Vadinamma : సీత -రఘురామ్ ల బంధానికి పరీక్ష.. కళ్ళకు గంతలతో ఏం చేస్తారు?
By Bhargav Reddy
| Published: Tuesday, July 27, 2021, 09:54 [IST]
1/10
Vadinamma : సీత -రఘురామ్ ల బంధానికి పరీక్ష.. కళ్ళకు గంతలతో ఏం చేస్తారు? | Vadinamma Serial Episode 606 Promo - FilmiBeat Telugu
/photos/feature/vadinamma-serial-episode-606-promo-fb72718.html
నాని-శిల్పలు రఘురాం కుటుంబంతో కలిసి దమయంతి ఇంటికి డిన్నర్ కి వెళ్తారు. డిన్నర్ అయిన తరువాత అందరూ కలిసి ఆట ఆడడానికి రెడీ అవుతారు.
నాని-శిల్పలు రఘురాం కుటుంబంతో కలిసి దమయంతి ఇంటికి డిన్నర్ కి వెళ్తారు. డిన్నర్ అయిన తరువాత...
2/10
Vadinamma Serial Episode 606 Promo
/photos/feature/vadinamma-serial-episode-606-promo-fb72718.html#photos-1
భర్భాతలు బాగా గుర్ర్యతుపట్లటే వస్తువు ఒకటి తీసి ఇవ్వాలని అందరివీ ఒక చోట పెట్టాలని సిరి చెబుతుంది.
భర్భాతలు బాగా గుర్ర్యతుపట్లటే వస్తువు ఒకటి తీసి ఇవ్వాలని అందరివీ ఒక చోట పెట్టాలని సిరి...
3/10
Vadinamma Serial Episode 606 Promo
/photos/feature/vadinamma-serial-episode-606-promo-fb72718.html#photos-2
అలా అవి అన్నీ ఒక చోట పెట్టి, భర్తల కళ్ళకు గంతలు కట్టి వాటిని గుర్తు పట్టేలా చేయడమే ఆట అని చెబుతుంది.
అలా అవి అన్నీ ఒక చోట పెట్టి, భర్తల కళ్ళకు గంతలు కట్టి వాటిని గుర్తు పట్టేలా చేయడమే ఆట అని...
4/10
Vadinamma Serial Episode 606 Promo
/photos/feature/vadinamma-serial-episode-606-promo-fb72718.html#photos-3
ముందుగా రఘురాం సీతల బంధం ఎంతలా ఉందో చూడాలని అందరూ ఫిక్స్ అవుతారు.
ముందుగా రఘురాం సీతల బంధం ఎంతలా ఉందో చూడాలని అందరూ ఫిక్స్ అవుతారు.
5/10
Vadinamma Serial Episode 606 Promo
/photos/feature/vadinamma-serial-episode-606-promo-fb72718.html#photos-4
సీత సహా అందరి వస్తువులు తీసి ఒక చోట పెడతారు.
సీత సహా అందరి వస్తువులు తీసి ఒక చోట పెడతారు.
6/10
Vadinamma Serial Episode 606 Promo
/photos/feature/vadinamma-serial-episode-606-promo-fb72718.html#photos-5
ఇది తమ బంధానికి పరీక్ష అని ఎలా అయినా గెలిచి తీరాలని సీత ఫిక్స్ అవుతుంది.
ఇది తమ బంధానికి పరీక్ష అని ఎలా అయినా గెలిచి తీరాలని సీత ఫిక్స్ అవుతుంది.