bredcrumb

కత్తుల్లాంటి చూపులతో కోసేస్తోన్న డింపుల్... చీరలో స్టన్నింగ్‌గా రవితేజ హీరోయిన్!

By Siva Kodati
| Published: Tuesday, January 13, 2026, 20:53 [IST]

భర్త మహాశయులకు విజ్ఞప్తి బ్యూటీ డింపుల్ హయతి లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ఆ ఫోటోలు మీకోసం

Dimple Hayathi Photos
1/5

సక్సెస్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు డస్కీ బ్యూటీ డింపుల్ హయతి. గల్ఫ్ మూవీ నుంచి నేటి వరకు విజయం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఈ సంక్రాంతికి మాస్ మహారాజా రవితేజ సరసన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో ప్రేక్షకులను పలకరించారు డింపుల్.

Dimple Hayathi Photos
2/5

విజయవాడకు చెందిన డింపుల్ హయాతి... గల్ఫ్ మూవీతో వెండితెరపై అడుగుపెట్టారు. అయితే హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్ధల కొండ గణేష్‌ మూవీలో స్పెషల్ సాంగ్‌తో ఆమె పాపులర్ అయ్యారు. అందులో డింపుల్ డ్యాన్సింగ్ స్కిల్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Dimple Hayathi Photos
3/5

ఆ తర్వాత యూరేకా, ఖిలాడీ, రామబాణం తదితర సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. దీనికి తోడు ఓ పోలీస్ ఆఫీసర్‌తో వివాదం ఆమెకు మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టింది. అయినప్పటికీ అన్నింటిని తట్టుకుని నిలబడ్డారు డింపుల్ హయతి. ప్రస్తుతం భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

Dimple Hayathi Photos
4/5

ఇప్పటి వరకు డింపుల్ కుటుంబ నేపథ్యం గురించి బయట పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పి షాకిచ్చింది ఈ ముద్దుగుమ్మ. దిగ్గజ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు తనకు తాతయ్య అవుతారని అసలు విషయం చెప్పింది.

Dimple Hayathi Photos
5/5

ఇక అలనాటి నటి ప్రభ.. తనకు స్వయానా నాయనమ్మ అని వారే కాకుండా అమ్మనాన్న, వారి అక్కాచెల్లెళ్లు అంతా సినీ పరిశ్రమకు చెందినవారేనని బయటపెట్టారు డింపుల్. తెలుగు చిత్ర పరిశ్రమను శాసించే కుటుంబానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ ఎందుకు క్లిక్ కాలేదంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+