By
Pichuka Manoj Kumar
| Published: Monday, September 11, 2023, 15:29 [IST]
Tollywood actress and a Model Honey Rose Very Busy in Social Media. Recently She Shared Few Hot Photos in her Instagram. These Pics Gone Viral. హీరోయిన్, మోడల్ హనీ రోజ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.
1/10
Honey Rose: బాలయ్య మరదలు అందాల జాతర.. ఇలా చూపిస్తే మనోభావాలు దెబ్బతినవా? | Veera Simha Reddy Heroine Honey Rose Latest Photos - Filmibeat Telugu
/photos/feature/veera-simha-reddy-heroine-honey-rose-latest-photos-fb90632.html
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా వచ్చారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే అందరి దృష్టినీ ఆకర్షించారు. అలాంటి వారిలో హనీ రోజ్ ఒకరు.
2/10
Honey Rose: బాలయ్య మరదలు అందాల జాతర.. ఇలా చూపిస్తే మనోభావాలు దెబ్బతినవా? | Veera Simha Reddy Heroine Honey Rose Latest Photos - Filmibeat Telugu
/photos/feature/veera-simha-reddy-heroine-honey-rose-latest-photos-fb90632.html#photos-1
హనీ రోజ్ 2005లో వచ్చిన ‘బాయ్‌ఫ్రెండ్’ అనే మలయాళ చిత్రం ద్వారా నటిగా పరిచయమైంది. ఈ మూవీ మంచి హిట్ అయింది. అలాగే ఈ చిత్రం వల్ల ఆమె కేరళ కుర్రాళ్లకు క్రష్‌గా మారిపోయింది.
3/10
Honey Rose: బాలయ్య మరదలు అందాల జాతర.. ఇలా చూపిస్తే మనోభావాలు దెబ్బతినవా? | Veera Simha Reddy Heroine Honey Rose Latest Photos - Filmibeat Telugu
/photos/feature/veera-simha-reddy-heroine-honey-rose-latest-photos-fb90632.html#photos-2
ఆరంభంలోనే హనీ రోజ్ అదిరిపోయే నటనతో అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే సమయంలో విమర్శకుల ప్రశంసలను సైతం దక్కించుకుని సత్తా చాటింది. ఆ వెంటనే ఆమె ‘ముదల్ కనవే’ అనే తమిళ మూవీ చేసింది.
4/10
Honey Rose: బాలయ్య మరదలు అందాల జాతర.. ఇలా చూపిస్తే మనోభావాలు దెబ్బతినవా? | Veera Simha Reddy Heroine Honey Rose Latest Photos - Filmibeat Telugu
/photos/feature/veera-simha-reddy-heroine-honey-rose-latest-photos-fb90632.html#photos-3
మలయాళం, తమిళంలో నటించిన తర్వాత హనీ రోజ్ ‘ఆలయం’ అనే చిత్రంతో తెలుగు మూవీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే, ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా ఎవరీ తెలీదు.
5/10
Honey Rose: బాలయ్య మరదలు అందాల జాతర.. ఇలా చూపిస్తే మనోభావాలు దెబ్బతినవా? | Veera Simha Reddy Heroine Honey Rose Latest Photos - Filmibeat Telugu
/photos/feature/veera-simha-reddy-heroine-honey-rose-latest-photos-fb90632.html#photos-4
చాలా కాలంగా హనీ రోజ్ మలయాళం, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించింది. దీంతో ఆమెకు విశేషమైన ఫాలోయింగ్ కూడా దక్కింది. దీంతో మరిన్ని అవకాశాలు వెల్లువెత్తాయి.
6/10
Honey Rose: బాలయ్య మరదలు అందాల జాతర.. ఇలా చూపిస్తే మనోభావాలు దెబ్బతినవా? | Veera Simha Reddy Heroine Honey Rose Latest Photos - Filmibeat Telugu
/photos/feature/veera-simha-reddy-heroine-honey-rose-latest-photos-fb90632.html#photos-5
హనీ రోజ్ ఒకవైపు తమిళంలో, మలయాళంలో సినిమాలు చేస్తూనే.. తెలుగులో ‘ఈ వర్షం సాక్షిగా’ అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో మళ్లీ గ్యాప్ తీసుకుంది.
7/10
Honey Rose: బాలయ్య మరదలు అందాల జాతర.. ఇలా చూపిస్తే మనోభావాలు దెబ్బతినవా? | Veera Simha Reddy Heroine Honey Rose Latest Photos - Filmibeat Telugu
/photos/feature/veera-simha-reddy-heroine-honey-rose-latest-photos-fb90632.html#photos-6
తెలుగులో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోతోన్న హనీ రోజ్.. నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహా రెడ్డి’లో ఆయనకు మరదలిగా నటించింది. ఈ చిత్రంతో ఆమె యమ హైలైట్ అయింది.
8/10
Honey Rose: బాలయ్య మరదలు అందాల జాతర.. ఇలా చూపిస్తే మనోభావాలు దెబ్బతినవా? | Veera Simha Reddy Heroine Honey Rose Latest Photos - Filmibeat Telugu
/photos/feature/veera-simha-reddy-heroine-honey-rose-latest-photos-fb90632.html#photos-7
వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న హనీ రోజ్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది.
9/10
Honey Rose: బాలయ్య మరదలు అందాల జాతర.. ఇలా చూపిస్తే మనోభావాలు దెబ్బతినవా? | Veera Simha Reddy Heroine Honey Rose Latest Photos - Filmibeat Telugu
/photos/feature/veera-simha-reddy-heroine-honey-rose-latest-photos-fb90632.html#photos-8
సోషల్ మీడియాలో హీరోయిన్ హనీ రోజ్ సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది.