bredcrumb

Gnaneshwari kandregula: కాటన్ చీరలో కత్తిలా జ్ఞానేశ్వరి.. కుర్రాళ్ల గుండెలకు గాయమవడం ఖాయం!

By Joudi Jyothi
| Published: Sunday, May 12, 2024, 20:42 [IST]

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ, బిగ్ బాస్ హాట్ బ్యూటీ జ్ఞానేశ్వరి కండ్రేగుల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె తాజాగా అదిరిపోయే గ్లామర్ షో చేసింది. ముఖ్యంగా వైట్ కలర్ కాటన్ చీర కట్టుకని అచ్చం దేవకన్యలా ముస్తాబైంది. ఆ క్యూట్ ఫొటోలపై మీరూ ఓ లుక్ వేయండి.  

Gnaneshwari kandregula Saree Photos
1/10

జ్ఞానేశ్వరి కండ్రేగుల.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.
Gnaneshwari kandregula Saree Images
2/10

అద్భుతమైన అందం, అంతకు మించిన నటనతో సినీ రంగంలో కొనసాగుతున్న ఈమెకు పెద్ద ఎత్తునే ఫ్యాన్స్ ఉన్నారు.
Gnaneshwari kandregula Saree Look
3/10

ఓ వైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
Gnaneshwari kandregula Crazy Look
4/10

ఎప్పటికప్పుడు తన అందమైన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ కుర్రకారుకు హీటెక్కిస్తుంటుంది.
Gnaneshwari kandregula Saree Pics
5/10

తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.
Gnaneshwari kandregula Saree Photos
6/10

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అందమైన హాట్ ఫొటోలను షేర్ చేసింది.
Gnaneshwari kandregula Crazy Look
7/10

వైట్ కలర్ కాటన్ చీర కట్టుకుని వయ్యారాలు ఒలకబోస్తూ.. అద్భుతమైన ఫోజులు పెడుతూ ఫొటోలు దిగింది.
Gnaneshwari kandregula Crazy Photos
8/10

అందులో జ్ఞానేశ్వరి అందాలు అదిరిపోయాయి. చాలా స్టైలిష్ గా కనిపిస్తూనే కుర్రకారును మాయ చేస్తోందీ ముద్దుగుమ్మ.
Gnaneshwari kandregula Crazy Images
9/10

నెటిజెన్లు కూడా జ్ఞానేశ్వరి అందాలకు ఫిదా అయిపోతూ.. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+