bredcrumb

థర్టీ ఇయర్స్ పృథ్వి కూతురు ఎంత అందంగా ఉందో చూశారా?

By Bhargav Reddy
| Published: Thursday, July 15, 2021, 22:34 [IST]

Comedian Prudhvi, who is popularly known as ’30 Years Industry’, has been in the news for many reasons. Now, his daughter Sreelu is gearing up to make her debut as a heroine. The film was launched today in Hyderabad.  

థర్టీ ఇయర్స్ పృథ్వి కూతురు ఎంత అందంగా ఉందో చూశారా?
1/9

ఆమె మొదటి ఈ సినిమాని ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభించారు. 

థర్టీ ఇయర్స్ పృథ్వి కూతురు ఎంత అందంగా ఉందో చూశారా?
2/9

సినిమా రంగంలో వారసుల ఎంట్రీ సర్వ సాధారణం. 

థర్టీ ఇయర్స్ పృథ్వి కూతురు ఎంత అందంగా ఉందో చూశారా?
3/9

'30 ఇయర్స్ ఇండస్ట్రీ 'గా ప్రసిద్ధి చెందిన టాలెంటెడ్ నటుడు పృథ్వి అనేక కారణాలతో ఈ మధ్య వార్తల్లో నిలిచారు. 

థర్టీ ఇయర్స్ పృథ్వి కూతురు ఎంత అందంగా ఉందో చూశారా?
4/9

ఇటీవలి కాలంలో పృథ్వికి టాలీవుడ్‌లో పెద్దగా ఆఫర్లు రావడం లేదు.

థర్టీ ఇయర్స్ పృథ్వి కూతురు ఎంత అందంగా ఉందో చూశారా?
5/9

అయితే ఇప్పుడు, ఆయన కుమార్తె శ్రీలు హీరోయిన్ గా అరంగేట్రం చేయడానికి సిద్ధమైంది. 

థర్టీ ఇయర్స్ పృథ్వి కూతురు ఎంత అందంగా ఉందో చూశారా?
6/9

తాజాగా భారతి క్రియేషన్స్‌, కథెరిన్‌ ఫిల్మ్‌ వర్క్స్‌, మౌనిక ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త సినిమా ‘ఎస్‌కె’ ప్రారంభమైంది.

థర్టీ ఇయర్స్ పృథ్వి కూతురు ఎంత అందంగా ఉందో చూశారా?
7/9

 చిరంజీవి కుంచల్‌ హీరోగా నటిస్తూ, ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

థర్టీ ఇయర్స్ పృథ్వి కూతురు ఎంత అందంగా ఉందో చూశారా?
8/9

ఈ సినిమా ద్వారా సీనియర్‌ కమెడియన్ పృథ్వీ కుమార్తె శ్రీలు హీరోయిన్‌గా పరిచయం కానుంది. 

థర్టీ ఇయర్స్ పృథ్వి కూతురు ఎంత అందంగా ఉందో చూశారా?
9/9

పూజా కార్యక్రమం అనంతరం ఈరోజు మొదటి షాట్ కూడా షూట్ చేశారు.  ఆమె అందమైన ఫోటోలు మీరు కూడా చూడండి మరి.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+