Vadinamma : శిల్ప ఇంటికి నాని ఫ్యామిలీ.. మరో స్కెచ్ వేసిన దమయంతి!
By Bhargav Reddy
| Published: Monday, July 26, 2021, 14:31 [IST]
1/10
Vadinamma : శిల్ప ఇంటికి నాని ఫ్యామిలీ.. మరో స్కెచ్ వేసిన దమయంతి! | Vadinamma Serial Episode 605 Promo - FilmiBeat Telugu/photos/feature/vadinamma-serial-episode-605-promo-fb72692.html
వాళ్ళ కోసం జ్యూస్ కలుపుతున్న పనిమనిషి దగ్గరకు వెళ్లి దమయంతి కొన్ని టాబ్లెట్స్ ఇస్తుంది.
వాళ్ళ కోసం జ్యూస్ కలుపుతున్న పనిమనిషి దగ్గరకు వెళ్లి దమయంతి కొన్ని టాబ్లెట్స్ ఇస్తుంది.
2/10
Vadinamma Serial Episode 605 Promo/photos/feature/vadinamma-serial-episode-605-promo-fb72692.html#photos-1
శోభనం కోసం ముహూర్తాలు సిద్దం చేసేందుకు నాని కుటుంబం అంతా శిల్ప ఇంటికి వెళుతుంది.
శోభనం కోసం ముహూర్తాలు సిద్దం చేసేందుకు నాని కుటుంబం అంతా శిల్ప ఇంటికి వెళుతుంది.
3/10
Vadinamma Serial Episode 605 Promo/photos/feature/vadinamma-serial-episode-605-promo-fb72692.html#photos-2
దమయంతి స్వాగతం చూసి రఘురామ్ ఆనంద పడతాడు.
దమయంతి స్వాగతం చూసి రఘురామ్ ఆనంద పడతాడు.
4/10
Vadinamma Serial Episode 605 Promo/photos/feature/vadinamma-serial-episode-605-promo-fb72692.html#photos-3
ఇదంతా చూసి సీత కూడా ఆనందపడుతూ ఉంటుంది.
ఇదంతా చూసి సీత కూడా ఆనందపడుతూ ఉంటుంది.
5/10
Vadinamma Serial Episode 605 Promo/photos/feature/vadinamma-serial-episode-605-promo-fb72692.html#photos-4
నాని కూడా ఇదంతా చూసి ఆనంద పడుతూ ఉంటాడు.
నాని కూడా ఇదంతా చూసి ఆనంద పడుతూ ఉంటాడు.
6/10
Vadinamma Serial Episode 605 Promo/photos/feature/vadinamma-serial-episode-605-promo-fb72692.html#photos-5
తమ నాని మొట్టమొదటి సారి ఇంటికి వస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలని భరత్ అంటాడు.
తమ నాని మొట్టమొదటి సారి ఇంటికి వస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలని భరత్ అంటాడు.