తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే అందరి దృష్టినీ ఆకర్షించారు. అలాంటి వారిలో షాలినీ పాండే ఒకరు.
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు....
షాలినీ పాండే 2017లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ అనే చిత్రం ద్వారా నటిగా పరిచయమైంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ సెన్సేషనల్ హిట్ అయింది. అలాగే ఈ చిత్రం వల్ల షాలినీ తెలుగు కుర్రాళ్లకు క్రష్‌గా మారిపోయింది.
షాలినీ పాండే 2017లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ అనే చిత్రం ద్వారా నటిగా పరిచయమైంది. విజయ్ దేవరకొండ...
‘అర్జున్ రెడ్డి’ సినిమా హిట్ అవడంతో పాటు షాలినీ పాండే అదిరిపోయే నటనతో అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే సమయంలో విమర్శకుల ప్రశంసలను సైతం దక్కించుకుని సత్తా చాటింది. ఆ వెంటనే ఆమె ‘మెరీ నిమ్మో’ అనే హిందీ మూవీ చేసింది.
‘అర్జున్ రెడ్డి’ సినిమా హిట్ అవడంతో పాటు షాలినీ పాండే అదిరిపోయే నటనతో అందరి దృష్టినీ...
టాలీవుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈ సుందరాంగి.. ఆ తర్వాత వరుసగా సినిమాలు మాత్రం చేయలేకపోయింది. కానీ, ‘మహానటి’, ‘యన్.టి.ఆర్.. కథానాయకుడు’ వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు చేసింది.
టాలీవుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈ సుందరాంగి.. ఆ...
తెలుగులో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోతోన్న షాలినీ పాండే.. కల్యాణ్ రామ్‌తో ‘118’ మూవీ చేసి మెప్పించింది. ఆ తర్వాత తమిళంలో మాత్రం ఆఫర్లను స్పీడుగానే సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే ఈ బ్యూటీ కొన్ని ప్రాజెక్టులను సైతం దక్కించుకుంది.
తెలుగులో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోతోన్న షాలినీ పాండే.. కల్యాణ్ రామ్‌తో ‘118’ మూవీ చేసి...
షాలినీ పాండే ఒకవైపు తమిళంలో సినిమాలు చేస్తూనే.. తెలుగు, హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది. అలాగే, కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్, టెలివిజన్ షోలు కూడా చేసింది. ఇలా కెరీర్ పరంగా ఈ అమ్మడు ఫుల్ బిజీగానే గడుపుతూ దూసుకుపోతోంది.
షాలినీ పాండే ఒకవైపు తమిళంలో సినిమాలు చేస్తూనే.. తెలుగు, హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది....