bredcrumb

Alia Bhatt: RRR సీత అందాల సునామీ.. ఆ డ్రెస్ ఏంటి? ఆ హాట్ ఫోజులేంటి బాసూ!

By Pichuka Manoj Kumar
| Published: Thursday, November 23, 2023, 15:27 [IST]
Famous Actress Alia Bhatt Very Busy in Social Media. Recently She Shared Few Hot Photos in her Instagram. These Pics Gone Viral. ప్రముఖ నటి ఆలియా భట్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.
Alia Bhatt: RRR సీత అందాల సునామీ.. ఆ డ్రెస్ ఏంటి? ఆ హాట్ ఫోజులేంటి బాసూ!
1/14

బాలీవుడ్‌లోకి ఎక్కువగా స్టార్ల వారసులు ఎంట్రీ ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. అలా వచ్చి ఇప్పటికే ఎంతో మంది స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో సీనియర్ ఫిల్మ్ మేకర్ మహేశ్ భట్ కుమార్తె ఆలియా భట్ ఒకరు. 
Alia Bhatt: RRR సీత అందాల సునామీ.. ఆ డ్రెస్ ఏంటి? ఆ హాట్ ఫోజులేంటి బాసూ!
2/14

ఆలియా భట్ చిన్నప్పుడే ‘సంఘర్ష్’ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని 2012లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది.
Alia Bhatt: RRR సీత అందాల సునామీ.. ఆ డ్రెస్ ఏంటి? ఆ హాట్ ఫోజులేంటి బాసూ!
3/14

ఆలియా మొదటి చిత్రంలోనే అద్భుతమైన నటన, హావభావాలతో ఆకట్టుకుని అందరి దృష్టినీ ఆకర్షించింది. దీని తర్వాత ఆమె వరుసగా ఎన్నో చిత్రాలు చేసింది. తద్వారా స్టార్ హీరోయిన్ అయింది.
Alia Bhatt: RRR సీత అందాల సునామీ.. ఆ డ్రెస్ ఏంటి? ఆ హాట్ ఫోజులేంటి బాసూ!
4/14

వరుసగా సినిమాలు చేస్తూ.. హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ జోష్‌లో ఉన్న సమయంలోనే ఆలియా భట్.. స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమాయణం సాగించింది.
Alia Bhatt: RRR సీత అందాల సునామీ.. ఆ డ్రెస్ ఏంటి? ఆ హాట్ ఫోజులేంటి బాసూ!
5/14

ఆలియా, రణ్‌బీర్ లవ్ ట్రాక్ నడిపించారు. ఈ క్రమంలోనే వీళ్లు ఎప్పుడో పెళ్లి చేసుకోవాలనుకున్నా కుదరలేదు. దీంతో గత ఏప్రిల్ 14వ తేదీన ఆలియా భట్, రణ్‌బీర్ పెద్దల సమక్ష్యంలో అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు.
Alia Bhatt: RRR సీత అందాల సునామీ.. ఆ డ్రెస్ ఏంటి? ఆ హాట్ ఫోజులేంటి బాసూ!
6/14

అప్పట్లో వరుసగా సినిమాలు చేసిన ఆలియా భట్.. ఈ ఏడాది ‘గంగూబాయి కతియావాడి’, ‘RRR’, ‘డార్లింగ్స్’, ‘బ్రహ్మాస్త్ర’ వంటి చిత్రాలతో వచ్చింది.
Alia Bhatt: RRR సీత అందాల సునామీ.. ఆ డ్రెస్ ఏంటి? ఆ హాట్ ఫోజులేంటి బాసూ!
7/14

వివాహం జరిగిన వెంటనే ప్రెగ్నెంట్ అయిన ఈ బ్యూటీ తల్లిని కాబోతున్నానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు గర్భంతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. 
Alia Bhatt: RRR సీత అందాల సునామీ.. ఆ డ్రెస్ ఏంటి? ఆ హాట్ ఫోజులేంటి బాసూ!
8/14

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నవంబర్ 6వ తేదీన ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రణ్‌బీర్ కపూర్ ఫ్యామిలీ మెంబర్లు అధికారికంగా వెల్లడించారు.
Alia Bhatt: RRR సీత అందాల సునామీ.. ఆ డ్రెస్ ఏంటి? ఆ హాట్ ఫోజులేంటి బాసూ!
9/14

గతంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య ప్రెగ్నెన్సీ కారణంగా ఖాళీగానే ఉంటోన్నా.. ఆలియా భట్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+