By
Joudi Jyothi
| Published: Saturday, April 27, 2024, 19:49 [IST]
బిగ్ బాస్ బ్యూటీ భాను శ్రీ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హస్కీ వాయిస్ అద్భుతమైన అందాలు కల్గిన ఈమె తెలంగాణ భాషలో మాట్లాడుతూ సందడి చేస్తుంటుంది. తాజాగా హోలీ సంబురాలు చేసుకున్న ఈమె.. ఒళ్లంతా రంగులు పూసుకుని హొయలు పోయింది.
1/10
Bhanu Shri: చిలుకపచ్చ కోకలో సీతాకోక చిలుకలా భానుశ్రీ.. ఆ హొయలు చూశారా? | Bigg Boss Beauty Bhanu Shri Sizzling Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bigg-boss-beauty-bhanu-shri-sizzling-look-photos-goes-viral-fb93834.html
బిగ్ బాస్ బ్యూటీ భాను శ్రీ గురించి తెలుగు బుల్లితెర సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
2/10
Bhanu Shri: చిలుకపచ్చ కోకలో సీతాకోక చిలుకలా భానుశ్రీ.. ఆ హొయలు చూశారా? | Bigg Boss Beauty Bhanu Shri Sizzling Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bigg-boss-beauty-bhanu-shri-sizzling-look-photos-goes-viral-fb93834.html#photos-1
అచ్చమైన తెలంగాణ యాస, భాషలో మాట్లాడుతూ రచ్చ చేసే ఈమెను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు.
3/10
Bhanu Shri: చిలుకపచ్చ కోకలో సీతాకోక చిలుకలా భానుశ్రీ.. ఆ హొయలు చూశారా? | Bigg Boss Beauty Bhanu Shri Sizzling Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bigg-boss-beauty-bhanu-shri-sizzling-look-photos-goes-viral-fb93834.html#photos-2
ముఖ్యంగా హస్కీ వాయిస్ తో అందరినీ అదరగొట్టి, బెదరగొట్టిన ఈమె బిగ్ బాస్ కు వెళ్లి మరింత గుర్తింపు తెచ్చుకుంది.
4/10
Bhanu Shri: చిలుకపచ్చ కోకలో సీతాకోక చిలుకలా భానుశ్రీ.. ఆ హొయలు చూశారా? | Bigg Boss Beauty Bhanu Shri Sizzling Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bigg-boss-beauty-bhanu-shri-sizzling-look-photos-goes-viral-fb93834.html#photos-3
ముఖ్యంగా బాహుబలి 2 సినిమాలో తమన్నాకు కొన్ని సీన్లలో డూప్ గా చేసి మాయ చేసింది.
5/10
Bhanu Shri: చిలుకపచ్చ కోకలో సీతాకోక చిలుకలా భానుశ్రీ.. ఆ హొయలు చూశారా? | Bigg Boss Beauty Bhanu Shri Sizzling Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bigg-boss-beauty-bhanu-shri-sizzling-look-photos-goes-viral-fb93834.html#photos-4
ఆ తర్వాత ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి, ఇద్దరి మధ్యలో 18, కుమారి 21F వంటి చిత్రాల్లోనూ నటించింది.
6/10
Bhanu Shri: చిలుకపచ్చ కోకలో సీతాకోక చిలుకలా భానుశ్రీ.. ఆ హొయలు చూశారా? | Bigg Boss Beauty Bhanu Shri Sizzling Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bigg-boss-beauty-bhanu-shri-sizzling-look-photos-goes-viral-fb93834.html#photos-5
కేవలం నటిగానే కాకుండా డ్యాన్సర్ గా కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
7/10
Bhanu Shri: చిలుకపచ్చ కోకలో సీతాకోక చిలుకలా భానుశ్రీ.. ఆ హొయలు చూశారా? | Bigg Boss Beauty Bhanu Shri Sizzling Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bigg-boss-beauty-bhanu-shri-sizzling-look-photos-goes-viral-fb93834.html#photos-6
ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను వివరిస్తుంటుంది.
8/10
Bhanu Shri: చిలుకపచ్చ కోకలో సీతాకోక చిలుకలా భానుశ్రీ.. ఆ హొయలు చూశారా? | Bigg Boss Beauty Bhanu Shri Sizzling Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bigg-boss-beauty-bhanu-shri-sizzling-look-photos-goes-viral-fb93834.html#photos-7
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అందమైన అదిరిపోయే ఫొటోలను షేర్ చేసింది.
9/10
Bhanu Shri: చిలుకపచ్చ కోకలో సీతాకోక చిలుకలా భానుశ్రీ.. ఆ హొయలు చూశారా? | Bigg Boss Beauty Bhanu Shri Sizzling Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bigg-boss-beauty-bhanu-shri-sizzling-look-photos-goes-viral-fb93834.html#photos-8
అందులో చిలకపచ్చ చీర కట్టుకుని సీతాకోకచిలుకలు హొయలు పోతూ కనిపించింది.