By
Boga Keerthi
| Published: Tuesday, February 27, 2024, 13:49 [IST]
హీరోయిన్ రుహానీ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హిట్, సైంధవ్ లాంటి సినిమాలతో పాపులర్ అయిన ఈ బ్యూటీ రోజు రోజుకు అందాల డోసు పెంచేస్తోంది. తాజాగా అద్దం ముందు నిలబడి దిగిన సెల్ఫీలతో రచ్చ చేయగా.. ఆ ఫోటోలు నెట్టింటను షేక్ చేస్తున్నాయి. ఆ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.
1/10
Ruhani Sharma విరాట్ కోహ్లీ మరదలు పిల్ల అందాల అదరహో.. హైడోస్తో మంటలు రేపింది! | Virat Kohli Sister In Law Ruhani Sharma Good Looking Photos Viral - Filmibeat Telugu
/photos/feature/virat-kohli-sister-in-law-ruhani-sharma-good-looking-photos-viral-fb93104.html
బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ అంటే ఠక్కున గుర్తొచ్చే జంటలలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒకరని తెలిసిందే. ఈ జోడి ఇటీవల అకాయ్ అనే అబ్బాయికి జన్మనిచ్చారు.
2/10
Ruhani Sharma విరాట్ కోహ్లీ మరదలు పిల్ల అందాల అదరహో.. హైడోస్తో మంటలు రేపింది! | Virat Kohli Sister In Law Ruhani Sharma Good Looking Photos Viral - Filmibeat Telugu
/photos/feature/virat-kohli-sister-in-law-ruhani-sharma-good-looking-photos-viral-fb93104.html#photos-1
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అనుష్క.. పెళ్లి తర్వాత మాత్రం సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది. కానీ ఆమె చెల్లెలు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ అనే విషయం చాలా మందికి తెలియదు.
3/10
Ruhani Sharma విరాట్ కోహ్లీ మరదలు పిల్ల అందాల అదరహో.. హైడోస్తో మంటలు రేపింది! | Virat Kohli Sister In Law Ruhani Sharma Good Looking Photos Viral - Filmibeat Telugu
/photos/feature/virat-kohli-sister-in-law-ruhani-sharma-good-looking-photos-viral-fb93104.html#photos-2
తెలుగులో వరుసగా మంచి మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యిన బ్యూటీ రుహానీ శర్మ. అందం, అభినయంతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.
4/10
Ruhani Sharma విరాట్ కోహ్లీ మరదలు పిల్ల అందాల అదరహో.. హైడోస్తో మంటలు రేపింది! | Virat Kohli Sister In Law Ruhani Sharma Good Looking Photos Viral - Filmibeat Telugu
/photos/feature/virat-kohli-sister-in-law-ruhani-sharma-good-looking-photos-viral-fb93104.html#photos-3
తమిళ్ సినీ పరిశ్రమలోకి తొలుత అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. చి…ల.. సౌ.. సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
5/10
Ruhani Sharma విరాట్ కోహ్లీ మరదలు పిల్ల అందాల అదరహో.. హైడోస్తో మంటలు రేపింది! | Virat Kohli Sister In Law Ruhani Sharma Good Looking Photos Viral - Filmibeat Telugu
/photos/feature/virat-kohli-sister-in-law-ruhani-sharma-good-looking-photos-viral-fb93104.html#photos-4
మొదటి సినిమాతోనే సహజ నటనతో మెప్పించిన ఈ హీరోయిన్.. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.
6/10
Ruhani Sharma విరాట్ కోహ్లీ మరదలు పిల్ల అందాల అదరహో.. హైడోస్తో మంటలు రేపింది! | Virat Kohli Sister In Law Ruhani Sharma Good Looking Photos Viral - Filmibeat Telugu
/photos/feature/virat-kohli-sister-in-law-ruhani-sharma-good-looking-photos-viral-fb93104.html#photos-5
హిట్, డర్టీ హరి, 101 జిల్లాల అందగాడు, విక్టరీ వెంకటేష్ సైంధవ్ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది.
7/10
Ruhani Sharma విరాట్ కోహ్లీ మరదలు పిల్ల అందాల అదరహో.. హైడోస్తో మంటలు రేపింది! | Virat Kohli Sister In Law Ruhani Sharma Good Looking Photos Viral - Filmibeat Telugu
/photos/feature/virat-kohli-sister-in-law-ruhani-sharma-good-looking-photos-viral-fb93104.html#photos-6
ఇక సోషల్ మీడియాలో బిజీగా ఉండే ఈ భామ.. వరుస హాట్ ఫోటోలను వదులుతూ నెట్టింట షేక్ చేస్తుంది.
8/10
Ruhani Sharma విరాట్ కోహ్లీ మరదలు పిల్ల అందాల అదరహో.. హైడోస్తో మంటలు రేపింది! | Virat Kohli Sister In Law Ruhani Sharma Good Looking Photos Viral - Filmibeat Telugu
/photos/feature/virat-kohli-sister-in-law-ruhani-sharma-good-looking-photos-viral-fb93104.html#photos-7
తాజాగా సెల్ఫీ దిగిన ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది ఈబ్యూటీ. ఆ ఫోటో చూసిన నెటిజన్స్.. క్రేజీ కామెంట్ చేస్తున్నారు.
9/10
Ruhani Sharma విరాట్ కోహ్లీ మరదలు పిల్ల అందాల అదరహో.. హైడోస్తో మంటలు రేపింది! | Virat Kohli Sister In Law Ruhani Sharma Good Looking Photos Viral - Filmibeat Telugu
/photos/feature/virat-kohli-sister-in-law-ruhani-sharma-good-looking-photos-viral-fb93104.html#photos-8
ప్రస్తుతం రుహానీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విరాట్ మరదలు హైడోస్తో మంటలు రేపిందని కామెంట్ చేస్తున్నారు.