bredcrumb

Amala Paul: బికినీలో బౌండరీ దాటేసిన అమల.. తడిచిన అందాలతో రెచ్చగొడుతూ!

By Pichuka Manoj Kumar
| Updated: Sunday, February 26, 2023, 14:00 [IST]
South Indian Heroine Amala Paul Very Active in Social Media. Now She Shared Hot Photos in Instagram. సౌతిండియన్ హీరోయిన్ అమలా పాల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే కొన్ని హాట్ హాట్ ఫొటోలను తాజాగా షేర్ చేసిందామె.
Amala Paul: బికినీలో బౌండరీ దాటేసిన అమల.. తడిచిన అందాలతో రెచ్చగొడుతూ!
1/10

సోషల్ మీడియా వాడకం పెరుగుతోన్న కొద్దీ.. సినిమాల్లో సంప్రదాయ పాత్రలను చేసిన ఎంతో మంది హీరోయిన్లు కూడా ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ అందాలను ఆరబోస్తున్నారు. అందులో సౌతిండియన్ బ్యూటీ అమలా పాల్ ఒకరు. 
Amala Paul: బికినీలో బౌండరీ దాటేసిన అమల.. తడిచిన అందాలతో రెచ్చగొడుతూ!
2/10

చాలా కాలం క్రితమే నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ భామ.. చాలా సినిమాల్లో మంచి పాత్రలను చేసింది. అయితే, ఈ మధ్య కాలంలో ఎన్నో ప్రయోగాలతో ముందుకు వస్తోంది. ఇలా ఎన్నో సినిమాలను చేస్తోంది.
Amala Paul: బికినీలో బౌండరీ దాటేసిన అమల.. తడిచిన అందాలతో రెచ్చగొడుతూ!
3/10

చిన్న వయసులోనే అమలా పాల్ ‘నీల తామర’ అనే చిత్రంతో ఎంటరైంది. ఆ తర్వాత చాలా తమిళ చిత్రాలు చేసింది. ఈ క్రమంలోనే ‘బెజవాడ’ అనే చిత్రంతో తెలుగులోకి కూడా వచ్చింది.
Amala Paul: బికినీలో బౌండరీ దాటేసిన అమల.. తడిచిన అందాలతో రెచ్చగొడుతూ!
4/10

తెలుగులో మొదటి సినిమా అమలా పాల్‌కు సరైన ఆరంభాన్ని మాత్రం అందించలేదు. కానీ, ఆ తర్వాత వరుసగా తెలుగులో ‘నాయక్’, ‘ఇద్దరమ్మాయిలతో’ ‘జెండాపై కపిరాజు’ వంటి చిత్రాలను చేసింది.
Amala Paul: బికినీలో బౌండరీ దాటేసిన అమల.. తడిచిన అందాలతో రెచ్చగొడుతూ!
5/10

చేతి నిండా సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే అమలా పాల్ తమిళ దర్శకుడు విజయ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో కెరీర్‌కు పూర్తిగా విరామం తీసేసుకుంది. అయితే, ఆ తర్వాత అతడికి అమల విడాకులు ఇచ్చేసింది.
Amala Paul: బికినీలో బౌండరీ దాటేసిన అమల.. తడిచిన అందాలతో రెచ్చగొడుతూ!
6/10

విడాకుల తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన అమలా పాల్ ‘నగ్నం/అడై’ అనే సినిమాతో సంచలనం అయింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుసగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది. 
Amala Paul: బికినీలో బౌండరీ దాటేసిన అమల.. తడిచిన అందాలతో రెచ్చగొడుతూ!
7/10

అమలా పాల్ గత ఏడాది తమిళంలో ‘కడవర్’, ‘ది టీచర్’ అనే తమిళ సినిమాల్లో నటించి ప్రశంసలు పొందింది. అలాగే, ఇప్పుడామె మలయాళంలో ‘క్రిస్టోఫర్’, ‘ద్విజ’, ‘ఆడుజీవితం’‌తో పాటు తమిళంలో ‘అదో అంధ పరవాయి పోలా’ వంటిచి  చేసింది.
Amala Paul: బికినీలో బౌండరీ దాటేసిన అమల.. తడిచిన అందాలతో రెచ్చగొడుతూ!
8/10

ఏకధాటిగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్‌లు చేస్తూ అమలా పాల్ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ ఈ చిన్నది సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. 
Amala Paul: బికినీలో బౌండరీ దాటేసిన అమల.. తడిచిన అందాలతో రెచ్చగొడుతూ!
9/10

హీరోయిన్‌గా చేసిన చాలా ఏళ్ల పాటు అమలా పాల్ పెద్దగా హాట్ షో చేయలేదు. కానీ, ఈ మధ్యనే ఆమె పంథాను మార్చుకుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ అమల తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+