bredcrumb

Alekhya Harika: దేత్తడి హారిక అందాల ఆరబోత.. వయ్యారంగా పోజులిస్తూ హాట్ ఫొటోలు

By Chetupelli Sanjivkumar
| Updated: Friday, February 10, 2023, 21:01 [IST]
Bigg Boss 4th Season Fame Dethadi Harika Latest Hot Photos In Black Colour Dress And Showing Cleavage Thighs Pics Goes Viral.
Alekhya Harika: దేత్తడి హారిక అందాల ఆరబోత.. వయ్యారంగా పోజులిస్తూ హాట్ ఫొటోలు
1/16

 ఈ క్రమంలోనే ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్క్​కు అర్హత సాధించి రికార్డు సృష్టించింది. దీంతో బిగ్​బాస్​లో మంచి పేరు సంపాందించుకుంది దేత్తడి హారిక. అలా తన ఆట తీరుతో అందరినీ ఆకర్షించింది. 

Alekhya Harika: దేత్తడి హారిక అందాల ఆరబోత.. వయ్యారంగా పోజులిస్తూ హాట్ ఫొటోలు
2/16

అంతేకాకుండా ఈ వీడియోల్లో మంచి నటనను కనబర్చి తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్​ అయింది ఈ బ్యూటీ. ఇక ఈ సోషల్​ మీడియాతో వచ్చిన పాపులారిటీతో అత్యధిక పాపులర్ రియాలిటీ షో బిగ్​బాస్​ నాలుగో సీజన్​లో అడుగుపెట్టింది. 
Alekhya Harika: దేత్తడి హారిక అందాల ఆరబోత.. వయ్యారంగా పోజులిస్తూ హాట్ ఫొటోలు
3/16

దీనికితోడు అసలు నిజంగానే ఆమె పెళ్లి చేసుకుంటుందా? లేదా? అన్న దానిపై కూడా సరైన స్పష్టత రాలేదు. దీంతో దేత్తడి హారిక అభిమానులు క్లారిటీ కోరుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా రిక్వెస్టులు చేస్తున్నారు.

Alekhya Harika: దేత్తడి హారిక అందాల ఆరబోత.. వయ్యారంగా పోజులిస్తూ హాట్ ఫొటోలు
4/16

తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ తో ఆకట్టుకుంది ఈ దేత్తడి పిల్లా. అయితే తన డ్రెస్సుతో తన అందాలను పూర్తిగా కప్పేసిన హారిక థైస్ అందాలను మాత్రం చూపించింది. వయ్యారంగా పోజులిస్తూ ఫొటోలు దిగింది ఈ బ్యూటి. 
Alekhya Harika: దేత్తడి హారిక అందాల ఆరబోత.. వయ్యారంగా పోజులిస్తూ హాట్ ఫొటోలు
5/16

 ఆ యూట్యూబర్‌, హారిక పెళ్లి చేసుకోడానికి రెండు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, అతడు ఎవరు అనే దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. 

Alekhya Harika: దేత్తడి హారిక అందాల ఆరబోత.. వయ్యారంగా పోజులిస్తూ హాట్ ఫొటోలు
6/16

ఇక ఇటీవల దేత్తడి హారిక కొంత కాలంగా ఓ యూట్యూబర్‌తో ప్రేమాయణం సాగిస్తుందని ప్రచారం సాగుతోంది. వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం ఇరు కుటుంబాల వాళ్లకు కూడా తెలుసని సమాచారం. 

Alekhya Harika: దేత్తడి హారిక అందాల ఆరబోత.. వయ్యారంగా పోజులిస్తూ హాట్ ఫొటోలు
7/16

నిజానికి ఆమె పాపులర్ అవడానికి ప్రధాన కారణం సోషల్ మీడియానే. తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో అప్పుడప్పుడు హాట్​ ఫొటోలు, వీడియోలతో అలరిస్తూ ఉంటుంది. దీంతో హారిక మరింత ఫేమస్ అవుతూ వస్తోంది.

Alekhya Harika: దేత్తడి హారిక అందాల ఆరబోత.. వయ్యారంగా పోజులిస్తూ హాట్ ఫొటోలు
8/16

ఈ మధ్య కాలంలో 'వరుడు కావలెను' సినిమాలో ఆమె తనదైన శైలి యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో అయితే యమ యాక్టివ్​గా ఉంటోంది దేత్తడి హారిక. నిత్యం హాట్ ఫొటోలతో పాపులారిటీ పెంచుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.
Alekhya Harika: దేత్తడి హారిక అందాల ఆరబోత.. వయ్యారంగా పోజులిస్తూ హాట్ ఫొటోలు
9/16

ఐదో స్థానంలో నిలిచినప్పటకీ కెరీర్​ పరంగా దూసుకుపోతోంది. దీని తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇంటర్వ్యూలు చేస్తూ అలరిస్తోంది. ఫలితంగా ప్రస్తుతం ఆమె ఫుల్ బిజీగా మారింది. 

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+