bredcrumb

Madonna Sebastian: ప్రేమమ్ బ్యూటీ అందాల వరద.. క్యూట్ లుక్స్‌తోనూ టెంప్ట్ చేస్తుందిగా!

By Pichuka Manoj Kumar
| Updated: Monday, August 21, 2023, 15:03 [IST]
Tollywood actress Madonna Sebastian Very Busy in Social Media. Recently She Shared Few Hot Photos in her Instagram. These Pics Gone Viral. టాలీవుడ్ హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.
Madonna Sebastian: ప్రేమమ్ బ్యూటీ అందాల వరద.. క్యూట్ లుక్స్‌తోనూ టెంప్ట్ చేస్తుందిగా!
1/10

కేరళకు చెందిన మడోన్నా సెబాస్టియన్ ‘ప్రేమమ్’ అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అదిరిపోయే నటనతో పాటు అందం పరంగానూ మెప్పించింది. 
Madonna Sebastian: ప్రేమమ్ బ్యూటీ అందాల వరద.. క్యూట్ లుక్స్‌తోనూ టెంప్ట్ చేస్తుందిగా!
2/10

‘ప్రేమమ్’ తర్వాత మడోన్నా సెబాస్టియన్‌కు మలయాళంలో ఎన్నో అవకాశాలు వచ్చాయి. దీంతో ఆమె ఏకధాటిగా సినిమాల మీద సినిమాలు చేస్తూ అక్కడ ఎనలేని క్రేజ్‌ను అందుకుంది.
Madonna Sebastian: ప్రేమమ్ బ్యూటీ అందాల వరద.. క్యూట్ లుక్స్‌తోనూ టెంప్ట్ చేస్తుందిగా!
3/10

మలయాళంతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తోన్న మడోన్నా సెబాస్టియన్.. ‘ప్రేమమ్’ రీమేక్ ద్వారా తెలుగు సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. 
Madonna Sebastian: ప్రేమమ్ బ్యూటీ అందాల వరద.. క్యూట్ లుక్స్‌తోనూ టెంప్ట్ చేస్తుందిగా!
4/10

ఎన్నో భాషల్లో నటించినా మడోన్నా సెబాస్టియన్‌కు ఆశించిన స్థాయిలో మార్కెట్ రాలేదు. దీంతో ఏ ఇండస్ట్రీలోనూ ఆమె స్థిరపడలేకపోయిందనే చెప్పాలి
Madonna Sebastian: ప్రేమమ్ బ్యూటీ అందాల వరద.. క్యూట్ లుక్స్‌తోనూ టెంప్ట్ చేస్తుందిగా!
5/10

‘ప్రేమమ్’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మడోన్నా సెబాస్టియన్.. ఈ మధ్య కాలంలో వచ్చిన ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
Madonna Sebastian: ప్రేమమ్ బ్యూటీ అందాల వరద.. క్యూట్ లుక్స్‌తోనూ టెంప్ట్ చేస్తుందిగా!
6/10

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది.. తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అదిరిపోయే హాట్ షోతో కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా యమా హైలైట్ అవుతోంది
Madonna Sebastian: ప్రేమమ్ బ్యూటీ అందాల వరద.. క్యూట్ లుక్స్‌తోనూ టెంప్ట్ చేస్తుందిగా!
7/10

ఇంటర్నెట్‌లో తరచూ తనదైన ఫొటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తోన్న ఈ హీరోయిన్.. ఇప్పుడు గ్లామర్ ట్రీట్‌ చేస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. దీంతో ఈ పిక్‌కు భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది
Madonna Sebastian: ప్రేమమ్ బ్యూటీ అందాల వరద.. క్యూట్ లుక్స్‌తోనూ టెంప్ట్ చేస్తుందిగా!
8/10

కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో సందడి చేసే ఈ భామ.. తాజాగా స్టైలిష్ డ్రెస్‌తో గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలతో కుర్రకారును విపరీతంగా కవ్విస్తోంది. దీంతో ఈ అమ్మడి పేరు దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ అయిపోతోంది
Madonna Sebastian: ప్రేమమ్ బ్యూటీ అందాల వరద.. క్యూట్ లుక్స్‌తోనూ టెంప్ట్ చేస్తుందిగా!
9/10

సోషల్ మీడియాలో తరచూ అందాల విందు చేసే ఈ హీరోయిన్.. తాజాగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న ఫొటోలను వదిలింది. వీటికి నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఈ పిక్ ఇంటర్నెట్‌ను ఊపేస్తూ ఊహించని విధంగా చక్కర్లు కొడుతోంది.
X