By
Joudi Jyothi
| Published: Wednesday, February 21, 2024, 20:06 [IST]
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి తెలుగు సినీ ప్రేక్షుకలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈమెకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడంతో తెగ మురిసిపోతుంది. ఎల్లో చీరలో ఎల్లోరా శిల్పంలా ముస్తాబై ఈ అవార్డును అందుకుని మరీ ఫొటోలు దిగింది. ఆ విశేషాలు ఏంటో చూసేద్దాం.
1/10
Nayanthara: ఎల్లో చీరలో ఎల్లోరా శిల్పాంలా నయన్.. ఆ అవార్డు వరించడంతో ఎగ్జైట్‌మెంట్! | Lady Super Star Nayanthara Stunning Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/lady-super-star-nayanthara-stunning-look-photos-goes-viral-fb93001.html
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
2/10
Nayanthara: ఎల్లో చీరలో ఎల్లోరా శిల్పాంలా నయన్.. ఆ అవార్డు వరించడంతో ఎగ్జైట్‌మెంట్! | Lady Super Star Nayanthara Stunning Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/lady-super-star-nayanthara-stunning-look-photos-goes-viral-fb93001.html#photos-1
అద్బుతమైన అందంతో పాటు అంతకు మించిన నటన కనబరుస్తూ.. తెగ రచ్చ చేస్తుంటుందీ క్యూట్ బ్యూటీ.
3/10
Nayanthara: ఎల్లో చీరలో ఎల్లోరా శిల్పాంలా నయన్.. ఆ అవార్డు వరించడంతో ఎగ్జైట్‌మెంట్! | Lady Super Star Nayanthara Stunning Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/lady-super-star-nayanthara-stunning-look-photos-goes-viral-fb93001.html#photos-2
ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటోంది.
4/10
Nayanthara: ఎల్లో చీరలో ఎల్లోరా శిల్పాంలా నయన్.. ఆ అవార్డు వరించడంతో ఎగ్జైట్‌మెంట్! | Lady Super Star Nayanthara Stunning Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/lady-super-star-nayanthara-stunning-look-photos-goes-viral-fb93001.html#photos-3
గతంలో సోషల్ మీడియానే వాడని ఈ ముద్దుగుమ్మ తనకు ఇద్దరు పిల్లలు పట్టాకా నెట్టింట అడుగు పెట్టింది.
5/10
Nayanthara: ఎల్లో చీరలో ఎల్లోరా శిల్పాంలా నయన్.. ఆ అవార్డు వరించడంతో ఎగ్జైట్‌మెంట్! | Lady Super Star Nayanthara Stunning Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/lady-super-star-nayanthara-stunning-look-photos-goes-viral-fb93001.html#photos-4
ఇక అప్పటి నుంచి తనతో పాటు తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.
6/10
Nayanthara: ఎల్లో చీరలో ఎల్లోరా శిల్పాంలా నయన్.. ఆ అవార్డు వరించడంతో ఎగ్జైట్‌మెంట్! | Lady Super Star Nayanthara Stunning Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/lady-super-star-nayanthara-stunning-look-photos-goes-viral-fb93001.html#photos-5
తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేధికగా అద్భుతమైన ఫొటోలను షేర్ చేసింది.
7/10
Nayanthara: ఎల్లో చీరలో ఎల్లోరా శిల్పాంలా నయన్.. ఆ అవార్డు వరించడంతో ఎగ్జైట్‌మెంట్! | Lady Super Star Nayanthara Stunning Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/lady-super-star-nayanthara-stunning-look-photos-goes-viral-fb93001.html#photos-6
అందులో ఎల్లో కలర్ శారీ క్టటుకుని ఎల్లోరా శిల్పాంలా ఫోజులు పెడుతూ ఫొటోలు దిగింది.
8/10
Nayanthara: ఎల్లో చీరలో ఎల్లోరా శిల్పాంలా నయన్.. ఆ అవార్డు వరించడంతో ఎగ్జైట్‌మెంట్! | Lady Super Star Nayanthara Stunning Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/lady-super-star-nayanthara-stunning-look-photos-goes-viral-fb93001.html#photos-7
ముఖ్యంగా 2024 సంవత్సరానికి గాను జవాన్ మూవీలో బెస్ట్ యాక్ట్రెస్ గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకుంది.
9/10
Nayanthara: ఎల్లో చీరలో ఎల్లోరా శిల్పాంలా నయన్.. ఆ అవార్డు వరించడంతో ఎగ్జైట్‌మెంట్! | Lady Super Star Nayanthara Stunning Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/lady-super-star-nayanthara-stunning-look-photos-goes-viral-fb93001.html#photos-8
ఈ ఫొటోల్లో ఆ అవార్డును పట్టుకుని ఫోజులు పెట్టి తెగ మురిసిపోయిందీ ముద్దుగుమ్మ.