By
Siva Kodati
| Published: Wednesday, March 19, 2025, 21:20 [IST]
సినీనటి మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. రెడ్ కలర్ డ్రెస్‌లో స్టైలీష్ లుక్‌లో ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి
1/4
Meenakshi Chaudhary: రెడ్ చెర్రీలా ఊరిస్తున్న మీనాక్షి చౌదరి.. తేనే కళ్లతో కోసేస్తోందిగా! | Meenakshi Chaudhary PhotoShoot With Red Color Dress. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/meenakshi-chaudhary-photoshoot-with-red-color-dress-her-latest-photos-here-fb101572.html
హర్యానాలోని పంచకులలో జన్మించిన మీనాక్షి చౌదరిది ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం. ఆమె తండ్రి దివంగత బీఆర్ చౌదరి భారత సైన్యంలో కల్నల్ హోదాలో పనిచేశారు. చండీగఢ్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన మీనాక్షి బహుముఖ ప్రజ్ఞాశాలి.
2/4
Meenakshi Chaudhary: రెడ్ చెర్రీలా ఊరిస్తున్న మీనాక్షి చౌదరి.. తేనే కళ్లతో కోసేస్తోందిగా! | Meenakshi Chaudhary PhotoShoot With Red Color Dress. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/meenakshi-chaudhary-photoshoot-with-red-color-dress-her-latest-photos-here-fb101572.html#photos-1
ఆమెలో స్టేట్ లెవల్ స్విమ్మర్, బ్యాడ్మింటన్ ప్లేయర్ దాగున్నారు. పలు టోర్నీలలో ప్రాతినిథ్యం వహించిన మీనాక్షి అవార్డులు అందుకున్నారు. డేరా బస్సీలోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో బీడీఎస్ పూర్తి చేశారు మీనాక్షి చౌదరి. 2017లో మిస్ ఐఎంఏ పోటీల్లో పాల్గొన్నారు.
3/4
Meenakshi Chaudhary: రెడ్ చెర్రీలా ఊరిస్తున్న మీనాక్షి చౌదరి.. తేనే కళ్లతో కోసేస్తోందిగా! | Meenakshi Chaudhary PhotoShoot With Red Color Dress. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/meenakshi-chaudhary-photoshoot-with-red-color-dress-her-latest-photos-here-fb101572.html#photos-2
మోడల్‌గా టాప్ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా పనిచేసిన మీనాక్షి చౌదరి అప్‌స్టార్ట్స్ అనే హిందీ సినిమాలో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగువారిని పలకరించారు.
4/4
Meenakshi Chaudhary: రెడ్ చెర్రీలా ఊరిస్తున్న మీనాక్షి చౌదరి.. తేనే కళ్లతో కోసేస్తోందిగా! | Meenakshi Chaudhary PhotoShoot With Red Color Dress. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/meenakshi-chaudhary-photoshoot-with-red-color-dress-her-latest-photos-here-fb101572.html#photos-3
ఆ వెంటనే ఖిలాడీ, హిట్ 2, కొలై, గుంటూరు కారం, లక్కీ భాస్కర్ , వరుణ్ తేజ్ మట్కా, విశ్వక్‌సేన్ మెకానిక్ రాకీలలో ఆమె నటించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభరలోనూ మీనాక్షి కీలకపాత్ర పోషిస్తున్నారు.