bredcrumb

Catherine Tresa: నీటిలో జలకన్యలా కేథరిన్.. రెడ్ కలర్ బికినీలో బాడీని చూపిస్తూ!

By Pichuka Manoj Kumar
| Updated: Saturday, May 11, 2024, 14:04 [IST]
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరిన్ థ్రెస్సా సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఇలా ఈ అమ్మడు తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను వదిలింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!
Tollywood Heroine Catherine Tresa Photoshoot
1/10

టాలీవుడ్‌లో ఎంతో మంది అమ్మాయిలు అందం, అభినయంతో మెప్పిస్తున్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే తమదైన రీతిలో ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో కేథరిన్ థ్రెస్సా ఒకరు.
Tollywood Heroine Catherine Tresa Photos
2/10

చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన కేథరిన్.. చాలా హిట్ చిత్రాల్లో భాగం అయింది. ఫలితంగా ఇప్పుడు కూడా వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోంది.
Tollywood Heroine Catherine Tresa Photo
3/10

కేథరిన్ థ్రెస్సా 2010లో వచ్చిన ‘శంకర్ ఐపీఎస్’ అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత ‘ద థ్రిల్లర్’ అనే మలయాళ సినిమాలో నటించింది.
Heroine Catherine Tresa Photo
4/10

కేథరిన్ ‘చమ్మక్ చల్లో’ అనే చిత్రంతో తెలుగులోకి వచ్చింది. టాలీవుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈ సుందరాంగి.. వరుస సినిమాలతో ఫేమస్ అయింది.
Heroine Catherine Tresa Photos
5/10

తెలుగులో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న కేథరిన్ థ్రెస్సా.. సక్సెస్ ట్రాకును మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఈ బ్యూటీ చేసిన ఎన్నో సినిమాలు పరాజయం పాలయ్యాయి.
Heroine Catherine Tresa Photoshoot
6/10

కేథరిన్ థ్రెస్సాకు తెలుగులో ఆఫర్లు తగ్గడంతో తమిళంలో మూవీలు చేసింది. ఈ క్రమంలోనే మళ్లీ తెలుగులోకి వచ్చి ‘బింబిసార’ అనే సినిమాలో నటించింది. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
Catherine Tresa Photo
7/10

కేథరిన్ థ్రెస్సా ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ‘మాచర్ల నియోజకవర్గం’, ‘వాల్తేరు వీరయ్య’లో కూడా భాగం అయింది. తర్వాత సినిమాల్లేక ఖాళీ అయింది.
Catherine Tresa Photos
8/10

హీరోయిన్ కేథరిన్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది.
Catherine Tresa Photoshoot
9/10

కేథరిన్ థ్రెస్సా సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+