By
Joudi Jyothi
| Published: Friday, March 15, 2024, 18:50 [IST]
టాలీవుడ్ టాప్ సింగర్ మంగ్లీ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన గాత్రం కల్గిన ఈమె తాజాగా అంతకు మంచిన అందాలను ఆరబోసింది. లంగావోణీ కట్టుకుని వయ్యారాలు పోయింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1/10
Singer Mangli: ముక్కుపుడకతో మంగ్లీ మెస్మరైజింగ్ షో.. హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదుగా! | Tollywood Top Singer Mangli Mesmerizing Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-top-singer-mangli-mesmerizing-look-photos-goes-viral-fb93364.html
టాలీవుడ్ టాప్ సింగర్ మంగ్లీ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
2/10
Singer Mangli: ముక్కుపుడకతో మంగ్లీ మెస్మరైజింగ్ షో.. హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదుగా! | Tollywood Top Singer Mangli Mesmerizing Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-top-singer-mangli-mesmerizing-look-photos-goes-viral-fb93364.html#photos-1
అద్భుతమైన గాత్రం కల్గిన ఈ ముద్దుగుమ్మ బతుకమ్మ పాటలు పాడుతూ.. యమా క్రేజ్ తెచ్చుకుంది.
3/10
Singer Mangli: ముక్కుపుడకతో మంగ్లీ మెస్మరైజింగ్ షో.. హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదుగా! | Tollywood Top Singer Mangli Mesmerizing Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-top-singer-mangli-mesmerizing-look-photos-goes-viral-fb93364.html#photos-2
ఆ తర్వాత ప్రతీ పండగకు అద్భుతమైన పాట పాడుతూ.. అంతకు మించి అందంగా కనిపిస్తోంది షో చేసింది.
4/10
Singer Mangli: ముక్కుపుడకతో మంగ్లీ మెస్మరైజింగ్ షో.. హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదుగా! | Tollywood Top Singer Mangli Mesmerizing Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-top-singer-mangli-mesmerizing-look-photos-goes-viral-fb93364.html#photos-3
అచ్చమైన తెలుగు అమ్మాయి అయిన ఈమె.. బోనాలు, బతుకుమ్మ, సంక్రాంతి, శివరాత్రి ఇలా అన్ని పండుగలకు పాటలు పాడింది.
5/10
Singer Mangli: ముక్కుపుడకతో మంగ్లీ మెస్మరైజింగ్ షో.. హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదుగా! | Tollywood Top Singer Mangli Mesmerizing Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-top-singer-mangli-mesmerizing-look-photos-goes-viral-fb93364.html#photos-4
కేవలం పాటలు మాత్రమే కాకుండా ఈ వీడియోల్లో తానే కనిపించి తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయింది.
6/10
Singer Mangli: ముక్కుపుడకతో మంగ్లీ మెస్మరైజింగ్ షో.. హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదుగా! | Tollywood Top Singer Mangli Mesmerizing Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-top-singer-mangli-mesmerizing-look-photos-goes-viral-fb93364.html#photos-5
ఇటు ఆల్బమ్స్ తో పాటు అటు సినిమాల్లోనూ సూపర్ హిట్ సాంగ్స్ పాడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
7/10
Singer Mangli: ముక్కుపుడకతో మంగ్లీ మెస్మరైజింగ్ షో.. హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదుగా! | Tollywood Top Singer Mangli Mesmerizing Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-top-singer-mangli-mesmerizing-look-photos-goes-viral-fb93364.html#photos-6
ఓవైపు తన పనుల్లో ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.
8/10
Singer Mangli: ముక్కుపుడకతో మంగ్లీ మెస్మరైజింగ్ షో.. హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదుగా! | Tollywood Top Singer Mangli Mesmerizing Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-top-singer-mangli-mesmerizing-look-photos-goes-viral-fb93364.html#photos-7
ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.
9/10
Singer Mangli: ముక్కుపుడకతో మంగ్లీ మెస్మరైజింగ్ షో.. హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదుగా! | Tollywood Top Singer Mangli Mesmerizing Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-top-singer-mangli-mesmerizing-look-photos-goes-viral-fb93364.html#photos-8
అలాగే అదిరిపోయే ఔట్ ఫిట్లు ధరిస్తూ.. ఫొటోషూట్ లు చేయించుకుని ఆ ఫొటోలను నెట్టింట పెడుతుంది.