By
Pichuka Manoj Kumar
| Published: Sunday, July 2, 2023, 15:46 [IST]
Bollywood Hot Heroine Shama Sikander Very Active In Social Media. Now She Shared Hot Photos in her Instagram. బాలీవుడ్ హాట్ హీరోయిన్ షమ సికందర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
1/10
Shama Sikander: అతి దారుణంగా హీరోయిన్ హాట్ షో.. ఎద అందాలు మొత్తం చూపిస్తుందిగా! | Bollywood Actress Shama Sikander Latest Stunning Photos - Filmibeat Telugu
/photos/feature/bollywood-actress-shama-sikander-latest-stunning-photos-fb89706.html
ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది హీరోయిన్లు శృతి మించిన హాట్ షోతో రెచ్చిపోతోన్నారు. ఫలితంగా యమ హైలైట్ అవడంతో పాటు ఎన్నో అవకాశాలను అందుకుంటోన్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ షమ సికందర్ ఒకరు.
2/10
Shama Sikander: అతి దారుణంగా హీరోయిన్ హాట్ షో.. ఎద అందాలు మొత్తం చూపిస్తుందిగా! | Bollywood Actress Shama Sikander Latest Stunning Photos - Filmibeat Telugu
/photos/feature/bollywood-actress-shama-sikander-latest-stunning-photos-fb89706.html#photos-1
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే షమ సికిందర్ మోడల్‌గా ప్రయాణాన్ని ప్రారంభించింది. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ అమ్మడు.. ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది.
3/10
Shama Sikander: అతి దారుణంగా హీరోయిన్ హాట్ షో.. ఎద అందాలు మొత్తం చూపిస్తుందిగా! | Bollywood Actress Shama Sikander Latest Stunning Photos - Filmibeat Telugu
/photos/feature/bollywood-actress-shama-sikander-latest-stunning-photos-fb89706.html#photos-2
మోడలింగ్ రంగంలో సత్తా చాటి ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న తర్వాత షమ సికందర్.. 1998లో వచ్చిన ‘ప్రేమ్ ఆగన్’ అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది.
4/10
Shama Sikander: అతి దారుణంగా హీరోయిన్ హాట్ షో.. ఎద అందాలు మొత్తం చూపిస్తుందిగా! | Bollywood Actress Shama Sikander Latest Stunning Photos - Filmibeat Telugu
/photos/feature/bollywood-actress-shama-sikander-latest-stunning-photos-fb89706.html#photos-3
షమ సికందర్ ‘అన్ష్: ద డెడ్లీ పార్ట్’, ‘మాన్’, ‘ధూమ్ దడాకా’, ‘ద కాంట్రాక్ట్’, ‘సెక్సాలిక్’, ‘బైపాస్ రోడ్’ వంటి చిత్రాల్లో నటించి సత్తా చాటింది. ఇలా షమ కెరీర్‌లో తక్కువ సినిమాలే చేసినా.. గుర్తింపును మాత్రం భారీగా అందుకుంది.
5/10
Shama Sikander: అతి దారుణంగా హీరోయిన్ హాట్ షో.. ఎద అందాలు మొత్తం చూపిస్తుందిగా! | Bollywood Actress Shama Sikander Latest Stunning Photos - Filmibeat Telugu
/photos/feature/bollywood-actress-shama-sikander-latest-stunning-photos-fb89706.html#photos-4
సుదీర్ఘ కాలం పాటు ఎన్నో సినిమాల్లో నటించిన షమ సికందర్ ఆశించిన స్థాయిలో పాపులర్ అవలేదు. కానీ, ఆ తర్వాత ఆమె బుల్లితెరపై మాత్రం సెన్సేషన్ అయింది. ఇలా ఎన్నో డైలీ సీరియళ్లలో నటించి మంచి గుర్తింపును అందుకుంది.
6/10
Shama Sikander: అతి దారుణంగా హీరోయిన్ హాట్ షో.. ఎద అందాలు మొత్తం చూపిస్తుందిగా! | Bollywood Actress Shama Sikander Latest Stunning Photos - Filmibeat Telugu
/photos/feature/bollywood-actress-shama-sikander-latest-stunning-photos-fb89706.html#photos-5
సినీ రంగంలో ఉన్న అమ్మాయిలకు లవ్ ఎఫైర్లు, డేటింగులు రూమర్లు ఎక్కువగా వస్తుంటాయి. షమ సికందర్ కూడా అలాంటివి ఎన్నో ఎదుర్కొంది. ఆమె కెరీర్‌లో ఇలాంటి పుకార్లు చాలానే వచ్చాయి.
7/10
Shama Sikander: అతి దారుణంగా హీరోయిన్ హాట్ షో.. ఎద అందాలు మొత్తం చూపిస్తుందిగా! | Bollywood Actress Shama Sikander Latest Stunning Photos - Filmibeat Telugu
/photos/feature/bollywood-actress-shama-sikander-latest-stunning-photos-fb89706.html#photos-6
షమ సికందర్.. జేమ్స్ మిల్లిరాన్ అనే విదేశీ వ్యాపారవేత్తతో చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించింది. ఈ క్రమంలోనే కొన్ని నెలల క్రితమే అతడిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. అప్పటి నుంచి ఎంజాయ్ చేస్తోంది.
8/10
Shama Sikander: అతి దారుణంగా హీరోయిన్ హాట్ షో.. ఎద అందాలు మొత్తం చూపిస్తుందిగా! | Bollywood Actress Shama Sikander Latest Stunning Photos - Filmibeat Telugu
/photos/feature/bollywood-actress-shama-sikander-latest-stunning-photos-fb89706.html#photos-7
సుదీర్ఘ కాలం పాటు వరుస పెట్టి సినిమాలు, టీవీ షోలు, ఆల్బమ్‌లు చేసినా.. ఈ మధ్య కాలంలో అంతగా ప్రభావాన్ని చూపకపోతోన్నా.. షమ సికందర్ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది.
9/10
Shama Sikander: అతి దారుణంగా హీరోయిన్ హాట్ షో.. ఎద అందాలు మొత్తం చూపిస్తుందిగా! | Bollywood Actress Shama Sikander Latest Stunning Photos - Filmibeat Telugu
/photos/feature/bollywood-actress-shama-sikander-latest-stunning-photos-fb89706.html#photos-8
షమ సికందర్ సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా చేసే హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో తరచూ తన హాట్ ఫొటోలను వదులుతూ రచ్చ లేపుతోంది. మరీ ముఖ్యంగా ఎక్కువగా బికినీ ధరించిన ఫొటోలు, అందాలన్నీ చూపించే ఫొటోలను వదులుతోంది.