By
Pichuka Manoj Kumar
| Published: Monday, November 20, 2023, 17:05 [IST]
Tollywood Actress and Anchor Vishnu Priya Very Active in Social Media. Now She Shared Hot Photoshoot in Her Instagram. ప్రముఖ నటి, యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా హాట్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
1/14
Anchor Vishnupriya: శృతిమించిన విష్ణుప్రియ అందాల ఆరబోత.. పైటను జరిపి టైట్ జాకెట్‌లో! | Anchor Vishnupriya Bheemineni Looking Fantastic In Latest Pics - Filmibeat Telugu
/photos/feature/anchor-vishnupriya-bheemineni-looking-fantastic-in-latest-pics-fb91771.html
తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలను దక్కించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు భామలు మాత్రమే వెండితెరపైనే కాదు.. బుల్లితెరపైన సైతం సత్తా చాటుతున్నారు. అందులో విష్ణుప్రియ భీమనేని ఒకరు.
2/14
Anchor Vishnupriya: శృతిమించిన విష్ణుప్రియ అందాల ఆరబోత.. పైటను జరిపి టైట్ జాకెట్‌లో! | Anchor Vishnupriya Bheemineni Looking Fantastic In Latest Pics - Filmibeat Telugu
/photos/feature/anchor-vishnupriya-bheemineni-looking-fantastic-in-latest-pics-fb91771.html#photos-1
చిన్న వయసులోనే నటిగా కెరీర్‌ను మొదలెట్టిన విష్ణుప్రియ భీమనేని.. ఆశించిన స్థాయిలో అవకాశాలను దక్కించుకోలేదు. అయితే, ఈ మధ్య మాత్రం ఫుల్ బిజీగా సాగిపోతోంది.
3/14
Anchor Vishnupriya: శృతిమించిన విష్ణుప్రియ అందాల ఆరబోత.. పైటను జరిపి టైట్ జాకెట్‌లో! | Anchor Vishnupriya Bheemineni Looking Fantastic In Latest Pics - Filmibeat Telugu
/photos/feature/anchor-vishnupriya-bheemineni-looking-fantastic-in-latest-pics-fb91771.html#photos-2
బుల్లితెరపై యాంకర్‌గా, ఇప్పుడు సినిమాల్లో నటిగా చేస్తోన్న విష్ణుప్రియ భీమనేని చాలా ఏళ్ల క్రితమే ‘చెక్‌మేట్’ అనే సినిమాలో నటించింది. కానీ, ఈ విషయం చాలా మందికి తెలీదు.
4/14
Anchor Vishnupriya: శృతిమించిన విష్ణుప్రియ అందాల ఆరబోత.. పైటను జరిపి టైట్ జాకెట్‌లో! | Anchor Vishnupriya Bheemineni Looking Fantastic In Latest Pics - Filmibeat Telugu
/photos/feature/anchor-vishnupriya-bheemineni-looking-fantastic-in-latest-pics-fb91771.html#photos-3
ఓ సినిమాలో నటించిన తర్వాత చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్న విష్ణుప్రియ భీమనేని.. ఆ తర్వాత మోడల్‌గా మారి బుల్లితెరపైన కొన్ని షోలకు సైతం పని చేసింది.
5/14
Anchor Vishnupriya: శృతిమించిన విష్ణుప్రియ అందాల ఆరబోత.. పైటను జరిపి టైట్ జాకెట్‌లో! | Anchor Vishnupriya Bheemineni Looking Fantastic In Latest Pics - Filmibeat Telugu
/photos/feature/anchor-vishnupriya-bheemineni-looking-fantastic-in-latest-pics-fb91771.html#photos-4
విష్ణుప్రియ ‘పోవే పోరా’ షోతో యాంకర్‌గా మారింది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి తెగ సందడి చేసింది. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకోవడంతో పాటు మరెన్నో అవకాశాలను సైతం అందుకుంది.
6/14
Anchor Vishnupriya: శృతిమించిన విష్ణుప్రియ అందాల ఆరబోత.. పైటను జరిపి టైట్ జాకెట్‌లో! | Anchor Vishnupriya Bheemineni Looking Fantastic In Latest Pics - Filmibeat Telugu
/photos/feature/anchor-vishnupriya-bheemineni-looking-fantastic-in-latest-pics-fb91771.html#photos-5
‘పోవే పోరా’ షో తర్వాత విష్ణుప్రియ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. దీంతో ఆమెకు మరిన్ని అవకాశాలతో పాటు సినిమా ఛాన్స్‌లు కూడా లభించాయి.
7/14
Anchor Vishnupriya: శృతిమించిన విష్ణుప్రియ అందాల ఆరబోత.. పైటను జరిపి టైట్ జాకెట్‌లో! | Anchor Vishnupriya Bheemineni Looking Fantastic In Latest Pics - Filmibeat Telugu
/photos/feature/anchor-vishnupriya-bheemineni-looking-fantastic-in-latest-pics-fb91771.html#photos-6
లాక్‌డౌన్ సమయంలో కొన్ని షోలు ఆగిపోవడంతో విష్ణుప్రియ బుల్లితెరకు గ్యాప్ ఇచ్చింది. అయితే, అప్పుడప్పుడూ కొన్ని షోలు, స్పెషల్ ఈవెంట్లతో వస్తోంది.
8/14
Anchor Vishnupriya: శృతిమించిన విష్ణుప్రియ అందాల ఆరబోత.. పైటను జరిపి టైట్ జాకెట్‌లో! | Anchor Vishnupriya Bheemineni Looking Fantastic In Latest Pics - Filmibeat Telugu
/photos/feature/anchor-vishnupriya-bheemineni-looking-fantastic-in-latest-pics-fb91771.html#photos-7
ఈ మధ్య కాలంలో అయితే విష్ణుప్రియ భీమనేని వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో నటించే ఛాన్స్‌లు అందుకుంటోంది. ఇందులో భాగంగానే ఇటీవలే ‘దయా’ అనే సిరీస్‌లో నటించింది.
9/14
Anchor Vishnupriya: శృతిమించిన విష్ణుప్రియ అందాల ఆరబోత.. పైటను జరిపి టైట్ జాకెట్‌లో! | Anchor Vishnupriya Bheemineni Looking Fantastic In Latest Pics - Filmibeat Telugu
/photos/feature/anchor-vishnupriya-bheemineni-looking-fantastic-in-latest-pics-fb91771.html#photos-8
దయ సిరీస్ వల్ల విష్ణుప్రియకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఈ యాక్టింగ్ కారణంగానే విష్ణుప్రియకు మరిన్ని సిరీస్‌లలో అవకాశాలు కూడా లభిస్తున్నాయి.