By
Joudi Jyothi
| Published: Tuesday, February 13, 2024, 16:32 [IST]
నా సామిరంగా సినిమా హీరోయిన్ ఆషికా రంగనాథ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందంతో అందరినీ ఆకట్టుకున్న ఈమె తాజా ఫొటో షూట్ తో పిచ్చెక్కిస్తోంది.
1/10
Ashika Rangnath: ఆషికా రంగనాథ్ అందమైన ఫొటోలు.. పూల చాటున నిల్చొనే పిచ్చెక్కిస్తోందిగా! | Tollywood Heroine Ashika Rangnath Stunning Look Latest Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-ashika-rangnath-stunning-look-latest-photos-goes-viral-fb92872.html
ఆషికా రంగనాథ్.. ఈ క్యూట్ బ్యూటీ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.
2/10
Ashika Rangnath: ఆషికా రంగనాథ్ అందమైన ఫొటోలు.. పూల చాటున నిల్చొనే పిచ్చెక్కిస్తోందిగా! | Tollywood Heroine Ashika Rangnath Stunning Look Latest Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-ashika-rangnath-stunning-look-latest-photos-goes-viral-fb92872.html#photos-1
అమిగోస్ సినిమాతో గతేడాది తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మకు పెద్ద ఎత్తునే అభిమానులున్నారు.
3/10
Ashika Rangnath: ఆషికా రంగనాథ్ అందమైన ఫొటోలు.. పూల చాటున నిల్చొనే పిచ్చెక్కిస్తోందిగా! | Tollywood Heroine Ashika Rangnath Stunning Look Latest Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-ashika-rangnath-stunning-look-latest-photos-goes-viral-fb92872.html#photos-2
ఇక రెండో సినిమాతోనే టాలీవుడ్ కింగ్ నాగార్జున సరసన ఛాన్స్ కొట్టేసి అద్భుతమైన నటనను కనబర్చింది.
4/10
Ashika Rangnath: ఆషికా రంగనాథ్ అందమైన ఫొటోలు.. పూల చాటున నిల్చొనే పిచ్చెక్కిస్తోందిగా! | Tollywood Heroine Ashika Rangnath Stunning Look Latest Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-ashika-rangnath-stunning-look-latest-photos-goes-viral-fb92872.html#photos-3
రెండో సినిమాలో తన అందం, అభినయం చూపించి.. తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాధించుకుంది.
5/10
Ashika Rangnath: ఆషికా రంగనాథ్ అందమైన ఫొటోలు.. పూల చాటున నిల్చొనే పిచ్చెక్కిస్తోందిగా! | Tollywood Heroine Ashika Rangnath Stunning Look Latest Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-ashika-rangnath-stunning-look-latest-photos-goes-viral-fb92872.html#photos-4
2016లో క్రేజీ బాయ్ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమె ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతోంది.
6/10
Ashika Rangnath: ఆషికా రంగనాథ్ అందమైన ఫొటోలు.. పూల చాటున నిల్చొనే పిచ్చెక్కిస్తోందిగా! | Tollywood Heroine Ashika Rangnath Stunning Look Latest Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-ashika-rangnath-stunning-look-latest-photos-goes-viral-fb92872.html#photos-5
ప్రస్తుతం 27 ఏళ్ల వయసు ఉన్న ఈ ముద్దుగుమ్మ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
7/10
Ashika Rangnath: ఆషికా రంగనాథ్ అందమైన ఫొటోలు.. పూల చాటున నిల్చొనే పిచ్చెక్కిస్తోందిగా! | Tollywood Heroine Ashika Rangnath Stunning Look Latest Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-ashika-rangnath-stunning-look-latest-photos-goes-viral-fb92872.html#photos-6
తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన అందమైన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది.
8/10
Ashika Rangnath: ఆషికా రంగనాథ్ అందమైన ఫొటోలు.. పూల చాటున నిల్చొనే పిచ్చెక్కిస్తోందిగా! | Tollywood Heroine Ashika Rangnath Stunning Look Latest Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-ashika-rangnath-stunning-look-latest-photos-goes-viral-fb92872.html#photos-7
అందులో పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకుని.. పూల చాటున దాక్కుంటూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.
9/10
Ashika Rangnath: ఆషికా రంగనాథ్ అందమైన ఫొటోలు.. పూల చాటున నిల్చొనే పిచ్చెక్కిస్తోందిగా! | Tollywood Heroine Ashika Rangnath Stunning Look Latest Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-ashika-rangnath-stunning-look-latest-photos-goes-viral-fb92872.html#photos-8
ఆ ఫొటోలో ప్రస్తుతం నెట్టింట వైరల్ కాగా.. నెటిజెన్లు అంతా పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.