bredcrumb

Bigg boss telugu 5:విశ్వ భార్య ఎంత అందంగా ఉందొ చూసారా?.. రేర్ ఫొటోస్

By Musti Prashanth
| Published: Sunday, September 19, 2021, 15:53 [IST]

Bigg boss telugu contestant vishwa rare family photos , స్టార్ మా బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లోకి 14వ కంటెస్టెంట్‌గా  విశ్వా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇతని పూర్తి పేరు ఆకుల విశ్వేశ్వర్. సీరియల్ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు
సీరియల్ ఆర్టిస్టుగానే కాకుండా ఫిట్నెస్ ట్రైనర్ గా కూడా మంచి గుర్తింపు అందుకున్నాడు
 విశ్వ అక్కినేని నాగార్జున కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అని చెప్పవచ్చు. అఖిల్ తో CCL లో కలిసి క్రికెట్ కూడా ఆడాడు
Bigg boss telugu 5:విశ్వ భార్య ఎంత అందంగా ఉందొ చూసారా?.. రేర్ ఫొటోస్
1/10

స్టార్ మా బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లోకి 14వ కంటెస్టెంట్‌గా  విశ్వా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

Bigg boss telugu 5:విశ్వ భార్య ఎంత అందంగా ఉందొ చూసారా?.. రేర్ ఫొటోస్
2/10

మంచి కంటెస్టెంట్ అంటే ఇంట్లో కూడా ఎక్కువగా విశ్వ పేరే చెబుతున్నారు. ప్రేక్షకుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది.
Bigg boss telugu 5:విశ్వ భార్య ఎంత అందంగా ఉందొ చూసారా?.. రేర్ ఫొటోస్
3/10

 ఇక బిగ్ హౌస్ 5లో బెస్ట్ కంటెస్టెంట్స్ లో విశ్వ పవర్ఫుల్ స్థానంలో కొనసాగుతున్నాడు. అతను ఇంటి నుంచి బయటకు వచ్చే ఛాన్స్ లేదు.
Bigg boss telugu 5:విశ్వ భార్య ఎంత అందంగా ఉందొ చూసారా?.. రేర్ ఫొటోస్
4/10

ఇక ‘గంగతో రాంబాబు’ అనే సీరియల్ తో కూడా అప్పట్లో మంచి క్రేజ్ అయితే అందుకున్నాడు.
Bigg boss telugu 5:విశ్వ భార్య ఎంత అందంగా ఉందొ చూసారా?.. రేర్ ఫొటోస్
5/10

నాగ చైతన్య నటించిన ‘జోష్’ మూవీలో కూడా విశ్వ  నటించాడు.
Bigg boss telugu 5:విశ్వ భార్య ఎంత అందంగా ఉందొ చూసారా?.. రేర్ ఫొటోస్
6/10

ఆ సీరియల్ కూడా అక్కినేని వారి అన్నపూర్ణ బ్యానర్ లోనే రూపొందింది. 
Bigg boss telugu 5:విశ్వ భార్య ఎంత అందంగా ఉందొ చూసారా?.. రేర్ ఫొటోస్
7/10

విశ్వ ‘యువ’ సీరియల్ ద్వారా నటుడుగా తన కెరీర్ ను స్టార్ట్ చేశాడు. 
Bigg boss telugu 5:విశ్వ భార్య ఎంత అందంగా ఉందొ చూసారా?.. రేర్ ఫొటోస్
8/10

విశ్వ అక్కినేని నాగార్జున కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అని చెప్పవచ్చు. అఖిల్ తో CCL లో కలిసి క్రికెట్ కూడా ఆడాడు.
Bigg boss telugu 5:విశ్వ భార్య ఎంత అందంగా ఉందొ చూసారా?.. రేర్ ఫొటోస్
9/10

X