By
Rajababu A
| Published: Monday, April 8, 2024, 09:12 [IST]
ఇండియన్ సినిమా పరిశ్రమలో అత్యంత వివాదాస్పద హీరోయిన్లలో రియా చక్రవర్తి ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో ప్రధాన అనుమానితురాలిగా ఉన్న విషయం తెలిసిందే.
1/10
బికినీ బ్రాలో మతిపోయేలా రియా చక్రవర్తి.. ఘాటైన అందాలతో నాటీ ఫోజులు | Rhea Chakraborty Looks Stunning In Bikini Bra Photoshoot - Filmibeat Telugu
/photos/feature/rhea-chakraborty-looks-stunning-in-bikini-bra-photoshoot-fb93642.html
ఇండియన్ సినిమా పరిశ్రమలో అత్యంత వివాదాస్పద హీరోయిన్లలో రియా చక్రవర్తి ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో ప్రధాన అనుమానితురాలిగా ఉన్న విషయం తెలిసిందే.
2/10
బికినీ బ్రాలో మతిపోయేలా రియా చక్రవర్తి.. ఘాటైన అందాలతో నాటీ ఫోజులు | Rhea Chakraborty Looks Stunning In Bikini Bra Photoshoot - Filmibeat Telugu
/photos/feature/rhea-chakraborty-looks-stunning-in-bikini-bra-photoshoot-fb93642.html#photos-1
3/10
బికినీ బ్రాలో మతిపోయేలా రియా చక్రవర్తి.. ఘాటైన అందాలతో నాటీ ఫోజులు | Rhea Chakraborty Looks Stunning In Bikini Bra Photoshoot - Filmibeat Telugu
/photos/feature/rhea-chakraborty-looks-stunning-in-bikini-bra-photoshoot-fb93642.html#photos-2
4/10
బికినీ బ్రాలో మతిపోయేలా రియా చక్రవర్తి.. ఘాటైన అందాలతో నాటీ ఫోజులు | Rhea Chakraborty Looks Stunning In Bikini Bra Photoshoot - Filmibeat Telugu
/photos/feature/rhea-chakraborty-looks-stunning-in-bikini-bra-photoshoot-fb93642.html#photos-3
తెలుగులో కల్యాణ్ దేవ్ సినిమాలో నటించే ఆఫర్ దక్కించుకొన్నది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఆ సినిమా నుంచి తప్పుకొన్నది. క్రియేటివ్ విషయాల్లో తెలెత్తిన విషయాలు ఆ ప్రాజెక్టుకు దూరం చేశాయనే వాదన వినిపించింది.
5/10
బికినీ బ్రాలో మతిపోయేలా రియా చక్రవర్తి.. ఘాటైన అందాలతో నాటీ ఫోజులు | Rhea Chakraborty Looks Stunning In Bikini Bra Photoshoot - Filmibeat Telugu
/photos/feature/rhea-chakraborty-looks-stunning-in-bikini-bra-photoshoot-fb93642.html#photos-4
రియా చక్రవర్తి నటించిన చిత్రాల్లో మేరే డాడ్ కీ మారుతి, సొనాలీ కేబుల్, దోబారా, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, బ్యాంక్ చోర్, జలేబీ, చెహ్రే సినిమాల్లో నటించింది.
6/10
బికినీ బ్రాలో మతిపోయేలా రియా చక్రవర్తి.. ఘాటైన అందాలతో నాటీ ఫోజులు | Rhea Chakraborty Looks Stunning In Bikini Bra Photoshoot - Filmibeat Telugu
/photos/feature/rhea-chakraborty-looks-stunning-in-bikini-bra-photoshoot-fb93642.html#photos-5
టెలివిజన్ రంగంలో ఎంటీవీ, టీవీఎస్, టిక్ టాక్ లాంటి కార్యక్రమాలతో ఆమె తరచుగా కనిపించింది. ఆమె కెరీర్ విషయంలో కంటే ఇతరత్రా విషయాల్లోనే పాపులర్ అయింది.
7/10
బికినీ బ్రాలో మతిపోయేలా రియా చక్రవర్తి.. ఘాటైన అందాలతో నాటీ ఫోజులు | Rhea Chakraborty Looks Stunning In Bikini Bra Photoshoot - Filmibeat Telugu
/photos/feature/rhea-chakraborty-looks-stunning-in-bikini-bra-photoshoot-fb93642.html#photos-6
రియా చక్రవర్తి తాను నటించిన సినిమాల వల్ల కాకుండా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డేటింగ్ చేయడం ద్వారానే ఆమె పాపులర్ అయింది. సుశాంత్ మరణం తర్వాత అరెస్ట్ కావడం సంచలనం రేపింది.
8/10
బికినీ బ్రాలో మతిపోయేలా రియా చక్రవర్తి.. ఘాటైన అందాలతో నాటీ ఫోజులు | Rhea Chakraborty Looks Stunning In Bikini Bra Photoshoot - Filmibeat Telugu
/photos/feature/rhea-chakraborty-looks-stunning-in-bikini-bra-photoshoot-fb93642.html#photos-7
రియా చక్రవర్తి నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆమెను ఆఫర్లు వెక్కిరించాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ఆమె పేరు ప్రముఖంగా వినిపించడంతో సినీ పరిశ్రమ ఈ బ్యూటీని దూరం పెట్టింది.
9/10
బికినీ బ్రాలో మతిపోయేలా రియా చక్రవర్తి.. ఘాటైన అందాలతో నాటీ ఫోజులు | Rhea Chakraborty Looks Stunning In Bikini Bra Photoshoot - Filmibeat Telugu
/photos/feature/rhea-chakraborty-looks-stunning-in-bikini-bra-photoshoot-fb93642.html#photos-8
బాలీవుడ్ ముద్దుగుమ్మ కెరీర్ తెలుగు సినీ పరిశ్రమతోనే మొదలైంది. ఎంఎస్ రాజు రూపొందించిన తూనీగ తూనీగ సినిమాతో తన కెరీర్ మొదలుపెట్టింది. గత పదేళ్లలో కేవలం 8 సినిమాల్లోనే నటించింది.