By
Rajababu A
| Updated: Wednesday, July 3, 2024, 13:20 [IST]
గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా వసుధారగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రక్ష గౌడ తాజాగా ఫోటోషూట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.
1/7
Raksha Gowda బుల్లితెరపై వసుధార లక్షణంగా.. సోషల్ మీడియాలో గుప్పెడంత మనసు యాక్టర్ హాట్ హాట్‌గా | Raksha Gowda Latest Photoshoot - Filmibeat Telugu
/photos/feature/raksha-gowda-latest-photoshoot-fb94689.html
కన్నడ భామ రక్ష గౌడ బెంగళూరులో జన్మించింది. అక్కడే మేనేజ్‌మెంట్‌లో విద్యాభాస్యం పూర్తి చేసుకొని యాక్టర్‌గా ప్రయత్నాలు ప్రారంభించింది.
2/7
Raksha Gowda బుల్లితెరపై వసుధార లక్షణంగా.. సోషల్ మీడియాలో గుప్పెడంత మనసు యాక్టర్ హాట్ హాట్‌గా | Raksha Gowda Latest Photoshoot - Filmibeat Telugu
/photos/feature/raksha-gowda-latest-photoshoot-fb94689.html#photos-1
రాధా రమణ అనే టెలివిజన్ నిర్మాతకు రక్ష గౌడ ఫోటోలు రావడంతో ఆ సీరియల్‌లో అన్విత అనే పాత్రకు ఎంపిక చేశారు. ఆ తర్వాత కెరీర్ పరంగా వెనక్కి చూసుకోలేదు.
3/7
Raksha Gowda బుల్లితెరపై వసుధార లక్షణంగా.. సోషల్ మీడియాలో గుప్పెడంత మనసు యాక్టర్ హాట్ హాట్‌గా | Raksha Gowda Latest Photoshoot - Filmibeat Telugu
/photos/feature/raksha-gowda-latest-photoshoot-fb94689.html#photos-2
రాధా రమణ తర్వాత పుత్‌మాలి అనే సీరియల్‌లో నటించడం ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకొన్నది.
4/7
Raksha Gowda బుల్లితెరపై వసుధార లక్షణంగా.. సోషల్ మీడియాలో గుప్పెడంత మనసు యాక్టర్ హాట్ హాట్‌గా | Raksha Gowda Latest Photoshoot - Filmibeat Telugu
/photos/feature/raksha-gowda-latest-photoshoot-fb94689.html#photos-3
అనంతరం తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో కృష్ణవేణి అనే సీరియల్ ద్వారా అడుగుపెట్టింది. దాంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
5/7
Raksha Gowda బుల్లితెరపై వసుధార లక్షణంగా.. సోషల్ మీడియాలో గుప్పెడంత మనసు యాక్టర్ హాట్ హాట్‌గా | Raksha Gowda Latest Photoshoot - Filmibeat Telugu
/photos/feature/raksha-gowda-latest-photoshoot-fb94689.html#photos-4
ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్‌లో వసుధార పాత్ర ద్వారా తెలుగు ఇంటికి మరింత చేరువయ్యారు.
6/7
Raksha Gowda బుల్లితెరపై వసుధార లక్షణంగా.. సోషల్ మీడియాలో గుప్పెడంత మనసు యాక్టర్ హాట్ హాట్‌గా | Raksha Gowda Latest Photoshoot - Filmibeat Telugu
/photos/feature/raksha-gowda-latest-photoshoot-fb94689.html#photos-5
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అందాల భామ తన గ్లామరస్ లుక్‌తో ఆకట్టుకొంటున్నది.
7/7
Raksha Gowda బుల్లితెరపై వసుధార లక్షణంగా.. సోషల్ మీడియాలో గుప్పెడంత మనసు యాక్టర్ హాట్ హాట్‌గా | Raksha Gowda Latest Photoshoot - Filmibeat Telugu
/photos/feature/raksha-gowda-latest-photoshoot-fb94689.html#photos-6
బుల్లితెరపై సంప్రదాయంగా, పద్దతిగా కనిపించే వసుధార.. ఇలా మోడరన్ లుక్‌లో కనిపించే సరికి అందరూ ఆశ్చర్యపోయారు.