By
Joudi Jyothi
| Published: Monday, November 20, 2023, 16:35 [IST]
Bollywood Hot Beauty Raveena Tandon is Very Active on Social Media. She Recently Shared Her Hot Looking Phots on Instagram. బాలీవుడ్ హాట్ బ్యూటీ రవీనా టాండన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈమె ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన హాట్ ఫొటోలను షేర్ చేసింది.
1/10
Raveena Tandon: 49 ఏళ్ల వయసులోనూ నవయవ్వనంగా.. రవీనా టాండన్ నయా లుక్స్ చూశారా! | Bollywood Hot Beauty Raveen Tandon Stunning Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-hot-beauty-raveen-tandon-stunning-photos-goes-viral-fb91770.html
రవీనా టాండన్.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.
2/10
Raveena Tandon: 49 ఏళ్ల వయసులోనూ నవయవ్వనంగా.. రవీనా టాండన్ నయా లుక్స్ చూశారా! | Bollywood Hot Beauty Raveen Tandon Stunning Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-hot-beauty-raveen-tandon-stunning-photos-goes-viral-fb91770.html#photos-1
కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో కూడా పలు చిత్రాలు చేసి మెప్పించిందీ ముద్దుగుమ్మ.
3/10
Raveena Tandon: 49 ఏళ్ల వయసులోనూ నవయవ్వనంగా.. రవీనా టాండన్ నయా లుక్స్ చూశారా! | Bollywood Hot Beauty Raveen Tandon Stunning Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-hot-beauty-raveen-tandon-stunning-photos-goes-viral-fb91770.html#photos-2
నటిగానే కాకుడా నిర్మాతగా, హోస్ట్ గా కూడా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకొని లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది.
4/10
Raveena Tandon: 49 ఏళ్ల వయసులోనూ నవయవ్వనంగా.. రవీనా టాండన్ నయా లుక్స్ చూశారా! | Bollywood Hot Beauty Raveen Tandon Stunning Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-hot-beauty-raveen-tandon-stunning-photos-goes-viral-fb91770.html#photos-3
ఆకాశ వీధిలో, బంగారు బుల్లోడు, రధసారథి, పాండవులు పాండవులు తుమ్మెద వంటి చిత్రాలతో తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైంది.
5/10
Raveena Tandon: 49 ఏళ్ల వయసులోనూ నవయవ్వనంగా.. రవీనా టాండన్ నయా లుక్స్ చూశారా! | Bollywood Hot Beauty Raveen Tandon Stunning Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-hot-beauty-raveen-tandon-stunning-photos-goes-viral-fb91770.html#photos-4
గతేడాది వచ్చి కేజీఎఫ్ 2లో రమికా సేన్ గా నటించి తన అందం, అభినయంతో మరోసారి ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేసింది.
6/10
Raveena Tandon: 49 ఏళ్ల వయసులోనూ నవయవ్వనంగా.. రవీనా టాండన్ నయా లుక్స్ చూశారా! | Bollywood Hot Beauty Raveen Tandon Stunning Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-hot-beauty-raveen-tandon-stunning-photos-goes-viral-fb91770.html#photos-5
ఓవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
7/10
Raveena Tandon: 49 ఏళ్ల వయసులోనూ నవయవ్వనంగా.. రవీనా టాండన్ నయా లుక్స్ చూశారా! | Bollywood Hot Beauty Raveen Tandon Stunning Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-hot-beauty-raveen-tandon-stunning-photos-goes-viral-fb91770.html#photos-6
ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంటుంది.
8/10
Raveena Tandon: 49 ఏళ్ల వయసులోనూ నవయవ్వనంగా.. రవీనా టాండన్ నయా లుక్స్ చూశారా! | Bollywood Hot Beauty Raveen Tandon Stunning Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-hot-beauty-raveen-tandon-stunning-photos-goes-viral-fb91770.html#photos-7
49 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగు ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అద్భుతమైన, అందమైన ఫొటోలను షేర్ చేసింది.
9/10
Raveena Tandon: 49 ఏళ్ల వయసులోనూ నవయవ్వనంగా.. రవీనా టాండన్ నయా లుక్స్ చూశారా! | Bollywood Hot Beauty Raveen Tandon Stunning Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-hot-beauty-raveen-tandon-stunning-photos-goes-viral-fb91770.html#photos-8
అందులో 16 ఏళ్ల పడుచు పిల్లలా కనిపిస్తూ... నెటిజెన్ల హృదదయాలను కొల్లగొడుతోంది.