Vadinamma : గుండెలు బద్దలయ్యే న్యూస్.. తీవ్ర విషాదంలో ఫ్యామిలీ!
By Bhargav Reddy
| Published: Friday, August 6, 2021, 17:24 [IST]
1/13
Vadinamma : గుండెలు బద్దలయ్యే న్యూస్.. తీవ్ర విషాదంలో ఫ్యామిలీ! | Vadinamma Serial 6th August Promo - FilmiBeat Telugu
/photos/feature/vadinamma-serial-6th-august-promo-fb72952.html
డాక్టర్లు వైదేహి గురించి చెప్పిన నిజాన్ని రఘురామ్ గుండెల్లో దాచుకున్న సంగతి తెలిసిందే.
డాక్టర్లు వైదేహి గురించి చెప్పిన నిజాన్ని రఘురామ్ గుండెల్లో దాచుకున్న సంగతి తెలిసిందే.
2/13
Vadinamma Serial 6th August Promo
/photos/feature/vadinamma-serial-6th-august-promo-fb72952.html#photos-1
వైదేహి గుండెలో చిల్లు పూడే అవకాశం లేదని ఆమె ప్రాణాలకు ముప్పు తప్పదు అని డాక్టర్లు తేల్చేస్తారు
వైదేహి గుండెలో చిల్లు పూడే అవకాశం లేదని ఆమె ప్రాణాలకు ముప్పు తప్పదు అని డాక్టర్లు...
3/13
Vadinamma Serial 6th August Promo
/photos/feature/vadinamma-serial-6th-august-promo-fb72952.html#photos-2
దీంతో ఈ విషయం భరించలేక నేరుగా హాస్పిటల్ నుంచి రఘురాం ఒక గుడికి వెళ్లి మానసిక ప్రశాంతత పొందే ప్రయత్నం చేస్తాడు
దీంతో ఈ విషయం భరించలేక నేరుగా హాస్పిటల్ నుంచి రఘురాం ఒక గుడికి వెళ్లి మానసిక ప్రశాంతత పొందే...
4/13
Vadinamma Serial 6th August Promo
/photos/feature/vadinamma-serial-6th-august-promo-fb72952.html#photos-3
అయితే హాస్పిటల్ కి వచ్చి వెళుతున్న విషయాన్ని పసిగట్టిన సీత ఆయన వెంటే హాస్పిటల్ నుంచి గుడికి కూడా వెళుతుంది
అయితే హాస్పిటల్ కి వచ్చి వెళుతున్న విషయాన్ని పసిగట్టిన సీత ఆయన వెంటే హాస్పిటల్ నుంచి గుడికి...
5/13
Vadinamma Serial 6th August Promo
/photos/feature/vadinamma-serial-6th-august-promo-fb72952.html#photos-4
అక్కడ అసలు ఏం జరిగింది వైదేహి తీసుకుని హాస్పిటల్ కి ఎందుకు వెళ్లావు హాస్పిటల్ నుంచి మళ్ళీ గుడికి ఎందుకు వచ్చావు అని నిలదీసే ప్రయత్నం చేస్తుంది
అక్కడ అసలు ఏం జరిగింది వైదేహి తీసుకుని హాస్పిటల్ కి ఎందుకు వెళ్లావు హాస్పిటల్ నుంచి మళ్ళీ...
6/13
Vadinamma Serial 6th August Promo
/photos/feature/vadinamma-serial-6th-august-promo-fb72952.html#photos-5
ఎంతో కాలం నుంచి తన గుండెల్లో దాచుకున్న విషయాన్ని రఘురాం చెప్పక తప్పని పరిస్థితి.
ఎంతో కాలం నుంచి తన గుండెల్లో దాచుకున్న విషయాన్ని రఘురాం చెప్పక తప్పని పరిస్థితి.