By
Pichuka Manoj Kumar
| Published: Thursday, December 28, 2023, 14:16 [IST]
Tollywood actress and a Model Catherine Tresa Very Busy in Social Media. Recently She Shared Few Hot Photos in her Instagram. These Pics Gone Viral. టాలీవుడ్ హీరోయిన్ కేథరిన్ థ్రెస్సా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.
1/10
Catherine Tresa: బన్నీ హీరోయిన్ హై రేంజ్ గ్లామర్ షో.. ఇలా తెగించేసిందేంటి బాబోయ్! | Bimbisara Heroine Catherine Tresa Stunning Looking Photos - Filmibeat Telugu
/photos/feature/bimbisara-heroine-catherine-tresa-stunning-looking-photos-fb92336.html
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఆ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించారు. అలాంటి వారిలో కేథరిన్ థ్రెస్సా ఒకరు.
2/10
Catherine Tresa: బన్నీ హీరోయిన్ హై రేంజ్ గ్లామర్ షో.. ఇలా తెగించేసిందేంటి బాబోయ్! | Bimbisara Heroine Catherine Tresa Stunning Looking Photos - Filmibeat Telugu
/photos/feature/bimbisara-heroine-catherine-tresa-stunning-looking-photos-fb92336.html#photos-1
కేథరిన్ థ్రెస్సా 2010లో వచ్చిన ‘శంకర్ ఐపీఎస్’ అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత ‘ద థ్రిల్లర్’ అనే మలయాళ సినిమాలో నటించింది. ఈ క్రమంలోనే ‘చమ్మక్ చల్లో’ అనే చిత్రంతో తెలుగులోకి వచ్చింది.
3/10
Catherine Tresa: బన్నీ హీరోయిన్ హై రేంజ్ గ్లామర్ షో.. ఇలా తెగించేసిందేంటి బాబోయ్! | Bimbisara Heroine Catherine Tresa Stunning Looking Photos - Filmibeat Telugu
/photos/feature/bimbisara-heroine-catherine-tresa-stunning-looking-photos-fb92336.html#photos-2
టాలీవుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈ సుందరాంగి.. ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అవడంతో పాటు ఆఫర్లను దక్కించుకుంది.
4/10
Catherine Tresa: బన్నీ హీరోయిన్ హై రేంజ్ గ్లామర్ షో.. ఇలా తెగించేసిందేంటి బాబోయ్! | Bimbisara Heroine Catherine Tresa Stunning Looking Photos - Filmibeat Telugu
/photos/feature/bimbisara-heroine-catherine-tresa-stunning-looking-photos-fb92336.html#photos-3
తెలుగులో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న కేథరిన్ థ్రెస్సా.. సక్సెస్ ట్రాకును మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఈ బ్యూటీ చేసిన ఎన్నో సినిమాలు పరాజయం పాలయ్యాయి. దీంతో ఆఫర్లు తగ్గిపోయాయి.
5/10
Catherine Tresa: బన్నీ హీరోయిన్ హై రేంజ్ గ్లామర్ షో.. ఇలా తెగించేసిందేంటి బాబోయ్! | Bimbisara Heroine Catherine Tresa Stunning Looking Photos - Filmibeat Telugu
/photos/feature/bimbisara-heroine-catherine-tresa-stunning-looking-photos-fb92336.html#photos-4
ఈ మధ్య కాలంలో తెలుగులో పెద్దగా అవకాశాలను అందుకోవడంలో విఫలం అవుతోన్న కేథరిన్ థ్రెస్సా.. ఆ తర్వాత తమిళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు, అక్కడ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ తెగ సందడి చేస్తోంది.
6/10
Catherine Tresa: బన్నీ హీరోయిన్ హై రేంజ్ గ్లామర్ షో.. ఇలా తెగించేసిందేంటి బాబోయ్! | Bimbisara Heroine Catherine Tresa Stunning Looking Photos - Filmibeat Telugu
/photos/feature/bimbisara-heroine-catherine-tresa-stunning-looking-photos-fb92336.html#photos-5
కేథరిన్ థ్రెస్సా ‘బింబిసార’ అనే సినిమాలో నటించింది. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. దీని తర్వాత ఆమె ‘మాచర్ల నియోజకవర్గం’, ‘వాల్తేరు వీరయ్య’లో కూడా భాగం అయింది.
7/10
Catherine Tresa: బన్నీ హీరోయిన్ హై రేంజ్ గ్లామర్ షో.. ఇలా తెగించేసిందేంటి బాబోయ్! | Bimbisara Heroine Catherine Tresa Stunning Looking Photos - Filmibeat Telugu
/photos/feature/bimbisara-heroine-catherine-tresa-stunning-looking-photos-fb92336.html#photos-6
తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న కేథరిన్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది.
8/10
Catherine Tresa: బన్నీ హీరోయిన్ హై రేంజ్ గ్లామర్ షో.. ఇలా తెగించేసిందేంటి బాబోయ్! | Bimbisara Heroine Catherine Tresa Stunning Looking Photos - Filmibeat Telugu
/photos/feature/bimbisara-heroine-catherine-tresa-stunning-looking-photos-fb92336.html#photos-7
సోషల్ మీడియాలో హీరోయిన్ కేథరిన్ థ్రెస్సా సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకుంటోంది.
9/10
Catherine Tresa: బన్నీ హీరోయిన్ హై రేంజ్ గ్లామర్ షో.. ఇలా తెగించేసిందేంటి బాబోయ్! | Bimbisara Heroine Catherine Tresa Stunning Looking Photos - Filmibeat Telugu
/photos/feature/bimbisara-heroine-catherine-tresa-stunning-looking-photos-fb92336.html#photos-8
తాజాగా బోల్డు హీరోయిన్ కేథరిన్ థ్రెస్సా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె హాట్ డ్రెస్‌లో కొన్ని, క్యాజువల్ డ్రెస్‌లో మరికొన్ని ఫొటోలను దిగింది. పైగా వీటిలో తన అందచందాలను చూపిస్తూ కుర్రాకారును హుషారెత్తిస్తోంది.