bredcrumb

Bigg Boss Telugu 6: బిగ్​బాస్​లోకి అడుగు పెట్టిన యాంకర్​ నేహా చౌదరి గ్లామర్ పిక్స్​..

By Chetupelli Sanjivkumar
| Published: Monday, September 5, 2022, 21:13 [IST]
Bigg Boss Telugu 6 Contestant And Anchor National Gymnastics Award Winner Neha Chowdary Beautiful Photos.
Bigg Boss Telugu 6: బిగ్​బాస్​లోకి అడుగు పెట్టిన యాంకర్​ నేహా చౌదరి గ్లామర్ పిక్స్​..
1/10

సెప్టెంబర్​ 11న తిరుపతిలో జన్మించిన నేహా చౌదరిది మధ్య తరగతి కుటుంబం. ఆమెకు ఒక ట్విన్​ బ్రదర్​ కూడా ఉన్నాడు. ఇదిలా ఉంటే బిగ్​బాస్​ తెలుగు ఆరో సీజన్​లో నాలుగో కంటెస్ట్​గా గ్రాండ్​ ఎంట్రీ ఇచ్చింది యాంకర్​, జిమ్మాస్టిక్​, నటి నేహా చౌదరి. 
Bigg Boss Telugu 6: బిగ్​బాస్​లోకి అడుగు పెట్టిన యాంకర్​ నేహా చౌదరి గ్లామర్ పిక్స్​..
2/10

తర్వాత ఒక కార్డు తీసుకోమ్మని నేహాకు చెప్పగా.. తీసుకుంటుంది నేహా చౌదరి. ఆ కార్డులో ఫాక్స్​ వస్తుంది. దీంతో ఆ ఫాక్స్​ కథేంటనేది హౌజ్​లోకి వెళ్లాక తెలుస్తుంది అని నాగార్జున చెప్తాడు. 
Bigg Boss Telugu 6: బిగ్​బాస్​లోకి అడుగు పెట్టిన యాంకర్​ నేహా చౌదరి గ్లామర్ పిక్స్​..
3/10

దీంతో నీ గ్రీక్ వీరుడిని నువ్వే  బొమ్మ గీయు అని నాగార్జున చెప్తాడు. దీంతో అక్కడ టేబుల్​పై ఉన్న ఫొటో క్లిప్స్​తో ఒక ముఖం చేస్తుంది నేహా. కానీ అదంతా క్లియర్​గా ఉండదు. 
Bigg Boss Telugu 6: బిగ్​బాస్​లోకి అడుగు పెట్టిన యాంకర్​ నేహా చౌదరి గ్లామర్ పిక్స్​..
4/10

పెళ్లి చేసుకుని, మెట్టలు పెట్టుకుని బిగ్​బాస్​కు వెళ్లడం.. అదంతా ఎందుకని, ఇది నా కెరీర్​, నా ఫ్యూచర్​ అని చెప్పి బిగ్​బాస్​కు వచ్చినట్లు పేర్కొంది నేహా చౌదరి. మరి పెళ్లి చేసుకునే వాడు ఎలా ఉండాలని నాగార్జున అడిగిన ప్రశ్నకు.. మీలా.. గ్రీక్​ వీరుడిలా ఉండాలని చెప్పింది నేహా చౌదరి. 
Bigg Boss Telugu 6: బిగ్​బాస్​లోకి అడుగు పెట్టిన యాంకర్​ నేహా చౌదరి గ్లామర్ పిక్స్​..
5/10

రారా రక్కమ్మ అనే పాటకు అదిరిపోయే  స్టెప్పులేసి.. జోష్ తీసుకొచ్చింది. తన పర్ఫామెన్స్​ తర్వాత  పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది నేహా చౌదరి. తనకు పెళ్లి సంబంధాలు చూస్తుండగా ఈ బిగ్​బాస్ అవకాశం వచ్చిందని తెలిపింది. 
Bigg Boss Telugu 6: బిగ్​బాస్​లోకి అడుగు పెట్టిన యాంకర్​ నేహా చౌదరి గ్లామర్ పిక్స్​..
6/10

నేహా చౌదరి యాంకరింగ్​తోపాటు నటి, డ్యాన్సర్​, మోడల్​, యోగా ట్రైనర్​, స్విమ్మర్​ కూడా. జిమ్నాస్టిక్​లో అనేక జాతీయ అవార్డులను కూడా సాధించింది. యువ కళావాహిని ఎక్సలెన్స్​ అవార్డులలో ఉత్తమ యాంకర్​ అవార్డును గెలుచుకుంది.  

Bigg Boss Telugu 6: బిగ్​బాస్​లోకి అడుగు పెట్టిన యాంకర్​ నేహా చౌదరి గ్లామర్ పిక్స్​..
7/10

అయితే యాంకర్​గా సక్సెస్​ఫుల్​గా కొనసాగిన నేహా చౌదరి అథ్లేట్​గా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలను కలలు కంది.  నేహా చౌదరి యాంకర్​ కాకుండా ఈటీవీ ప్లస్​లో 2020 మార్చి 9న ప్రసారమైన నిజం టీవీ సిరీస్​లో నటించింది కూడా. 

Bigg Boss Telugu 6: బిగ్​బాస్​లోకి అడుగు పెట్టిన యాంకర్​ నేహా చౌదరి గ్లామర్ పిక్స్​..
8/10

అంతేకాకుండా 2020లో జరిగిన ఇండియా వర్సెస్​ ఆస్ట్రేలియా టీ20 మహిళల ప్రపంచకప్​కు ప్రజెంటర్​గా పనిచేసింది. అలాగే 2019లో వివో ప్రో కబడ్డీకి స్టార్​ స్పోర్ట్స్​ తెలుగులో వ్యాఖ్యాతగా వ్యవహరించింది నేహా  చౌదరి. 

Bigg Boss Telugu 6: బిగ్​బాస్​లోకి అడుగు పెట్టిన యాంకర్​ నేహా చౌదరి గ్లామర్ పిక్స్​..
9/10

2020-21లో జరిగిన ఇండియన్​ ప్రీమియల్ లీగ్​ (ఐపీఎల్​)కు స్టార్ స్పోర్ట్స్​ తెలుగులో యాంకర్​గా మోస్ట్​ పాపులర్​ అయింది నేహ చౌదరి. 
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+