గతంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ బ్యూటీలు పెద్దగా కనిపించేవారు కాదు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం ఎంతో మంది అమ్మాయిలు ఇండస్ట్రీలో సందడి చేస్తోన్నారు. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో విజయవాడకు చెందిన డింపుల్ హయాతి ఒకరు.
గతంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ బ్యూటీలు పెద్దగా కనిపించేవారు కాదు. కానీ, ఈ మధ్య కాలంలో...
తెలుగులో ఈ లోకల్ బ్యూటీ డింపుల్ హయాతి చేసింది తక్కువ సినిమాలే అయినా భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. దీనికి కారణం ఆమె చేసే అందాల ఆరబోతే అని చెప్పొచ్చు.
తెలుగులో ఈ లోకల్ బ్యూటీ డింపుల్ హయాతి చేసింది తక్కువ సినిమాలే అయినా భారీ స్థాయిలో...
విజయవాడకు చెందిన డింపుల్ హయాతి మోడల్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అలా ఆరంభంలోనే తన అందచందాలతో అలరించింది. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. దీంతో డింపుల్ ‘గల్ఫ్’ అనే సినిమాతో నటిగా పరిచయమైంది.
విజయవాడకు చెందిన డింపుల్ హయాతి మోడల్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అలా ఆరంభంలోనే తన...
కెరీర్ ఆరంభంలో ఎన్నో సినిమాల్లో నటించినా డింపుల్ హయాతికి సరైన గుర్తింపు మాత్రం దక్కలేదు. దీంతో ఆఫర్లు కూడా బాగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ మూవీలో డింపుల్ ‘సూపర్ హిట్టు’ అనే స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.
కెరీర్ ఆరంభంలో ఎన్నో సినిమాల్లో నటించినా డింపుల్ హయాతికి సరైన గుర్తింపు మాత్రం దక్కలేదు....
తెలుగుతో పాటు పలు భాషల్లోనూ డింపుల్ హయాతికి అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె టాలీవుడ్‌లో ‘యురేకా’ అనే సినిమాలో నటించింది. దీని తర్వాత ‘అత్రంగి రే’ అనే హిందీ సినిమా ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువ అయింది.
తెలుగుతో పాటు పలు భాషల్లోనూ డింపుల్ హయాతికి అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె...
డింపుల్ హయాతి కెరీర్‌లో చాలా సినిమాల్లో నటించినా.. రవితేజ ‘ఖిలాడి’నే ఆమెకు భారీ ప్రాజెక్టు అని చెప్పొచ్చు. ఇందులో ఈ అమ్మడు ఓ రేంజ్‌లో అందాలను ఆరబోసింది. అలాగే, మంచి నటనతో అలరించింది. దీంతో ఈమె ఒక్కసారిగా హైలైట్ అయిపోయింది.
డింపుల్ హయాతి కెరీర్‌లో చాలా సినిమాల్లో నటించినా.. రవితేజ ‘ఖిలాడి’నే ఆమెకు భారీ ప్రాజెక్టు...