bredcrumb

Tamannaah Bhatia: మిల్కీ భామ తమన్నా బోల్డ్ షో.. ట్రాన్సపరెంట్ డ్రెస్సులో అవి చూపిస్తూ!

By Chetupelli Sanjivkumar
| Published: Thursday, March 30, 2023, 14:31 [IST]
South Indian Milky Beauty Tamannaah Bhatia Latest Photoshoot In Black Colour Coat And Transparent Pant Dress And Showing Thigh Pics Goes Viral.

Tamannaah Bhatia: మిల్కీ భామ తమన్నా బోల్డ్ షో.. ట్రాన్సపరెంట్ డ్రెస్సులో అవి చూపిస్తూ!
1/16

టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించిన ఈ భామ.. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుని సత్తా చాటింది. తద్వారా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. 
Tamannaah Bhatia: మిల్కీ భామ తమన్నా బోల్డ్ షో.. ట్రాన్సపరెంట్ డ్రెస్సులో అవి చూపిస్తూ!
2/16

సోషల్ మీడియాలో అలరించే భాగంగానే తాజాగా తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం తమన్నా షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. దీంతో తమన్నా మరింత అట్రాక్ట్ చేస్తోంది. 

Tamannaah Bhatia: మిల్కీ భామ తమన్నా బోల్డ్ షో.. ట్రాన్సపరెంట్ డ్రెస్సులో అవి చూపిస్తూ!
3/16

ఈ మధ్య కాలంలో వేరే భాషల చిత్రాలతో ఫుల్ బిజీ అయిన తమన్నా.. దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించే విధంగా దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యమా సందడి చేస్తోంది. 

Tamannaah Bhatia: మిల్కీ భామ తమన్నా బోల్డ్ షో.. ట్రాన్సపరెంట్ డ్రెస్సులో అవి చూపిస్తూ!
4/16

ప్రస్తుతం బాలీవుడ్ నటుడు, హైదరాబాద్ కు చెందిన విజయ్ వర్మతో మిల్కీ బ్యూటి తమన్నా ప్రేమాయణం కొనసాగిస్తోందని వార్తలు వస్తున్నాయి. వీళ్లద్దరికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 
Tamannaah Bhatia: మిల్కీ భామ తమన్నా బోల్డ్ షో.. ట్రాన్సపరెంట్ డ్రెస్సులో అవి చూపిస్తూ!
5/16

ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ తో పెళ్లి జరగనుందని కూడా వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు F 3 సినిమాలో మేల్ గెటప్ ను చూపించి అతడే తనకు కాబోయే భర్త అని చెప్పి స్ట్రాంగ్ గా, వెటకారంగా కౌంటర్ ఇచ్చింది. 
Tamannaah Bhatia: మిల్కీ భామ తమన్నా బోల్డ్ షో.. ట్రాన్సపరెంట్ డ్రెస్సులో అవి చూపిస్తూ!
6/16

ఇటీవల కాలంలో తమన్నాకు పుకార్ల బెడద ఎక్కువైంది. 2022లో తమన్నా సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ అబ్బాయితో డేటింగ్ చేస్తోందని వార్తలు రాగా ఓ ఇంటర్వ్యూలో తీవ్రంగా ఖండించింది. అయినా అవి ఆగడం లేదు. 
Tamannaah Bhatia: మిల్కీ భామ తమన్నా బోల్డ్ షో.. ట్రాన్సపరెంట్ డ్రెస్సులో అవి చూపిస్తూ!
7/16

ప్రస్తుతం మగాస్టార్ చిరంజీవితో 'భోళా శంకర్'లో నటిస్తోంది. ప్రస్తుతం 'ప్లాన్ ఏ ప్లాన్ బీ' మూవీ కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదే కాకుండా సూపర్ స్టార్ రజనీ కాంత్ జైలర్ మూవీలో కూడా తమన్నా నటిస్తోంది. 

Tamannaah Bhatia: మిల్కీ భామ తమన్నా బోల్డ్ షో.. ట్రాన్సపరెంట్ డ్రెస్సులో అవి చూపిస్తూ!
8/16

గతేడాది మిల్కీ బ్యూటి తమన్నా హిందీ చిత్రం బబ్లీ బౌన్సర్ నేరుగా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా 'భోలే చుడియాన్' సినిమాలో నటించింది. 

Tamannaah Bhatia: మిల్కీ భామ తమన్నా బోల్డ్ షో.. ట్రాన్సపరెంట్ డ్రెస్సులో అవి చూపిస్తూ!
9/16

తమన్నా 2022లో F3 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఇది ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేదు. గతేడాది సత్యదేవ్‌తో నటించిన 'గుర్తుందా సీతాకాలం' సినిమా విడుదలైంది. 

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+