By
Boga Keerthi
| Updated: Saturday, February 10, 2024, 12:55 [IST]
సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో సిమ్రాన్ ఒకరుగా ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ తన ఫోటోలు పంచుకుంది. ఆ ఫోటోలపై లుక్ వేయండి.
1/10
Simran వయసు 48.. అప్పుడు ఇప్పుడు సన్నజాజి తీగ నడుమే.. ఇప్పుడిలా చూశారంటే...? | Beautiful Heroine Simran Latest Good Looking Photos Viral - Filmibeat Telugu
/photos/beautiful-heroine-simran-latest-good-looking-photos-viral-fb92830.html
సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో సిమ్రాన్ ఒకరుగా ఉన్నారు.
2/10
Simran వయసు 48.. అప్పుడు ఇప్పుడు సన్నజాజి తీగ నడుమే.. ఇప్పుడిలా చూశారంటే...? | Beautiful Heroine Simran Latest Good Looking Photos Viral - Filmibeat Telugu
/photos/beautiful-heroine-simran-latest-good-looking-photos-viral-fb92830.html#photos-1
అందం అభినయం కలబోసినా సిమ్రాన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. స్టార్ హీరోలందరి సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ.
3/10
Simran వయసు 48.. అప్పుడు ఇప్పుడు సన్నజాజి తీగ నడుమే.. ఇప్పుడిలా చూశారంటే...? | Beautiful Heroine Simran Latest Good Looking Photos Viral - Filmibeat Telugu
/photos/beautiful-heroine-simran-latest-good-looking-photos-viral-fb92830.html#photos-2
సన్నజాజి తీగ నడుముతో.. ఆకట్టుకునే అభినయంతో అప్పటి కుర్రకారును ఊపిరిఆడనివ్వకుండా చేసింది సిమ్రాన్.
4/10
Simran వయసు 48.. అప్పుడు ఇప్పుడు సన్నజాజి తీగ నడుమే.. ఇప్పుడిలా చూశారంటే...? | Beautiful Heroine Simran Latest Good Looking Photos Viral - Filmibeat Telugu
/photos/beautiful-heroine-simran-latest-good-looking-photos-viral-fb92830.html#photos-3
తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ భామ.
5/10
Simran వయసు 48.. అప్పుడు ఇప్పుడు సన్నజాజి తీగ నడుమే.. ఇప్పుడిలా చూశారంటే...? | Beautiful Heroine Simran Latest Good Looking Photos Viral - Filmibeat Telugu
/photos/beautiful-heroine-simran-latest-good-looking-photos-viral-fb92830.html#photos-4
తమిళ్ లోనూ దాదాపు అందరు స్టార్ హెరొల సినిమాల్లో నటించింది. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది.
6/10
Simran వయసు 48.. అప్పుడు ఇప్పుడు సన్నజాజి తీగ నడుమే.. ఇప్పుడిలా చూశారంటే...? | Beautiful Heroine Simran Latest Good Looking Photos Viral - Filmibeat Telugu
/photos/beautiful-heroine-simran-latest-good-looking-photos-viral-fb92830.html#photos-5
ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినా... ఆచితూచి సినిమాలు చేస్తోంది. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ సీనియర్ ముద్దుగుమ్మ.
7/10
Simran వయసు 48.. అప్పుడు ఇప్పుడు సన్నజాజి తీగ నడుమే.. ఇప్పుడిలా చూశారంటే...? | Beautiful Heroine Simran Latest Good Looking Photos Viral - Filmibeat Telugu
/photos/beautiful-heroine-simran-latest-good-looking-photos-viral-fb92830.html#photos-6
సూర్య సరసన ఆమె నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది.
8/10
Simran వయసు 48.. అప్పుడు ఇప్పుడు సన్నజాజి తీగ నడుమే.. ఇప్పుడిలా చూశారంటే...? | Beautiful Heroine Simran Latest Good Looking Photos Viral - Filmibeat Telugu
/photos/beautiful-heroine-simran-latest-good-looking-photos-viral-fb92830.html#photos-7
సూర్య సరసన ఆమె నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది.
9/10
Simran వయసు 48.. అప్పుడు ఇప్పుడు సన్నజాజి తీగ నడుమే.. ఇప్పుడిలా చూశారంటే...? | Beautiful Heroine Simran Latest Good Looking Photos Viral - Filmibeat Telugu
/photos/beautiful-heroine-simran-latest-good-looking-photos-viral-fb92830.html#photos-8
ఇక సోషల్ మీడియాలో అడపదడప యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తన ఫ్యామిలీ గురించి, తనగురించి పంచుకుంటూ ఉంటుంది.