bredcrumb

Meenakshi Chaudhary Photos: పట్టుచీరలో మీనాక్షి చౌదరి గ్లామర్ ట్రీట్.. రాయల్ లుక్‌లో సొగసు చూడతరమా

By Siva Kodati
| Published: Monday, September 9, 2024, 20:53 [IST]

హీరోయిన్ మీనాక్షి చౌదరి వరుసపెట్టి అవకాశాలను దక్కించుకున్నారు. పట్టు చీరలో ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి

Meenakshi Chaudhary beautiful Photoshoot
1/6

ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లలో మీనాక్షి వరుస అవకాశాలు దక్కించుకుని స్టార్ రేసులో దూసుకెళ్తున్నారు

Meenakshi Chaudhary beautiful Photoshoot
2/6

సూపర్‌స్టార్ మహేశ్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు
Meenakshi Chaudhary beautiful Photoshoot
3/6

హిందీలో రెండు మ్యూజిక్ ఆల్బమ్స్ చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇచ్చట వాహనాలు నిలుపరాదు, ఖిలాడీ, హిట్ 2 లాంటి సినిమాలతో తెలుగువారిని పలకరించింది
Meenakshi Chaudhary beautiful Photoshoot
4/6

డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి డాక్టర్ అయ్యారు మీనాక్షి చౌదరి. చదువుతూనే స్విమ్మింగ్, బ్యాడ్మింటన్‌ క్రీడల్లో పాల్గొన్నారు
Meenakshi Chaudhary beautiful Photoshoot
5/6

మీనాక్షి తండ్రి బీఆర్ చౌదరి ఆర్మీ అధికారి . భారత సైన్యంలో కల్నల్‌గా పనిచేసిన ఆయన 2018లో కన్నుమూశారు
Meenakshi Chaudhary beautiful Photoshoot
6/6

మిస్ ఇండియా హర్యానా, మిస్ ఇండియా 2018లో రన్నరప్, మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ వంటి పోటీల్లో పాల్గొని పాపులర్ అయ్యారు మీనాక్షి చౌదరి
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+