By
Siva Kodati
| Published: Saturday, April 12, 2025, 19:28 [IST]
సినీనటి, ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా స్టైలీష్ లుక్‌లో ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది.
1/5
Eesha Rebba : చీరని మడిచి మత్తెక్కిస్తోన్న తెలుగు పిల్ల.. చుక్కల చీరలో ఈషా రెబ్బ అరాచకం | Eesha Rebba PhotoShoot With Saree. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/eesha-rebba-photoshoot-with-saree-her-latest-photos-here-fb102097.html
అచ్చ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బాకు అనుకున్నంత క్రేజ్ దక్కలేదు. అందం, అభినయం అన్నీ ఉన్నా ఎందుకో ఈ ముద్దుగుమ్మకు లక్ మాత్రం కలిసి రాలేదు. సినిమాలు ఉన్నా , లేకపోయినా సోషల్ మీడియా ద్వారా పలకరిస్తూ ఉంటారు ఈషా రెబ్బా.
2/5
Eesha Rebba : చీరని మడిచి మత్తెక్కిస్తోన్న తెలుగు పిల్ల.. చుక్కల చీరలో ఈషా రెబ్బ అరాచకం | Eesha Rebba PhotoShoot With Saree. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/eesha-rebba-photoshoot-with-saree-her-latest-photos-here-fb102097.html#photos-1
ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటుతున్నా ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఈషా రెబ్బ కెరీర్ తయారైంది. అయినప్పటికీ స్టార్ డమ్ కోసం పట్టు వదలకుండా పోరాటం చేస్తూనే ఉంది. ఆమె కష్టానికి కాస్తంత అదృష్టం తోడయితే ఆపడం ఎవరి తరం కాదు.
3/5
Eesha Rebba : చీరని మడిచి మత్తెక్కిస్తోన్న తెలుగు పిల్ల.. చుక్కల చీరలో ఈషా రెబ్బ అరాచకం | Eesha Rebba PhotoShoot With Saree. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/eesha-rebba-photoshoot-with-saree-her-latest-photos-here-fb102097.html#photos-2
19 ఏప్రిల్ 1990న వరంగల్‌లో జన్మించారు ఈషా రెబ్బా. హైదరాబాద్‌లో పెరిగిన ఈమె, అక్కడే ఎంబీఏ వరకు చదువుకున్నారు. కాలేజ్ రోజుల్లోనే మోడల్‌గా పనిచేసిన ఈషా.. తర్వాత నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఫస్ట్ ఛాన్స్ అందుకున్నారు ఈషా రెబ్బా
4/5
Eesha Rebba : చీరని మడిచి మత్తెక్కిస్తోన్న తెలుగు పిల్ల.. చుక్కల చీరలో ఈషా రెబ్బ అరాచకం | Eesha Rebba PhotoShoot With Saree. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/eesha-rebba-photoshoot-with-saree-her-latest-photos-here-fb102097.html#photos-3
తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంతకుముందు ఆ తర్వాత సినిమాతో నటిగా గుర్తింపు దక్కింది. అనంతరం బందిపోటు, ఓయ్, అమీతుమీ, దర్శకుడు, బ్రాండ్ బాబు, అరవింద సమేత వీర రాఘవ, సుబ్రహ్మణ్యపురం, సవ్యసాచి, రాగల 24 గంటల్లో, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, ఓట్టు, మమా మశ్చీంద్ర వంటి సినిమాలు చేశారు.
5/5
Eesha Rebba : చీరని మడిచి మత్తెక్కిస్తోన్న తెలుగు పిల్ల.. చుక్కల చీరలో ఈషా రెబ్బ అరాచకం | Eesha Rebba PhotoShoot With Saree. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/eesha-rebba-photoshoot-with-saree-her-latest-photos-here-fb102097.html#photos-4
2023లో చివరిసారిమా మామ మశ్చీంద్ర సినిమాలో కనిపించిన ఈషా రెబ్బ.. అప్పటి నుంచి ఖాళీగానే ఉంటున్నారు. రెండేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండటం ఆమె కెరీర్‌కు మంచిది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈషా కెరీర్ ఎప్పుడు గాడిలో పడుతుందో చూడాలి.