bredcrumb

ఓటీటీలో వెన్నులో చలి పుట్టించే మూవీస్.. హాలీవుడ్ ఘోస్ట్ డాల్ సినిమాలు చూశారా?

By Kishore Kumar
| Updated: Wednesday, September 18, 2024, 20:00 [IST]

హాలీవుడ్ లో హార్రర్ సినిమాలు చాలానే వస్తుంటాయి. ముఖ్యంగా ఘోస్ట్ డాల్ తో మూవీస్ మరింత భయానకరంగా ఉంటాయి. వాటిలో ఎక్కువగా కలవరపెట్టేవి ఏవి?  ఇక్కడ చూడండి.

Hollywood's Horror Movies in OTT: Have you seen it..
1/5

Child's Play: చక్కీ, "చైల్డ్స్ ప్లే" సిరీస్‌లోని ఐకానిక్ డాల్, ప్రపంచవ్యాప్తంగా హారర్ సినిమాల్లో గణనీయమైన ముద్ర వేసింది. ఈ సిరీస్ 1988లో ప్రారంభమైంది . Amazon Primeలో ఈ సినిమాను చూడవచ్చు .
Hollywood's Horror Movies in OTT: Have you seen it..
2/5

Dead Silence: 2007లో విడుదలైన ఈ చిత్రానికి జేమ్స్ వాన్ దర్శకత్వం వహించారు. ప్రతి సీన్ భయానక సన్నివేశాలతో నిండిన ఈ సినిమాని Amazon Prime OTTలో వీక్షించవచ్చు
Hollywood's Horror Movies in OTT: Have you seen it..
3/5

ANNABELLE Comes Home: భయానక చిత్రాలను ఆస్వాదించే వారికి, "అన్నాబెల్లే కమ్స్ హోమ్" ఒక అనుభవాన్ని అందిస్తుంది.ఈ చిత్రం 2019లో విడుదలైంది. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ OTTలో చూడవచ్చు
Hollywood's Horror Movies in OTT: Have you seen it..
4/5

ANNABELLE Creation: 2017లో విడుదలైన ఘోస్ట్ డాల్ సినిమా. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ OTTలో చూడవచ్చు.
Hollywood's Horror Movies in OTT: Have you seen it..
5/5

Curse of Chucky: తోలుబొమ్మలాట ఆధారంగా రూపొందించబడిన భయానక చిత్రం ఇది. 2013లో విడుదలైన ఈ చిత్రాన్ని Netflix OTTలో చూడవచ్చు
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+