By
Joudi Jyothi
| Published: Monday, March 18, 2024, 18:42 [IST]
బుల్లితెర సావిత్రి, అచ్చమైన తెలంగాణ న్యూస్ రీడర్ శివజ్యోతి గురించి ఆమె అందాల గురింతి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె తాజాగా వైట్ కలర్ శారీ కట్టుకుని వయ్యారాలు పోయింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1/10
వైట్ శారీలో వావ్ అనిపించే వయ్యారాలు.. ఈ బుల్లితెర సావిత్రిని గుర్తు పట్టారా? | News Anchor Shiva Jyothi Mesmerizing Saree Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/news-anchor-shiva-jyothi-mesmerizing-saree-look-photos-goes-viral-fb93400.html
అచ్చమైన తెలంగాణ న్యూస్ రీడర్.. సావిత్రక్క అలియాస్ శివజ్యోతి గురించి అందరికీ తెలిసిందే.
2/10
వైట్ శారీలో వావ్ అనిపించే వయ్యారాలు.. ఈ బుల్లితెర సావిత్రిని గుర్తు పట్టారా? | News Anchor Shiva Jyothi Mesmerizing Saree Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/news-anchor-shiva-jyothi-mesmerizing-saree-look-photos-goes-viral-fb93400.html#photos-1
అద్భుతమైన అందాలతో పాటు అంతకు మించిన టాలెంట్ కల్గిన ఈమె అతి తక్కువ కాలంలోనే విపరీతమైన క్రేజ్ సంపాధించుకుంది.
3/10
వైట్ శారీలో వావ్ అనిపించే వయ్యారాలు.. ఈ బుల్లితెర సావిత్రిని గుర్తు పట్టారా? | News Anchor Shiva Jyothi Mesmerizing Saree Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/news-anchor-shiva-jyothi-mesmerizing-saree-look-photos-goes-viral-fb93400.html#photos-2
ముఖ్యంగా న్యూస్ రీడర్ గా చేసిన ఈ స్థాయిలో పాపులారిటీ సంపాధించుకుంది ఈమే కావచ్చు.
4/10
వైట్ శారీలో వావ్ అనిపించే వయ్యారాలు.. ఈ బుల్లితెర సావిత్రిని గుర్తు పట్టారా? | News Anchor Shiva Jyothi Mesmerizing Saree Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/news-anchor-shiva-jyothi-mesmerizing-saree-look-photos-goes-viral-fb93400.html#photos-3
అలా వచ్చిన క్రేజ్ తోనే ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ షోకి వెళ్లి రచ్చ చేసింది. ఆ తర్వాత వేరే ఛానెల్ లో న్యూస్ రీడర్ గా చేసి.. కొద్దికాలానికే బై చెప్పేసింది.
5/10
వైట్ శారీలో వావ్ అనిపించే వయ్యారాలు.. ఈ బుల్లితెర సావిత్రిని గుర్తు పట్టారా? | News Anchor Shiva Jyothi Mesmerizing Saree Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/news-anchor-shiva-jyothi-mesmerizing-saree-look-photos-goes-viral-fb93400.html#photos-4
ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని వీడియోలు చేస్తూ ఫుల్ గా సంపాధిస్తున్న ఈమె హాయిగా జీవిస్తోంది.
6/10
వైట్ శారీలో వావ్ అనిపించే వయ్యారాలు.. ఈ బుల్లితెర సావిత్రిని గుర్తు పట్టారా? | News Anchor Shiva Jyothi Mesmerizing Saree Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/news-anchor-shiva-jyothi-mesmerizing-saree-look-photos-goes-viral-fb93400.html#photos-5
అనేక ఈవెంట్లకు హాజరు అవుతూ.. అనేక దేశాల్లో తిరుగుతూ భర్తతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది.
7/10
వైట్ శారీలో వావ్ అనిపించే వయ్యారాలు.. ఈ బుల్లితెర సావిత్రిని గుర్తు పట్టారా? | News Anchor Shiva Jyothi Mesmerizing Saree Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/news-anchor-shiva-jyothi-mesmerizing-saree-look-photos-goes-viral-fb93400.html#photos-6
యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
8/10
వైట్ శారీలో వావ్ అనిపించే వయ్యారాలు.. ఈ బుల్లితెర సావిత్రిని గుర్తు పట్టారా? | News Anchor Shiva Jyothi Mesmerizing Saree Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/news-anchor-shiva-jyothi-mesmerizing-saree-look-photos-goes-viral-fb93400.html#photos-7
ఎప్పటికప్పుడు తన అందమైన ఫొటోలను సోషల్ మీడియా వేధికగా పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది.
9/10
వైట్ శారీలో వావ్ అనిపించే వయ్యారాలు.. ఈ బుల్లితెర సావిత్రిని గుర్తు పట్టారా? | News Anchor Shiva Jyothi Mesmerizing Saree Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/news-anchor-shiva-jyothi-mesmerizing-saree-look-photos-goes-viral-fb93400.html#photos-8
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా వైట్ కలర్ శారీ కట్టుకుని వయ్యారాలు ఒకలబోసింది.