bredcrumb

Neha Shetty: లేత అందాలతో డీజే టిల్లు బ్యూటీ షో.. ఘాటు యాంగిల్స్‌తో కవ్వించేలా!

By Pichuka Manoj Kumar
| Published: Saturday, September 30, 2023, 15:18 [IST]
Famous Actress Neha Shetty Very Busy in Social Media. Recently She Shared Few Hot Photos in her Instagram. These Pics Gone Viral. ప్రముఖ నటి నేహా శెట్టి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.
Neha Shetty: లేత అందాలతో డీజే టిల్లు బ్యూటీ షో.. ఘాటు యాంగిల్స్‌తో కవ్వించేలా!
1/10

టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో కొందరు హీరోయిన్లు ఓ రేంజ్‌లో హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో కన్నడ పిల్ల నేహా శెట్టి ఒకరు. 
Neha Shetty: లేత అందాలతో డీజే టిల్లు బ్యూటీ షో.. ఘాటు యాంగిల్స్‌తో కవ్వించేలా!
2/10

చాలా రోజుల క్రితమే తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన నేహా.. ఇప్పుడు వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అన్నింట్లోనూ అందంతో పాటు అభినయంతోనూ అలరిస్తూ ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది. 
Neha Shetty: లేత అందాలతో డీజే టిల్లు బ్యూటీ షో.. ఘాటు యాంగిల్స్‌తో కవ్వించేలా!
3/10

బెంగళూరుకు చెందిన నేహా శెట్టి సినిమాల్లోకి వచ్చే ముందే మోడల్‌గా తన అందచందాలతో మెప్పించింది. ఇలా ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది. 
Neha Shetty: లేత అందాలతో డీజే టిల్లు బ్యూటీ షో.. ఘాటు యాంగిల్స్‌తో కవ్వించేలా!
4/10

నేహా ‘ముంగారు మేల్ 2’ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంతో ఒక్కసారిగా ఫుల్ పాపులర్ అయింది. దీంతో పూరీ ఆకాశ్ నటించిన ‘మెహబూబా’తో తెలుగులోకి కూడా అడుగు పెట్టింది.
Neha Shetty: లేత అందాలతో డీజే టిల్లు బ్యూటీ షో.. ఘాటు యాంగిల్స్‌తో కవ్వించేలా!
5/10

తెలుగులో ఫస్ట్ మూవీనే నేహా శెట్టికి నిరాశను మిగిల్చింది. అయినప్పటికీ ఆమెకు ఆఫర్లు మాత్రం భారీ స్థాయిలోనే వచ్చాయి. దీని తర్వాత నేహా శెట్టి ‘గల్లీ రౌడీ’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి చిత్రాల్లో కనిపించింది. 
Neha Shetty: లేత అందాలతో డీజే టిల్లు బ్యూటీ షో.. ఘాటు యాంగిల్స్‌తో కవ్వించేలా!
6/10

నేహా శెట్టి ముఖ్యంగా ‘డీజే టిల్లు’ మూవీ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు ఇందులో ఆమె చేసిన రాధిక పాత్రకు ఎనలేని గుర్తింపును కూడా తీసుకు వచ్చింది.
Neha Shetty: లేత అందాలతో డీజే టిల్లు బ్యూటీ షో.. ఘాటు యాంగిల్స్‌తో కవ్వించేలా!
7/10

‘డీజే టిల్లు’ మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్న నేహా శెట్టి.. ఇటీవలే ‘బెదురులంక 2012’ అనే సినిమాతో వచ్చింది. కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు అదిరిపోయే స్పందనను అందించారు. 
Neha Shetty: లేత అందాలతో డీజే టిల్లు బ్యూటీ షో.. ఘాటు యాంగిల్స్‌తో కవ్వించేలా!
8/10

టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోన్న నేహా శెట్టి.. ఈ మధ్యన మరింతగా హవాను చూపిస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కిరణ్ అబ్బవరంతో ‘రూల్స్ ఆఫ్ రంజన్’, విశ్వక్‌తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ చేస్తుంది.
Neha Shetty: లేత అందాలతో డీజే టిల్లు బ్యూటీ షో.. ఘాటు యాంగిల్స్‌తో కవ్వించేలా!
9/10

సోషల్ మీడియాలో నేహా శెట్టి ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ తెగ హడావిడి చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఈ సుందరాంగి తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+