By
Rajababu A
| Published: Wednesday, February 12, 2025, 00:12 [IST]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా, ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, జగదీష్ భండారీ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం పుష్ప 2. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది.
1/8
Pushpa 2 Total Collections: పుష్ప 2 టోటల్ కలెక్షన్లు.. అల్లు అర్జున్ మూవీకి ఎన్ని వందల కోట్లు లాభమంటే? | Pushpa 2 Total Box Office Collections Worldwide: Allu Arjun Created Indian Record - Filmibeat Telugu
/photos/feature/pushpa-2-total-box-office-collections-worldwide-allu-arjun-created-indian-record-fb100609.html
పుష్ప 2 చిత్రాన్ని సుమారుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 620 కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రా, నైజాం హక్కులు 210 కోట్లకుపైగా, ఓవర్సీస్ రైట్స్ 100 కోట్లకుపైగా అమ్ముడుపోయాయి.
2/8
Pushpa 2 Total Collections: పుష్ప 2 టోటల్ కలెక్షన్లు.. అల్లు అర్జున్ మూవీకి ఎన్ని వందల కోట్లు లాభమంటే? | Pushpa 2 Total Box Office Collections Worldwide: Allu Arjun Created Indian Record - Filmibeat Telugu
/photos/feature/pushpa-2-total-box-office-collections-worldwide-allu-arjun-created-indian-record-fb100609.html#photos-1
తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 కలెక్షన్లతో ప్రభంజనం సృష్టించింది. ఆంధ్రా, నైజాంలో కలిపి ఈ సినిమా మొత్తంగా 365 కోట్ల గ్రాస్, 240 కోట్ల షేర్ వసూలు చేసింది.
3/8
Pushpa 2 Total Collections: పుష్ప 2 టోటల్ కలెక్షన్లు.. అల్లు అర్జున్ మూవీకి ఎన్ని వందల కోట్లు లాభమంటే? | Pushpa 2 Total Box Office Collections Worldwide: Allu Arjun Created Indian Record - Filmibeat Telugu
/photos/feature/pushpa-2-total-box-office-collections-worldwide-allu-arjun-created-indian-record-fb100609.html#photos-2
కర్ణాటకలో ఈ సినిమా 120 కోట్ల రూపాయల గ్రాస్, 60 కోట్ల షేర్ రూపాయలు వసూలు చేసింది. కేరళలో 18.5 కోట్లు గ్రాస్, 7 కోట్ల షేర్, తమిళనాడులో 83 కోట్ల రూపాయల గ్రాస్, 40 కోట్ల షేర్, ఉత్తరాదిలో 1005 కోట్ల గ్రాస్, 435 కోట్ల షేర్ వసూలు చేసింది.
4/8
Pushpa 2 Total Collections: పుష్ప 2 టోటల్ కలెక్షన్లు.. అల్లు అర్జున్ మూవీకి ఎన్ని వందల కోట్లు లాభమంటే? | Pushpa 2 Total Box Office Collections Worldwide: Allu Arjun Created Indian Record - Filmibeat Telugu
/photos/feature/pushpa-2-total-box-office-collections-worldwide-allu-arjun-created-indian-record-fb100609.html#photos-3
ఓవర్సీస్‌లో పుష్ప 2 చిత్రం సంచలన రీతిలో రికార్డులు క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 300 కోట్ల గ్రాస్, 150 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
5/8
Pushpa 2 Total Collections: పుష్ప 2 టోటల్ కలెక్షన్లు.. అల్లు అర్జున్ మూవీకి ఎన్ని వందల కోట్లు లాభమంటే? | Pushpa 2 Total Box Office Collections Worldwide: Allu Arjun Created Indian Record - Filmibeat Telugu
/photos/feature/pushpa-2-total-box-office-collections-worldwide-allu-arjun-created-indian-record-fb100609.html#photos-4
పుష్ప 2 చిత్రం థియేట్రికల్ రన్‌లో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన ఓ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా మత్తంగా 1880 కోట్ల రూపాయల గ్రాస్, 920 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
6/8
Pushpa 2 Total Collections: పుష్ప 2 టోటల్ కలెక్షన్లు.. అల్లు అర్జున్ మూవీకి ఎన్ని వందల కోట్లు లాభమంటే? | Pushpa 2 Total Box Office Collections Worldwide: Allu Arjun Created Indian Record - Filmibeat Telugu
/photos/feature/pushpa-2-total-box-office-collections-worldwide-allu-arjun-created-indian-record-fb100609.html#photos-5
పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తర్వాత మూవీ నిర్మాతలు, మైత్రీ మూవీస్‌కు 120 కోట్లకుపైగా టేబుల్ ఫ్రాఫిట్ లభించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అదనంగా డిజిటల్, శాటిలైట్ ఆదాయాన్ని ఆర్జించారని పేర్కొన్నారు. ఈ సినిమాకు సమారుగా 300 కోట్ల రూపాయలు కేవలం థియేట్రికల్ రన్ ద్వారా లాభం కలిగింది.
7/8
Pushpa 2 Total Collections: పుష్ప 2 టోటల్ కలెక్షన్లు.. అల్లు అర్జున్ మూవీకి ఎన్ని వందల కోట్లు లాభమంటే? | Pushpa 2 Total Box Office Collections Worldwide: Allu Arjun Created Indian Record - Filmibeat Telugu
/photos/feature/pushpa-2-total-box-office-collections-worldwide-allu-arjun-created-indian-record-fb100609.html#photos-6
పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు, క్రేజ్ ఏర్పడటంతో రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాను సుమారుగా 11 వేల స్క్రీన్లలో ప్రదర్శించారు.
8/8
Pushpa 2 Total Collections: పుష్ప 2 టోటల్ కలెక్షన్లు.. అల్లు అర్జున్ మూవీకి ఎన్ని వందల కోట్లు లాభమంటే? | Pushpa 2 Total Box Office Collections Worldwide: Allu Arjun Created Indian Record - Filmibeat Telugu
/photos/feature/pushpa-2-total-box-office-collections-worldwide-allu-arjun-created-indian-record-fb100609.html#photos-7
పుష్ప 2 చిత్రం విజయం తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప 2 సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నది.