bredcrumb

Vedhika: బాత్ టబ్ లో బాలకృష్ణ భామ వేదిక హాట్ షో.. కింద పైనా చూపిస్తూ ఘాటుగా!

By Chetupelli Sanjivkumar
| Published: Sunday, March 5, 2023, 19:27 [IST]
Beautiful Heroine Vedhika Showing Her Navel And Thighs In Blue Colour Bikini At Bathtub And Latest Photoshoot Goes Viral In Social Media. 

Vedhika: బాత్ టబ్ లో బాలకృష్ణ భామ వేదిక హాట్ షో..  కింద పైనా చూపిస్తూ ఘాటుగా!
1/16

మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించిన హాట్ బ్యూటి వేదిక.. అందులో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు యాడ్ ఫిల్మిమ్స్ లలో నటించి ఆకట్టుకుంది.

Vedhika: బాత్ టబ్ లో బాలకృష్ణ భామ వేదిక హాట్ షో..  కింద పైనా చూపిస్తూ ఘాటుగా!
2/16

సోషల్ మీడియాలో ముద్దుగుమ్మ వేదిక తాజాగా హాట్ ఫొటోలను షేర్ చేసింది. బ్లూ కలర్ బికినీ ధరించిన ఈ బ్యూటి బహిరంగ ప్రదేశంలోనే బాత్ టబ్ లో నిల్చుని పోజులిచ్చింది. ఇందులో ఆమె బ్యాక్, థైస్ అందాలు మెరుస్తూ దర్శనం  ఇచ్చాయి. అలాగే మరికొన్ని వేదిక హాట్ పిక్స్ వైరల్ గా మారాయి. 

Vedhika: బాత్ టబ్ లో బాలకృష్ణ భామ వేదిక హాట్ షో..  కింద పైనా చూపిస్తూ ఘాటుగా!
3/16

సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తనకు సంబంధించిన కెరీర్, పర్సనల్ విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటుంది ముద్దుగుమ్మ వేదిక. ఇలా తరచు ఫొటోలు, వీడియోలు పెడుతూ యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది ఈ సుందరి. 

Vedhika: బాత్ టబ్ లో బాలకృష్ణ భామ వేదిక హాట్ షో..  కింద పైనా చూపిస్తూ ఘాటుగా!
4/16

భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న వేదిక ఇటీవల కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తరచు ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానులకు దగ్గరవుతుంది ఈ బాలయ్య బ్యూటి.

Vedhika: బాత్ టబ్ లో బాలకృష్ణ భామ వేదిక హాట్ షో..  కింద పైనా చూపిస్తూ ఘాటుగా!
5/16

అంతేకాకుండా వేదిక త్వరలోనే ఒక లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ తో కూడా సౌత్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి రెడీ అవుతోంది. ఆ సినిమాను ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్నట్లు సమాచారం.

Vedhika: బాత్ టబ్ లో బాలకృష్ణ భామ వేదిక హాట్ షో..  కింద పైనా చూపిస్తూ ఘాటుగా!
6/16

వేదిక ఎక్కువగా కన్నడ చిత్ర పరిశ్రమలో చాలా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. అప్పుడప్పుడు మాత్రమే కొన్ని తెలుగు ఆఫర్స్ కూడా వస్తున్నాయి. వేదిక మలయాళం, తమిళంలో కూడా సినిమాలు చేసింది. 

Vedhika: బాత్ టబ్ లో బాలకృష్ణ భామ వేదిక హాట్ షో..  కింద పైనా చూపిస్తూ ఘాటుగా!
7/16

రూలర్, బంగర్రాజు తర్వాత తెలుగు తెరకు కనుమరుగైపోయిన వేదిక ప్రస్తుతం జంగల్ అనే ఒక సినిమాలో నటిస్తోన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా అయిన ఆమెకు హిట్ తెస్తుందో చూడాలి. 

Vedhika: బాత్ టబ్ లో బాలకృష్ణ భామ వేదిక హాట్ షో..  కింద పైనా చూపిస్తూ ఘాటుగా!
8/16

తెలుగులో అయితే చివరిగా నందమూరి బాలకృష్ణ తో రూలర్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. తర్వాత నాగార్జున హిట్ మూవీ బంగార్రాజు సినిమాలో మేనక పాత్రలో కనువిందు చేసింది.
Vedhika: బాత్ టబ్ లో బాలకృష్ణ భామ వేదిక హాట్ షో..  కింద పైనా చూపిస్తూ ఘాటుగా!
9/16

బ్యూటిఫుల్ హీరోయిన్ వేదిక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేయాలని బాగా ప్రయత్నాలు చేసింది. కానీ ఆమెకి సౌత్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా అవకాశాలు వచ్చాయి.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+