bredcrumb

Anchor Sreemukhi: కొత్తందాలు చూపిస్తూ కైపెక్కిస్తున్న యాంకర్ శ్రీముఖి.. లుక్కేయాల్సిందే!

By Joudi Jyothi
| Published: Friday, March 29, 2024, 19:46 [IST]
యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె తాజాగా అదిరిపోయే ఔట్ ఫిట్ లో దర్శనం ఇచ్చింది. అదిరిపోయే ఫోజులు పెడుతూ రచ్చ చేయగా.. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మీరూ ఓ లుక్ వేయండి. 

Sreemukhi Crazy Photos
1/10

యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Sreemukhi Crazy Look
2/10

యాంకర్ గా కెరియర్ ప్రారంభంచిన ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో కెరియర్ లో దూసుకుపోతుంది.
Sreemukhi Stunning Look
3/10

ఓవైపు వరుసగా టీవీ షోలు చేస్తూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది.
Sreemukhi Stunning Images
4/10

గతంలో ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ షోకు కూడా వెళ్లగా.. తన అద్భుతమైన ఆట కనబర్చి రన్నరప్ గా నిలిచింది.
Sreemukhi Stunning Photos
5/10

ఇలా బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైన యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
Sreemukhi Stunning Pics
6/10

తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది.
Sreemukhi Crazy Pics
7/10

అలాగే అదిరిపోయే ఔట్ ఫిట్ లు ధరిస్తూ తన అందమైన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ కుర్రకారుకు హీటెక్కిస్తుంది.
Sreemukhi Crazy Images
8/10

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అందమైన అదిరిపోయే ఫొటోలను షేర్ చేసింది.
Sreemukhi Crazy Photos
9/10

అందులో ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ డ్రెస్ వేసుకుని వయ్యారాలు ఒలకబోసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+