bredcrumb

Anchor Vishnupriya: మళ్లీ రెచ్చిపోయిన యాంకర్ విష్ణుప్రియ.. హాట్ డ్రెస్‌లో ఘాటు ఫోజులు

By Pichuka Manoj Kumar
| Updated: Thursday, January 11, 2024, 14:17 [IST]
Tollywood Actress and Anchor Vishnu Priya Very Active in Social Media. Now She Shared Hot Photoshoot in Her Instagram. ప్రముఖ నటి, యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా హాట్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
Anchor Vishnupriya: మళ్లీ రెచ్చిపోయిన యాంకర్ విష్ణుప్రియ.. హాట్ డ్రెస్‌లో ఘాటు ఫోజులు
1/10

ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్లుగా చేసే అమ్మాయిలు కేవలం టీవీ షోలు, ఈవెంట్లకు మాత్రమే పరిమితం అయ్యేవారు. కానీ, ఈ మధ్య కాలంలో కొందరు మాత్రం సినిమాల్లోనూ సందడి చేస్తున్నారు. అందులో విష్ణుప్రియ భీమనేని ఒకరు.
Anchor Vishnupriya: మళ్లీ రెచ్చిపోయిన యాంకర్ విష్ణుప్రియ.. హాట్ డ్రెస్‌లో ఘాటు ఫోజులు
2/10

టీనేజ్‌లో ఉన్నప్పుడే విష్ణుప్రియ భీమనేని ‘చెక్‌మేట్’ అనే సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఇందులో విష్ణుప్రియ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లతోనూ రచ్చ చేసింది. అలాగే బికినీలోనూ కనిపించింది.
Anchor Vishnupriya: మళ్లీ రెచ్చిపోయిన యాంకర్ విష్ణుప్రియ.. హాట్ డ్రెస్‌లో ఘాటు ఫోజులు
3/10

హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత చదువు కోసం గ్యాప్ ఇచ్చిన విష్ణుప్రియ.. ఆ తర్వాత మోడల్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. అందులో తనదైన అందచందాలతో మాయ చేసిన ఈ బ్యూటీ.. చాలా బ్రాండ్లకు పని చేసింది.
Anchor Vishnupriya: మళ్లీ రెచ్చిపోయిన యాంకర్ విష్ణుప్రియ.. హాట్ డ్రెస్‌లో ఘాటు ఫోజులు
4/10

బుల్లితెరపైకి వచ్చిన తర్వాత విష్ణుప్రియ.. దగ్గుబాటి రానా ‘నెంబర్ నవ్ యారీ’ షోలో పని చేసింది. దీని తర్వాత ‘పోవే పోరా’ షోతో యాంకర్‌గా మారి.. ఫుల్ పాపులర్ అయిపోయింది.
Anchor Vishnupriya: మళ్లీ రెచ్చిపోయిన యాంకర్ విష్ణుప్రియ.. హాట్ డ్రెస్‌లో ఘాటు ఫోజులు
5/10

‘పోవే పోరా’ షో తర్వాత విష్ణుప్రియ క్రేజ్ భారీగా ఏర్పడింది. దీంతో ఆమెకు మరిన్ని అవకాశాలతో పాటు సినిమా ఛాన్స్‌లు కూడా లభించాయి. కానీ, ఎందుకనో ఈ బ్యూటీ పెద్దగా ఆసక్తిని చూపలేదు.
Anchor Vishnupriya: మళ్లీ రెచ్చిపోయిన యాంకర్ విష్ణుప్రియ.. హాట్ డ్రెస్‌లో ఘాటు ఫోజులు
6/10

విష్ణుప్రియ కొంత కాలంగా బుల్లితెరకు గ్యాప్ ఇచ్చింది. అయితే, అప్పుడప్పుడూ కొన్ని షోలు, స్పెషల్ ఈవెంట్లలో మాత్రం విష్ణుప్రియ గెస్టుగా వస్తోంది. అలాగే, ప్రైవేట్ కవర్ సాంగ్స్‌తో అలరిస్తోంది.
Anchor Vishnupriya: మళ్లీ రెచ్చిపోయిన యాంకర్ విష్ణుప్రియ.. హాట్ డ్రెస్‌లో ఘాటు ఫోజులు
7/10

విష్ణుప్రియ భీమనేని ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో అవకాశాలను అందుకుంటోంది. ఇందులో భాగంగానే ఇటీవలే ‘దయా’ అనే సిరీస్‌లో నటించింది. ఇందులో ఆమె డేరింగ్ అండ్ డాషింగ్ లేడీగా నటించింది.
Anchor Vishnupriya: మళ్లీ రెచ్చిపోయిన యాంకర్ విష్ణుప్రియ.. హాట్ డ్రెస్‌లో ఘాటు ఫోజులు
8/10

సుదీర్ఘ కాలంగా వరుస పెట్టి షోలు, సినిమాలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ ఫుల్ బిజీగా గడిపినా.. ఈ మధ్యన బుల్లితెరపై పెద్దగా కనిపించకున్నా.. విష్ణుప్రియ భీమనేని మాత్రం సోషల్ మీడియాలో ఎంతో సందడి చేస్తోంది.
Anchor Vishnupriya: మళ్లీ రెచ్చిపోయిన యాంకర్ విష్ణుప్రియ.. హాట్ డ్రెస్‌లో ఘాటు ఫోజులు
9/10

సోషల్ మీడియాలో యాంకర్ విష్ణుప్రియ భీమనేని చేసే హడావిడి గురించి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఎద అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, హాట్ హాట్ భంగిమలతో డ్యాన్స్ చేస్తోన్న వీడియోలను ఆమె తరచుగా వదులుతోంది.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+