bredcrumb

Sobhita Dhulipala: అందాల ఆరబోతలో అరాచకం.. గ్లామర్ ట్రీట్ తో హీట్ పుట్టిస్తున్న శోభిత

By Rajesh Karampoori
| Published: Sunday, October 6, 2024, 19:06 [IST]

Sobhita Dhulipala Photos:అక్కినేని వారసుడు నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ తర్వాత  శోభితా ధూళిపాళ్ల  సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నది. ఈ అమ్మడు తాజాగా తన ఫోటోషూట్ ను ఇన్ స్టాగ్రామ్‌లో ఫోటో చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తెగ ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి

Sobhita Dhulipala
1/6

బాలీవుడ్ బ్యూటీ శోభితా ధూళిపాళ్ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత నెల కిత్రం అక్కినేని వారసుడు నాగచైతన్యతో ఆ అమ్మడు ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుక ఇరు కుటుంబాల సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. నాటి నుంచి శోభితా ధూళిపాళ్ల పేరు మారుమోగిపోతోంది.
Sobhita Dhulipala
2/6

నాగచైతన్యతో శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ అయిన నాటి నుంచి ఈ అమ్మడుకు తెగ పాపులర్ అయ్యింది. బాలీవుడ్ మూవీతో ఫేమస్ అయినా శోభిత వాస్తవానికి తెలుగు అమ్మాయే. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ తో శోభిత భరతనాట్యం, కూచిపూడిలలో ట్రైనింగ్ తీసుకుంది.
Sobhita Dhulipala
3/6

కాలేజ్ డేస్ లోనే మోడలింగ్ లోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. ఇండియాలో ప్రముఖ మోడల్స్ శోభిత పేరు తెచ్చుకుంది. శోభిత బ్యూటీ కంటెస్ట్ ల్లో పాల్గొని పలు టైటిట్ లను సొంతం చేసుకుంది. డియాలోకి ప్రముఖ మోడల్స్ ఒకరిగా పేరు తెచ్చుకుంది. 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ ను సొంతం చేసుకుంది.
Sobhita Dhulipala
4/6

నటనపై ఇంట్రెస్ట్ 2016లో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శోభిత. తొలిసారి విక్కీ విశాల్ హీరోగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన 'రామన్ రాఘవ్ 2.0' మూవీలో నటించింది. ఆ తర్వాత 'చెఫ్','కళాకంది'అనే హిందీ చిత్రాల్లో తన నటనతో మెప్పించింది.
Sobhita Dhulipala
5/6

అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి'తో టాలీవుడ్ అడుగుపెట్టింది శోభితా. మేడ్‌ ఇన్‌ హెవెన్‌, ది నైట్‌ మేనేజర్‌, మేజర్‌ మూవీస్ తో తెగ పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే.. పలు హిందీ వెబ్ సిరీస్ ల్లోనూ నటించింది.ఇటీవల పొన్నియన్ సెల్వన్, కల్కి చిత్రంలో నటించిన ఆమె ప్రస్తుతం మంకీ మ్యాన్ అనే అమెరికన్ ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించి, మెప్పించింది శోభన
Sobhita Dhulipala
6/6

శోభిత ధూళిపాళ్ల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఇష్టాలు, చైతుతో లవ్ గురించి పలు విషాయాలను పంచుకుంది. అలాగే.. సమంతపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. ఇక తన చెల్లి సమంత తన సోల్‌మేట్‌ అనీ, ఈ మధ్యనే సమంతకు పెళ్లైందనీ, సినిమాలు, షూటింగ్స్ లో బిజీగా ఉండడడంతో తాను కుటుంబానికీ, బంధువులకీ చాలా కాలంగా దూరంగా ఉండాల్సి వస్తుందన్నారని బాధపడ్డారు శోభిత.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+