By
Chetupelli Sanjivkumar
| Published: Friday, March 24, 2023, 19:20 [IST]
Tollywood Romantic Movie Actress Ketika Sharma Latest Stunning Hot Photoshoot In Sleeveless Dress And Showing Her Cleavage Photos Goes Viral In Social Media.
1/12
Ketika Sharma: హాట్ షోలో పవన్ బ్యూటీ కేతిక శర్మ ఓవర్ డోస్.. ఆ చూపులు, పోజులు చూస్తే! | Actress Ketika Sharma Latest Stunning Hot Photos In Sleeveless Dress - Filmibeat Telugu
/photos/feature/actress-ketika-sharma-latest-stunning-hot-photos-in-sleeveless-dress-fb87941.html
టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి నటించిన రొమాంటిక్ మూవీతో తెలుగు సిని పరిశ్రమకు పరిచయమైంది హాట్ బ్యూటి కేతిక శర్మ. ఇందులో గ్లామర్ షోతో అదరగొట్టింది.
2/12
Ketika Sharma: హాట్ షోలో పవన్ బ్యూటీ కేతిక శర్మ ఓవర్ డోస్.. ఆ చూపులు, పోజులు చూస్తే! | Actress Ketika Sharma Latest Stunning Hot Photos In Sleeveless Dress - Filmibeat Telugu
/photos/feature/actress-ketika-sharma-latest-stunning-hot-photos-in-sleeveless-dress-fb87941.html#photos-1
వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా సినిమాలో జోడి కట్టింది ఈ బ్యూటి. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయిన కేతిక శర్మకు మాత్రం ఆఫర్లు తగ్గట్లేదు. ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశం కొట్టేసినట్లు సమాచారం.
3/12
Ketika Sharma: హాట్ షోలో పవన్ బ్యూటీ కేతిక శర్మ ఓవర్ డోస్.. ఆ చూపులు, పోజులు చూస్తే! | Actress Ketika Sharma Latest Stunning Hot Photos In Sleeveless Dress - Filmibeat Telugu
/photos/feature/actress-ketika-sharma-latest-stunning-hot-photos-in-sleeveless-dress-fb87941.html#photos-2
సినిమాల పరంగా ఫెయిల్ అవుతున్న హాట్ బ్యూటి కేతిక శర్మ మంచి హిట్ కోసం ఎదురు చూస్తోంది. ఇందుకోసం సోషల్ మీడియాలో ఘాటు షోను నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు హాట్ హాట్ ఫొటోలతో మాత్రం కేతిక సూపర్ సక్సెస్ అయిందనే చెప్పవచ్చు.
4/12
Ketika Sharma: హాట్ షోలో పవన్ బ్యూటీ కేతిక శర్మ ఓవర్ డోస్.. ఆ చూపులు, పోజులు చూస్తే! | Actress Ketika Sharma Latest Stunning Hot Photos In Sleeveless Dress - Filmibeat Telugu
/photos/feature/actress-ketika-sharma-latest-stunning-hot-photos-in-sleeveless-dress-fb87941.html#photos-3
రొమాంటిక్ సినిమా తర్వాత నాగ శౌర్య హీరోగా నటించిన లక్ష్య సినిమాలో యాక్ట్ చేసింది కేతిక శర్మ. ఈ సినిమా అంతగా విజయం అందుకోలేకపోయింది. అయినా కేతిక శర్మకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.
5/12
Ketika Sharma: హాట్ షోలో పవన్ బ్యూటీ కేతిక శర్మ ఓవర్ డోస్.. ఆ చూపులు, పోజులు చూస్తే! | Actress Ketika Sharma Latest Stunning Hot Photos In Sleeveless Dress - Filmibeat Telugu
/photos/feature/actress-ketika-sharma-latest-stunning-hot-photos-in-sleeveless-dress-fb87941.html#photos-4
కేతిక శర్మ తాజాగా స్లీవ్ లెస్ డ్రెస్ లో ఘాటుగా పోజులిచ్చింది. మత్తెక్కించేలా చూస్తూ హాట్ గా క్లీవేజ్, షోల్డర్ షో చేసింది. అద్దం ముందు నిలబడి రెచ్చగొట్టేలా చూస్తున్న ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
6/12
Ketika Sharma: హాట్ షోలో పవన్ బ్యూటీ కేతిక శర్మ ఓవర్ డోస్.. ఆ చూపులు, పోజులు చూస్తే! | Actress Ketika Sharma Latest Stunning Hot Photos In Sleeveless Dress - Filmibeat Telugu
/photos/feature/actress-ketika-sharma-latest-stunning-hot-photos-in-sleeveless-dress-fb87941.html#photos-5
మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన రొమాంటిక్ చిత్రం పర్వాలేదనిపించుకున్న తన గ్లామర్‌తో మాత్రం యూత్‌ను చాలానే అట్రాక్ట్ చేసింది కేతిక శర్మ. సాంగ్స్, సీన్స్‌లలో రొమాంటిక్‌గా నటించి కేక పుట్టించింది.
7/12
Ketika Sharma: హాట్ షోలో పవన్ బ్యూటీ కేతిక శర్మ ఓవర్ డోస్.. ఆ చూపులు, పోజులు చూస్తే! | Actress Ketika Sharma Latest Stunning Hot Photos In Sleeveless Dress - Filmibeat Telugu
/photos/feature/actress-ketika-sharma-latest-stunning-hot-photos-in-sleeveless-dress-fb87941.html#photos-6
కేతిక శర్మ అల్లు అర్జున్ తో కలిసి నటించిన ఆహా ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 2021లో విడుదలైన తెలుగు సినిమా రొమాంటిక్ ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. అక్టోబర్ 29, 2021లో విడుదలైన ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు.
8/12
Ketika Sharma: హాట్ షోలో పవన్ బ్యూటీ కేతిక శర్మ ఓవర్ డోస్.. ఆ చూపులు, పోజులు చూస్తే! | Actress Ketika Sharma Latest Stunning Hot Photos In Sleeveless Dress - Filmibeat Telugu
/photos/feature/actress-ketika-sharma-latest-stunning-hot-photos-in-sleeveless-dress-fb87941.html#photos-7
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేతికకు 2.7 మిలియన్స్ ఇన్‌స్టా గ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే కేతిక శర్మ ఆమె అల్లు అర్జున్‌తో కలిసి ‘ఆహా’ ఓటీటీ కోసం చేసిన ప్రోమోలో నటించింది.
9/12
Ketika Sharma: హాట్ షోలో పవన్ బ్యూటీ కేతిక శర్మ ఓవర్ డోస్.. ఆ చూపులు, పోజులు చూస్తే! | Actress Ketika Sharma Latest Stunning Hot Photos In Sleeveless Dress - Filmibeat Telugu
/photos/feature/actress-ketika-sharma-latest-stunning-hot-photos-in-sleeveless-dress-fb87941.html#photos-8
కేతిక శర్మ 2016లో నటించిన థగ్ లైఫ్ అనే వీడియోతో మోస్ట్ పాపులర్ గా మారింది. అలాగే డబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో సినిమాలలోకి రాకముందే సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ దక్కించుకుంది.