bharadwaj: బీచ్‌లో అనసూయ అందాల బీభత్సం.. పై నుంచి కింది వరకు చూపిస్తూ! | Anchor Anasuya Bharadwaj Sizzling Looks At Beach With Husband - Filmibeat Telugu
/photos/anchor-anasuya-bharadwaj-sizzling-looks-beach-with-husband-fb89374.html#photos-3
ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ముద్దుగుమ్మ అనసూయ. వేదాంతం రాఘవయ్య, హరిహర వీరమల్లు, పుష్ప 2, భోళా శంకర్, అరి, విమానం సినిమాల్లో ఈ గ్లామరస్ యాంకర్ నటించనుంది.
5/12
Anasuya Bharadwaj: బీచ్‌లో అనసూయ అందాల బీభత్సం.. పై నుంచి కింది వరకు చూపిస్తూ! | Anchor Anasuya Bharadwaj Sizzling Looks At Beach With Husband - Filmibeat Telugu
/photos/anchor-anasuya-bharadwaj-sizzling-looks-beach-with-husband-fb89374.html#photos-4
ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కువగా కనపడని అనసూయ సినిమాల్లోనే హవా చాటే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగమార్తాండ చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
6/12
Anasuya Bharadwaj: బీచ్‌లో అనసూయ అందాల బీభత్సం.. పై నుంచి కింది వరకు చూపిస్తూ! | Anchor Anasuya Bharadwaj Sizzling Looks At Beach With Husband - Filmibeat Telugu
/photos/anchor-anasuya-bharadwaj-sizzling-looks-beach-with-husband-fb89374.html#photos-5
'సోగ్గాడే చిన్ని నాయన' తర్వాత వరుసగా 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప', 'దర్జా' సహా ఎన్నో సినిమాలతోపాటు స్పెషల్ సాంగ్‌లు కూడా చేసింది బ్యూటిఫుల్ అనసూయ.
7/12
Anasuya Bharadwaj: బీచ్‌లో అనసూయ అందాల బీభత్సం.. పై నుంచి కింది వరకు చూపిస్తూ! | Anchor Anasuya Bharadwaj Sizzling Looks At Beach With Husband - Filmibeat Telugu
/photos/anchor-anasuya-bharadwaj-sizzling-looks-beach-with-husband-fb89374.html#photos-6
యాంకర్ గా చాలా కాలంగా బుల్లితెరపై హవాను చూపిస్తున్నప్పుడే అనసూయ మరోవైపు సినిమాల్లోనూ సత్తా చాటింది. నాగార్జున డ్యూయెల్ రోల్ చేసిన 'సోగ్గాడే చిన్ని నాయన'తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.
8/12
Anasuya Bharadwaj: బీచ్‌లో అనసూయ అందాల బీభత్సం.. పై నుంచి కింది వరకు చూపిస్తూ! | Anchor Anasuya Bharadwaj Sizzling Looks At Beach With Husband - Filmibeat Telugu
/photos/anchor-anasuya-bharadwaj-sizzling-looks-beach-with-husband-fb89374.html#photos-7
తాజాగా సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ షేర్ చేసిన బీచ్ ఫొటోల్లో తన తడిచిన అందాలను ఘాటుగా చూపించింది. వీటిలో క్లీవేజ్, థైస్, నడుము, బ్యాక్ అందాలను యమ హాట్ గా చూపించింది.
9/12
Anasuya Bharadwaj: బీచ్‌లో అనసూయ అందాల బీభత్సం.. పై నుంచి కింది వరకు చూపిస్తూ! | Anchor Anasuya Bharadwaj Sizzling Looks At Beach With Husband - Filmibeat Telugu
/photos/anchor-anasuya-bharadwaj-sizzling-looks-beach-with-husband-fb89374.html#photos-8
బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. బీచ్ లో భర్త సుశాంక్ భరద్వాజ్ తో కలిసి బికినీలో సందడి చేసింది. కింద నుంచి పై దాకా అన్ని అందాలు హాట్ గా ఆరబోసింది.