గతంలో ఫేమస్ అవ్వాలంటే ఎదైనా సంలచనం జరగాల్సిన పరిస్థితులు ఉండేవి. అయితే, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది ఇట్లే పాపులర్ అయిపోతున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది ఈ మధ్య కాలంలో సెన్సేషన్ అయిపోయారు. అందులో క్యూట్ బ్యూటీ దీప్తి సునైనా ఒకరు.
గతంలో ఫేమస్ అవ్వాలంటే ఎదైనా సంలచనం జరగాల్సిన పరిస్థితులు ఉండేవి. అయితే, ఇప్పుడు మాత్రం సోషల్...
డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ చాలా తక్కువ సమయంలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న క్యూట్ బ్యూటీ దీప్తి సునైనా.. షణ్ముఖ్ జస్వంత్‌తో లవ్ ట్రాకుతో మరింత క్రేజ్‌ను అందుకుంది.
డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ చాలా తక్కువ సమయంలోనే ఎనలేని...
చిన్న వయసులోనే సోషల్ మీడియా వల్ల దీప్తి సునైనా సెలెబ్రిటీగా మారిపోయింది. ఇందులో తన అందం, నటన, డ్యాన్స్ అప్పుడప్పుడూ హాట్ షోతో మెప్పిస్తోన్న ఈ బ్యూటీ.. భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకుంది.
చిన్న వయసులోనే సోషల్ మీడియా వల్ల దీప్తి సునైనా సెలెబ్రిటీగా మారిపోయింది. ఇందులో తన అందం, నటన,...
దీప్తి సునైనా.. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో చాలా కాలం పాటు లవ్ ట్రాక్ నడిపింది. ఆరంభంలో వేరు వేరుగా వీడియోలు చేసిన వీళ్లద్దరూ ఆ తర్వాత కలిసి పని చేశారు. దీంతో జంటగా బాగా పాపులర్ అయిపోయారు. అలా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత షణ్ముఖ్, దీప్తి ప్రేమికులుగా మారారు.
దీప్తి సునైనా.. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో చాలా కాలం పాటు లవ్ ట్రాక్ నడిపింది....
సోషల్ మీడియా ద్వారా సెన్సేషన్ అయిపోయిన దీప్తి సునైనాకు బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టేసింది. దీంతో అప్పటి వరకూ చాలా మందికి తెలియని ఆమె.. ఈ షో తర్వాత మరింత పాపులర్ అయిపోయింది.
సోషల్ మీడియా ద్వారా సెన్సేషన్ అయిపోయిన దీప్తి సునైనాకు బిగ్ బాస్ రెండో సీజన్‌లో...
చాలా ఏళ్ల పాటు షణ్ముఖ్ జస్వంత్‌తో లవ్ ట్రాక్ సాగించిన దీప్తి సునైనా.. ఈ ఏడాది న్యూ ఇయర్ రోజున అతడికి బ్రేకప్ చెప్పేసింది. ‘నా లైఫ్‌లో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. ఇన్నేళ్లలో నా లైఫ్ గురించి, కెరీర్ గురించి ఏనాడూ ఆలోచించలేదు. ఇప్పుడు వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అంటూ ఓ ప్రకటనను కూడా వదిలింది.
చాలా ఏళ్ల పాటు షణ్ముఖ్ జస్వంత్‌తో లవ్ ట్రాక్ సాగించిన దీప్తి సునైనా.. ఈ ఏడాది న్యూ ఇయర్ రోజున...