bredcrumb

Nabha Natesh: గ్లామర్ షోలో హద్దు దాటిన ఇస్మార్ట్ పిల్ల.. ఒంపుసొంపులు చూపిస్తూ ఓవర్‌గా!

By Pichuka Manoj Kumar
| Updated: Saturday, August 26, 2023, 16:16 [IST]
Tollywood actress and a Model Nabha Natesh Very Busy in Social Media. Recently She Shared Few Hot Photos in her Instagram. These Pics Gone Viral. టాలీవుడ్ హీరోయిన్, నభా నటేష్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.
Nabha Natesh: గ్లామర్ షోలో హద్దు దాటిన ఇస్మార్ట్ పిల్ల.. ఒంపుసొంపులు చూపిస్తూ ఓవర్‌గా!
1/13

నభా నటేష్.. తెలుగు సినీ ప్రియులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ యంగ్ హీరోయిన్ చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది.
Nabha Natesh: గ్లామర్ షోలో హద్దు దాటిన ఇస్మార్ట్ పిల్ల.. ఒంపుసొంపులు చూపిస్తూ ఓవర్‌గా!
2/13

నభా నటేష్ కెరీర్ ఆరంభంలో సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం పెద్దగా అవకాశాలను సొంతం చేసుకోవడం లేదు. 
Nabha Natesh: గ్లామర్ షోలో హద్దు దాటిన ఇస్మార్ట్ పిల్ల.. ఒంపుసొంపులు చూపిస్తూ ఓవర్‌గా!
3/13

బెంగళూరుకు చెందిన నభా నటేష్ ముందుగా మోడల్‌గా ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. తద్వారా ఎంతో మంది దృష్టిలో పడిపోయింది. ఇలా ‘వజ్రకాయ’ అనే చిత్రంతో హీరోయిన్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టుకుంది.
Nabha Natesh: గ్లామర్ షోలో హద్దు దాటిన ఇస్మార్ట్ పిల్ల.. ఒంపుసొంపులు చూపిస్తూ ఓవర్‌గా!
4/13

నభా నటేష్ కన్నడంలో కొన్ని సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే ‘నన్ను దోచుకుందువటే’ మూవీతో నభా తెలుగులోకి అడుగు పెట్టింది.
Nabha Natesh: గ్లామర్ షోలో హద్దు దాటిన ఇస్మార్ట్ పిల్ల.. ఒంపుసొంపులు చూపిస్తూ ఓవర్‌గా!
5/13

టాలీవుడ్‌లో చేసిన మొదటి చిత్రంతోనే నభా నటేష్ ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. దీంతో ఈ భామకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఆ వెంటనే ఈ చిన్నది ‘అదిగో’ అనే చిత్రంలో నటించింది.
Nabha Natesh: గ్లామర్ షోలో హద్దు దాటిన ఇస్మార్ట్ పిల్ల.. ఒంపుసొంపులు చూపిస్తూ ఓవర్‌గా!
6/13

నభా నటేష్ ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో సత్తా చాటింది. ఇది ఆమె కెరీర్‌లో బిగ్గెస్ట్ సక్సెస్‌ను ఇచ్చింది. దీంతో నభా నటేష్‌ పేరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిపోయింది.
Nabha Natesh: గ్లామర్ షోలో హద్దు దాటిన ఇస్మార్ట్ పిల్ల.. ఒంపుసొంపులు చూపిస్తూ ఓవర్‌గా!
7/13

‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్ తర్వాత నభా నటేష్‌కు తెలుగులో ఆఫర్లు బాగానే వచ్చాయి. ఈ క్రమంలోనే వరుసగా ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’, ‘మాస్ట్రో’ వంటి చిత్రాల్లో నటించింది.
Nabha Natesh: గ్లామర్ షోలో హద్దు దాటిన ఇస్మార్ట్ పిల్ల.. ఒంపుసొంపులు చూపిస్తూ ఓవర్‌గా!
8/13

నభా నటేష్ నటించిన సినిమాల్లో చాలా వరకూ ఆమెకు విజయాన్ని అందించాయి. కానీ, ఎందుకనో ఈ అమ్మడు దాదాపు రెండేళ్లుగా ఒక్కటంటే ఒక్క సినిమాను కూడా చేయలేకపోయింది.
Nabha Natesh: గ్లామర్ షోలో హద్దు దాటిన ఇస్మార్ట్ పిల్ల.. ఒంపుసొంపులు చూపిస్తూ ఓవర్‌గా!
9/13

టాలీవుడ్‌లో తక్కువ టైంలోనే హీరోయిన్‌గా సెన్సేషన్ అయిన నభా నటేష్.. రెండేళ్లుగా వెండితెరపై కనిపించనలేదు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు విపరీతంగా సందడి చేస్తూనే ఉంది. 
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+