By
Siva Kodati
| Published: Tuesday, January 6, 2026, 22:25 [IST]
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇండియాలో ఎందరో రిచెస్ట్ హీరోలు ఉన్నారు. సినిమాలు, రెమ్యునరేషన్, ఇతర వ్యాపారాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్ ద్వారా ప్రతి ఏడాది వందల కోట్ల ఆదాయం ఆర్జించేవారు ఉన్నారు. మరి వీరిలో రిచ్ ఎవరు? టాప్ 10లో ఎవరెవరు ఉన్నారు? ఈ వివరాల్లోకి వెళితే..
1/10
Richest Heroes in India 2025: ఇండియాలో రిచెస్ట్ హీరో ఎవరు? ఎన్ని వేల కోట్లంటే.. టాప్ 10లో ఎవరెవరు? | Richest Heroes In India 2025: Top Indian Actors With Highest Net Worth - Filmibeat Telugu
/photos/feature/richest-heroes-in-india-2025-top-indian-actors-with-highest-net-worth-fb104542.html
బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్... రిచెస్ట్ ఇండియన్ హీరోలలో నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచారు. ఆయన సంపద విలువ 12,931 కోట్ల రూపాయలు. సినిమాలు, వ్యాపారాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైజర్స్ తదితర వ్యాపారాల ద్వారా ఆయన ఆదాయం ఆర్జిస్తున్నారు.
2/10
Richest Heroes in India 2025: ఇండియాలో రిచెస్ట్ హీరో ఎవరు? ఎన్ని వేల కోట్లంటే.. టాప్ 10లో ఎవరెవరు? | Richest Heroes In India 2025: Top Indian Actors With Highest Net Worth - Filmibeat Telugu
/photos/feature/richest-heroes-in-india-2025-top-indian-actors-with-highest-net-worth-fb104542.html#photos-1
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున రిచెస్ట్ ఇండియన్ హీరోలలో 2వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ 5000 కోట్ల రూపాయలు. సినిమాలు, వ్యాపారాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌తో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఆయన పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
3/10
Richest Heroes in India 2025: ఇండియాలో రిచెస్ట్ హీరో ఎవరు? ఎన్ని వేల కోట్లంటే.. టాప్ 10లో ఎవరెవరు? | Richest Heroes In India 2025: Top Indian Actors With Highest Net Worth - Filmibeat Telugu
/photos/feature/richest-heroes-in-india-2025-top-indian-actors-with-highest-net-worth-fb104542.html#photos-2
కండల వీరుడు సల్మాన్ ఖాన్ రిచెస్ట్ ఇండియన్ హీరోలలో 3వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ 3225 కోట్ల రూపాయలు. సినిమాలు, వ్యాపారాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్ తదితర మార్గాల నుంచి ఆయన పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
4/10
Richest Heroes in India 2025: ఇండియాలో రిచెస్ట్ హీరో ఎవరు? ఎన్ని వేల కోట్లంటే.. టాప్ 10లో ఎవరెవరు? | Richest Heroes In India 2025: Top Indian Actors With Highest Net Worth - Filmibeat Telugu
/photos/feature/richest-heroes-in-india-2025-top-indian-actors-with-highest-net-worth-fb104542.html#photos-3
బాలీవుడ్ యాక్షన్ హీరో, గ్రీకువీరుడు హృతిక్ రోషన్ రిచెస్ట్ ఇండియన్ హీరోలలో 4వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ 3100 కోట్ల రూపాయలు. సినిమాలు, వ్యాపారాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్ తదితర మార్గాల నుంచి ఆయన పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
5/10
Richest Heroes in India 2025: ఇండియాలో రిచెస్ట్ హీరో ఎవరు? ఎన్ని వేల కోట్లంటే.. టాప్ 10లో ఎవరెవరు? | Richest Heroes In India 2025: Top Indian Actors With Highest Net Worth - Filmibeat Telugu
/photos/feature/richest-heroes-in-india-2025-top-indian-actors-with-highest-net-worth-fb104542.html#photos-4
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ రిచెస్ట్ ఇండియన్ హీరోలలో 5వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ 2250 కోట్ల రూపాయలు. సినిమాలు, వ్యాపారాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్ తదితర మార్గాల నుంచి ఆయన పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
6/10
Richest Heroes in India 2025: ఇండియాలో రిచెస్ట్ హీరో ఎవరు? ఎన్ని వేల కోట్లంటే.. టాప్ 10లో ఎవరెవరు? | Richest Heroes In India 2025: Top Indian Actors With Highest Net Worth - Filmibeat Telugu
/photos/feature/richest-heroes-in-india-2025-top-indian-actors-with-highest-net-worth-fb104542.html#photos-5
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్... రిచెస్ట్ ఇండియన్ హీరోలలో 6వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ 1860 కోట్ల రూపాయలు. సినిమాలలో నటన, సినిమాల నిర్మాణం, వ్యాపారాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్ తదితర మార్గాల నుంచి ఆయన పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
7/10
Richest Heroes in India 2025: ఇండియాలో రిచెస్ట్ హీరో ఎవరు? ఎన్ని వేల కోట్లంటే.. టాప్ 10లో ఎవరెవరు? | Richest Heroes In India 2025: Top Indian Actors With Highest Net Worth - Filmibeat Telugu
/photos/feature/richest-heroes-in-india-2025-top-indian-actors-with-highest-net-worth-fb104542.html#photos-6
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి రిచెస్ట్ ఇండియన్ హీరోల జాబితాలో 7వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ 1750 కోట్ల రూపాయలు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన చిరు.. కష్టం, ప్రతిభతో ఈ స్థాయికి చేరుకున్నారు. సినిమాలు, వ్యాపారాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్ తదితర మార్గాల నుంచి ఆయన పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
8/10
Richest Heroes in India 2025: ఇండియాలో రిచెస్ట్ హీరో ఎవరు? ఎన్ని వేల కోట్లంటే.. టాప్ 10లో ఎవరెవరు? | Richest Heroes In India 2025: Top Indian Actors With Highest Net Worth - Filmibeat Telugu
/photos/feature/richest-heroes-in-india-2025-top-indian-actors-with-highest-net-worth-fb104542.html#photos-7
బాలీవుడ్ నట దిగ్గజం, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ రిచెస్ట్ ఇండియన్ హీరోల జాబితాలో 8వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ 1680 కోట్ల రూపాయలు. దాదాపు ఆరు దశాబ్ధాలుగా తన నటన, వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అమితాబ్.... బాలీవుడ్‌కు ఐకాన్‌గా మారారు. 84 ఏళ్ల వయసులోనూ నటించడంతో పాటు టెలివిజన్ హోస్ట్‌గా కుర్రాళ్లకు పోటీ ఇస్తున్నారు అమితాబ్. సినిమాలు, వ్యాపారాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్ తదితర మార్గాల నుంచి ఆయన పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
9/10
Richest Heroes in India 2025: ఇండియాలో రిచెస్ట్ హీరో ఎవరు? ఎన్ని వేల కోట్లంటే.. టాప్ 10లో ఎవరెవరు? | Richest Heroes In India 2025: Top Indian Actors With Highest Net Worth - Filmibeat Telugu
/photos/feature/richest-heroes-in-india-2025-top-indian-actors-with-highest-net-worth-fb104542.html#photos-8
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, విక్టరీ వెంకటేష్ రిచెస్ట్ ఇండియన్ హీరోల జాబితాలో 9వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ 1650 కోట్ల రూపాయలు. మూవీ మొగల్ డాక్టర్ డీ రామానాయుడు వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన వెంకీకి తను సొంతంగా సంపాదించిన ఆస్తితో పాటు తండ్రి నుంచి వారసత్వంగా వందల కోట్ల రూపాయల ఆస్తులు వచ్చాయి. సినిమాలు, సినిమా నిర్మాణం, వ్యాపారాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్ తదితర మార్గాల నుంచి వెంకటేష్ పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.