Vadinamma : దమయంతి దెబ్బకి సీతకి షాక్.. లాస్ట్ మినిట్ లో ఎవరూ ఊహించని విధంగా!
By Bhargav Reddy
| Published: Wednesday, August 25, 2021, 11:28 [IST]
1/12
Vadinamma : దమయంతి దెబ్బకి సీతకి షాక్.. లాస్ట్ మినిట్ లో ఎవరూ ఊహించని విధంగా! | Vadinamma Serial 25th August Promo - FilmiBeat Telugu
/photos/feature/vadinamma-serial-25th-august-promo-fb73427.html
దమయంతి ప్లాన్ ప్రకారమే నాని-శిల్పాల వరలక్ష్మీ వ్రతానికి ముత్తయిదువులు తగ్గుతారు.
దమయంతి ప్లాన్ ప్రకారమే నాని-శిల్పాల వరలక్ష్మీ వ్రతానికి ముత్తయిదువులు తగ్గుతారు.
2/12
Vadinamma Serial 25th August Promo
/photos/feature/vadinamma-serial-25th-august-promo-fb73427.html#photos-1
అయితే ఎవరూ తగ్గరని అందరూ వస్తారని శైలు అంటుంది.
అయితే ఎవరూ తగ్గరని అందరూ వస్తారని శైలు అంటుంది.
3/12
Vadinamma Serial 25th August Promo
/photos/feature/vadinamma-serial-25th-august-promo-fb73427.html#photos-2
దమయంతి మాత్రం లోలోపల ఆనంద పడుతూ ఉంటుంది.
దమయంతి మాత్రం లోలోపల ఆనంద పడుతూ ఉంటుంది.
4/12
Vadinamma Serial 25th August Promo
/photos/feature/vadinamma-serial-25th-august-promo-fb73427.html#photos-3
అయితే అనూహ్యంగా సిరి బయట నుంచి వస్తుంది.
అయితే అనూహ్యంగా సిరి బయట నుంచి వస్తుంది.
5/12
Vadinamma Serial 25th August Promo
/photos/feature/vadinamma-serial-25th-august-promo-fb73427.html#photos-4
ఏమయ్యారు ? ముత్తయిదువులు వస్తున్నారా ? అని దమయంతి ప్రశ్నిస్తుంది.
ఏమయ్యారు ? ముత్తయిదువులు వస్తున్నారా ? అని దమయంతి ప్రశ్నిస్తుంది.
6/12
Vadinamma Serial 25th August Promo
/photos/feature/vadinamma-serial-25th-august-promo-fb73427.html#photos-5
వస్తారని ఖచ్చితంగా వస్తారని సీత అంటుంది.
వస్తారని ఖచ్చితంగా వస్తారని సీత అంటుంది.