By
Siva Kodati
| Updated: Monday, February 3, 2025, 22:23 [IST]
ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నభా నటేష్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా స్టైలీష్ లుక్‌లో ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి
1/4
వింటర్లో హీట్ పుట్టిస్తోన్న నభా నటేష్ .. నాజూకు అందాలతో సెగలు | Nabha Natesh PhotoShoot With Calvin Klein Womens Dress. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/nabha-natesh-photoshoot-with-calvin-klein-womens-dress-her-latest-photos-here-fb100180.html
11 డిసెంబర్ 1995న కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణం శృంగేరీలో జన్మించారు నభా నటేష్. ఉడిపిలోని ఎన్ఎంఏఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత మోడలింగ్‌లో అడుగుపెట్టారు నభా నటేష్.
2/4
వింటర్లో హీట్ పుట్టిస్తోన్న నభా నటేష్ .. నాజూకు అందాలతో సెగలు | Nabha Natesh PhotoShoot With Calvin Klein Womens Dress. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/nabha-natesh-photoshoot-with-calvin-klein-womens-dress-her-latest-photos-here-fb100180.html#photos-1
భరత నాట్యం, వెస్ట్రన్ డ్యాన్స్‌లలో ప్రావీణ్యం సంపాదించిన నభా. కన్నడ ఇండస్ట్రీ ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన నభా నటేష్‌కు తొలి చిత్రమే శాండిల్‌వుడ్ అగ్ర కథానాయకుడు శివరాజ్ కుమార్ సరసన నటించే అవకాశం దక్కింది. 19 ఏళ్ల వయసులో ఆమె నటించిన చిత్రమే వజ్రకాయ.
3/4
వింటర్లో హీట్ పుట్టిస్తోన్న నభా నటేష్ .. నాజూకు అందాలతో సెగలు | Nabha Natesh PhotoShoot With Calvin Klein Womens Dress. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/nabha-natesh-photoshoot-with-calvin-klein-womens-dress-her-latest-photos-here-fb100180.html#photos-2
ఆ వెంటనే సాహెబాలో నటించిన నభా నటేష్ .. 2018లో సుధీర్ బాబు హీరోగా వచ్చిన నన్ను దోచుకుందువటే మూవీ ద్వారా తెలుగు వారిని పలకరించారు. పూరీ జగన్నాథ్ కళ్లలో పడిన నభా నటేష్ .. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్‌లో ఛాన్స్ అందుకున్నారు.
4/4
వింటర్లో హీట్ పుట్టిస్తోన్న నభా నటేష్ .. నాజూకు అందాలతో సెగలు | Nabha Natesh PhotoShoot With Calvin Klein Womens Dress. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/nabha-natesh-photoshoot-with-calvin-klein-womens-dress-her-latest-photos-here-fb100180.html#photos-3
ప్రస్తుతం నిఖిల్ హీరోగా వస్తున్న స్వయంభూలో హీరోయిన్‌గా నటిస్తున్న నభా నటేష్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆమె తరచుగా తన వ్యక్తిగత వివరాలు, సినిమాల డిటెయిల్స్‌ను అప్‌డేట్ చేస్తుంటారు.