NBK With Prabhas: బాలయ్యతో కలిసి రచ్చ చేసిన ప్రభాస్.. సెట్స్‌లో ఏం జరిగిందో చూశారంటే!
By Pichuka Manoj Kumar
| Published: Monday, December 12, 2022, 15:17 [IST]
1/10
NBK With Prabhas: బాలయ్యతో కలిసి రచ్చ చేసిన ప్రభాస్.. సెట్స్‌లో ఏం జరిగిందో చూశారంటే! | Prabhas and Gopichand Makes Fun with Balakrishna in Unstoppable with NBK 2 - FilmiBeat Telugu/photos/feature/prabhas-gopichand-makes-fun-with-balakrishna-in-unstoppable-with-nbk-2-fb85598.html
ఈ మధ్య కాలంలో వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోన్న నందమూరి బాలకృష్ణ.. గత ఏడాది ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ అనే షోతో హోస్టుగా మారారు. ఇందులోనూ తనదైన శైలి యాంకరింగ్‌తో ఆకట్టుకుని షోను సూపర్ హిట్ చేశారు.
ఈ మధ్య కాలంలో వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోన్న నందమూరి బాలకృష్ణ.. గత ఏడాది...
Prabhas and Gopichand Makes Fun with Balakrishna in Unstoppable with NBK 2/photos/feature/prabhas-gopichand-makes-fun-with-balakrishna-in-unstoppable-with-nbk-2-fb85598.html#photos-1
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్టుగా వచ్చిన ‘Unstoppable with NBK’ టాక్ షో మొదటి సీజన్ భారీ స్పందనను అందుకుని సూపర్ హిట్ అయింది. దీంతో ఆహా టీమ్ ఇప్పుడు రెండో సీజన్‌ను అక్టోబర్ 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్టుగా వచ్చిన ‘Unstoppable with NBK’ టాక్ షో మొదటి సీజన్ భారీ...
Prabhas and Gopichand Makes Fun with Balakrishna in Unstoppable with NBK 2/photos/feature/prabhas-gopichand-makes-fun-with-balakrishna-in-unstoppable-with-nbk-2-fb85598.html#photos-2
నటసింహా నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘Unstoppable with NBK 2’ షోకు సంబంధించిన మొదటి ఎపిసోడ్‌ను అక్టోబర్ 14న స్ట్రీమింగ్ చేశారు. దీనికి టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెస్టుగా వచ్చారు.
నటసింహా నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘Unstoppable with NBK 2’ షోకు సంబంధించిన మొదటి ఎపిసోడ్‌ను...
Prabhas and Gopichand Makes Fun with Balakrishna in Unstoppable with NBK 2/photos/feature/prabhas-gopichand-makes-fun-with-balakrishna-in-unstoppable-with-nbk-2-fb85598.html#photos-3
బాలయ్య షో రెండో ఎపిసోడ్‌కు విశ్వక్ సేన్, డీజే టిల్లు సిద్దు జొన్నలగడ్డ.. మూడో ఎపిసోడ్ కోసం శర్వానంద్, అడివి శేష్‌లు.. నాలుగో ఎపిసోడ్‌లో కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, రాధికలు.. ఐదో ఎపిసోడ్‌లో రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సురేష్ బాబు వచ్చి యమ సందడి చేసేశారు.
బాలయ్య షో రెండో ఎపిసోడ్‌కు విశ్వక్ సేన్, డీజే టిల్లు సిద్దు జొన్నలగడ్డ.. మూడో ఎపిసోడ్ కోసం...
Prabhas and Gopichand Makes Fun with Balakrishna in Unstoppable with NBK 2/photos/feature/prabhas-gopichand-makes-fun-with-balakrishna-in-unstoppable-with-nbk-2-fb85598.html#photos-4
‘Unstoppable with NBK 2’ షోలో 6వ ఎపిసోడ్‌కు సంబంధించి.. కొత్త ఎపిసోడ్ కోసం పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతోన్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, అతడి స్నేహితుడు గోపీచంద్ ఎంట్రీ ఇచ్చారు.
‘Unstoppable with NBK 2’ షోలో 6వ ఎపిసోడ్‌కు సంబంధించి.. కొత్త ఎపిసోడ్ కోసం పాన్ ఇండియా స్టార్‌గా...
Prabhas and Gopichand Makes Fun with Balakrishna in Unstoppable with NBK 2/photos/feature/prabhas-gopichand-makes-fun-with-balakrishna-in-unstoppable-with-nbk-2-fb85598.html#photos-5
‘Unstoppable with NBK 2’ షోలో 6వ ఎపిసోడ్‌కు సంబంధించి.. గెస్టుగా వచ్చిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌కు నటసింహా నందమూరి బాలకృష్ణ సాదర స్వాగతం పలికారు. అతడి ఆప్యాయంగా కౌగిలించుకుని ఆహ్వానించారు.
‘Unstoppable with NBK 2’ షోలో 6వ ఎపిసోడ్‌కు సంబంధించి.. గెస్టుగా వచ్చిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌కు...